Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wednesday Horoscope September 16 2026: భక్తి టీవీలో ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ నేటి దినఫలాలు, పూజా విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ధనుస్సు రాశి వారికి నేడు అన్ని శుభాలే జరగనున్నాయి. ఎగుమతి-దిగుమతి వ్యాపారంలో ఉన్నవారికి మంచి అనుకూలతలు ఉంటాయి. డబ్బు రాక మొదలవుతుంది. దానధర్మాల విషయంలో జాగ్రత్త వహించాలి. కొందరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. పని ఒత్తిడి పెరగడం వల్ల నిద్రలేమి సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం: శ్రీ క్షిప్ర గణపతి స్వామి. పసుపు గణపతికి అర్చన చేయడం మరియు పేదలకు అన్నదానం చేయడం శుభకరం.
కుంభ రాశి వారు వృత్తి పరంగా మంచి ప్రశంసలు, గుర్తింపు పొందుతారు. కుటుంబ పెద్దలతో సత్సంబంధాలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి. నేడు మీకు అనుకూలించే దైవం: శ్రీ ఏకదంత గణపతి స్వామి. ఎరుపు రంగు పువ్వులతో గణపతి స్వామిని పూజించడం మంచిది. మీన రాశి వారికి దేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆలయాలు, ఆశ్రమాలను సందర్శిస్తారు. నూతన ఒప్పందాలు కుదుర్చుకోవడానికి మంచి సమయం కోసం ఎదురుచూస్తారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. డబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. లంబోదర గణపతి అష్టకాన్ని పారాయణం చేయడం శుభఫలితాలనిస్తుంది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
Also Read
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్‌గా మారిన స్వీట్!
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
-
Fauzi Release Date: ప్రభాస్ ‘ఫౌజీ’కి మరోసారి బ్రేక్.. డిసెంబర్ 3 మిస్ అయితే కొత్త రిలీజ్ డేట్ ఇదేనా?
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?