Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Wednesday Horoscope August 26 2026: భక్తి టీవీ వేదికగా ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు 26 ఆగస్టు 2026 దిన ఫలాలు అందించారు. బుధవారం ద్వాదశ రాశుల వారి జాతక ఫలాలు, అనుకూలించే దైవాలు, పారాయణ చేయవలసిన స్తోత్రాలు ఏంటో పూర్తిగా వివరించారు. ఆ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. కింది వీడియోలో 12 రాశుల దిన ఫలాలు ఉన్నాయి.
కర్కాటక రాశి వారికి అన్ని శుభాలే. గృహ నిర్మాణాలు, స్థిరాస్తుల కొనుగోలు, అలంకరణ పనులు ముందుకు సాగుతాయి. కుటుంబ వ్యాపారాలు నడిపేవారికి అనుకూలంగా ఉంటుంది. పిల్లల చదువుల్లో అభివృద్ధి, వ్యాపారంలో ప్రయోజనాలు ఉంటాయి. ఈరోజు మీకు అనుకూలించే దైవం.. శ్రీ భువనేశ్వరి అమ్మవారు. భూదేవి స్తోత్ర పారాయణం చేయడం మంచిది. కుంభ రాశి వారికి వ్యాపార రంగంలో అనుకూలంగా ఉంటుంది. అలంకరణ వస్తువులపై ఆసక్తి పెరుగుతుంది. మేధస్సు ఉపయోగించి మంచి కార్యక్రమాలు చేపడతారు. సామాజిక బాధ్యతల ద్వారా ఉపయోగకరమైన నూతన పరిచయాలు ఏర్పడతాయి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం మంచిది.
Also Read
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
- Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
- Zodiac Signs : బుధ నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి సవాళ్లు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
తాజావార్తలు
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
-
Boltt Ace 5G, Evo: బోల్ట్ ఏస్ 5G, ఇవో రిలీజ్.. 6000mAh బ్యాటరీ, 64MP AI కెమెరా, 8GB ర్యామ్.. ధర, ఫీచర్లు ఇవే
-
US Iran Sanctions: ఇరాన్‌తో ఆయిల్ డీల్స్.. 4 భారతీయ కంపెనీలపై ట్రంప్ ఆంక్షలు! అసలు కారణం ఇదే
-
Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
-
Toxic Advance Booking: ఒక్క గంటలోనే లక్ష టికెట్లు.. యష్ సినిమాకు మామూలు క్రేజ్ కాదు!
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!