Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Daily Horoscope Today Astrology May 12 2026 Daily Horoscope Predictions For All Zodiac Signs

Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!

Published Date :May 12, 2026 , 7:31 am
By Sampath Kumar
  • మంగళవారం దిన ఫలాలు
  • వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు
  • కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు
  • విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు
  • తొందరపాటు నిర్ణయాలు వద్దు
Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన నేటి రాశిఫలాలు ఇక్కడ ఉన్నాయి. నేడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది?, ఏ దైవాన్ని పూజిస్తే శుభం కలుగుతుందో తెలుసుకుందాం. కింది వీడియోలో పూర్తి సమాచారం ఉంటుంది.

మేష రాశి: ఈ రాశి వారు అప్పుల బాధ నుండి విముక్తి పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శివాలయంలో అర్చన చేయించుకోవడం వల్ల శుభం కలుగుతుంది.

Also Read

  • Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!
  • Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
  • Chanakya Niti: విజయం మీ బానిస కావాలా? అయితే చాణక్యుడు చెప్పిన ఈ 'సీక్రెట్స్' పాటించాల్సిందే!
  • Khappar Yog 2026: మే నెలలో గ్రహాల వింత పోకడ.. ఈ రాశుల వారు జర జాగ్రత్త!
Add as a preferred
source on google

వృషభ రాశి: వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణిస్తారు. సరస్వతీ దేవిని గన్నేరు పుష్పాలతో పూజించడం ఉత్తమం.

మిథున రాశి: పెండింగ్‌లో ఉన్న బాకీలు వసూలవుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. పరమేశ్వరుడికి పంచామృత అభిషేకం చేయాలి.

కర్కాటక రాశి: ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. ఉద్యోగాల్లో సమాచార లోపం తలెత్తకుండా జాగ్రత్త పడాలి. సంకటనాశ గణపతి స్తోత్రం పారాయణం చేయండి.

సింహ రాశి: ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభిస్తారు. వాహనాలు నడిపేటప్పుడు వేగం వద్దు, అధికారుల విమర్శలకు అవకాశం ఇవ్వకండి. నృసింహ కరావలంబ స్తోత్రం పారాయణం శుభప్రదం.

కన్య రాశి: ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అప్పులు తీర్చగలుగుతారు. అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

తులా రాశి: ఉద్యోగంలో ప్రశంసలు దక్కుతాయి. సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా శ్రమిస్తారు. రాహుకాలంలో దుర్గాదేవికి పూజ చేయడం మంచిది.

వృశ్చిక రాశి: కుటుంబంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. రామ నామాన్ని నిరంతరం జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ధనుస్సు రాశి: తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితాలు పొందుతారు. ఇతరుల విషయాల్లో జోక్యం వద్దు. పసుపు గణపతిని పూజించండి.

మకర రాశి: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురుకావచ్చు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. కృష్ణ కవచం పారాయణం చేయాలి.

కుంభ రాశి: ఆర్థిక విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. బద్ధకాన్ని విడనాడాలి. నవగ్రహ దర్శనం చేసుకోవడం ఉత్తమం.

మీన రాశి: చేపట్టిన పనులు మధ్యలో ఆగకుండా చూసుకోవాలి. నిర్లక్ష్యం పనికిరాదు. దక్షిణామూర్తి స్వామి వారి గురుపాదుకా స్తోత్రాన్ని పారాయణం చేయండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Daily Astrology
  • Daily Horoscope
  • Monday Astrology
  • Today Astrology
  • Today Horoscope

తాజావార్తలు

  • Today Astrology: మే 12 దిన ఫలాలు.. తొందరపాటు నిర్ణయాలు వద్దు.. వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!

  • Drishyam3 Telugu : దృశ్యం 3 తెలుగు ట్రైలర్ చూశారా.. జార్జికుట్టి పోలీసులకు దొరికేసాడా?

  • Sreesanth touches Yuvraj Feet: యువరాజ్ సింగ్ పాదాలకు నమస్కరించిన శ్రీశాంత్.. వీడియో వైరల్

  • Peddi : స్క్రీన్‌పై రామ్ చరణ్ కనిపించడు.. కేవలం ‘పెద్ది’ మాత్రమే కనిపిస్తాడు: అనంత శ్రీరామ్

  • Axar Patel: “వాళ్లే మ్యాచ్ గెలిపించారు”.. ఢిల్లీ చారిత్రక విజయంపై అక్షర్ పటేల్ ఫుల్ హ్యాపీ

ట్రెండింగ్‌

  • 204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..

  • Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..

  • 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, యాక్టివ్ కూలింగ్‌తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!

  • PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..

  • Kathmandu: రన్‌వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions