ఎంతగా మనం సంపాదిస్తూ డబ్బులను దాచుకోవాలని అనుకున్నా కూడా శనీ ప్రభావం మనమీద ఉంటే చేతిలో చిల్లి గవ్వ కూడా ఉండదని పండితులు చెబుతున్నారు.. శని చెడు దృష్టి ఎవరిపై పడితే వారీ జీవితం కష్టాలతో నిండి పోతుంది. దాని నుంచి బయటపడేందుకు ఎంత ప్రయత్నించినా వీలుకాదు. అలాగే శనీశ్వరుడి అనుగ్రహం కలిగితే ఎంత బీద వారైనా కోటీశ్వరులు అవ్వాల్సిందే. అయితే మనం చేసే కొన్ని రకాల పనులు శని దేవుడికి అస్సలు నచ్చవు. అందుకే శని…
గురువారం అంటే బాబాకు అంకితం చేశారు.. అందుకే ఆయన భక్తులు ఈరోజు బాబాను పూజిస్తారు.. చిత్తశుద్ధితో ఆయనను ఆరాధించేవారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. కేవలం సాయి నామాన్ని జపించడం ద్వారా కోరికలు నెరవేరుతాయి, కానీ గురువారం నాడు ఉపవాసం, లేదా గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరించడం వల్ల అసంపూర్తిగా ఉన్న వ్యాపారాల్లో లాభాలను పొందుతారని పండితులు చెబుతున్నారు.. ఎలా ఉపవాసం ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మీరు 9వ తేదీ గురువారం వరకు సాయిబాబా…
ఒక్కోరోజు ఒక్కో దేవుడికి కేటాయించారు.. మంగళవారమును వారలలోకెల్లా అత్యంత పవిత్రమైన వారముగా పరిగణిస్తారు. ఈ రోజున ఆంజనేయుడు తన భక్తుల కష్టాలను దూరం చేయడానికి స్వయంగా భూమి పైకి వచ్చాడని భక్తులు నమ్ముతారు.. అందుకే ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు చెయ్యడం వల్ల దరిద్రం పోయి అదృష్టం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.. అసలు ఈరోజు ఎలా పూజలు చేస్తే హనుమాన్ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న, మీ ఖర్చులతో పోలిస్తే మీ…
డబ్బులు అవసరమైతే డబ్బులను ఎక్కడైనా అప్పుగా డబ్బులను తీసుకుంటారు.. ఇక కొంతమంది లోన్స్ తీసుకుంటారు. కారణం ఏదైనా డబ్బులు తీసుకుంటే శనిదేవుడ అనుగ్రహం ఉంటేనే ఆ అప్పు తీరుతుంది..శనీశ్వరుని అనుగ్రహం అవసరం. ఆయన అనుగ్రహంతోనే రుణం తీరుతుంది. రుణ విముక్తి కోసం శనీశ్వరుడిని క్రమం తప్పకుండా పూజించడం అవసరం.. శనీశ్వరుడిని పూజించడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందాం.. చాలా మంది ఈరోజుల్లో అప్పులపాలై జీవితాన్ని గడుపుతున్నారు. ఎంత సంపాదించినా అప్పులు, వడ్డీలకే ఖర్చు చేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుందో…
దేవుడికి పూజ చేసినప్పుడు ఏదొక పండును నైవేద్యంగా పెడుతుంటారు.. అయితే జామ పండును నైవేద్యంగా పెడితే ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది అని పండితులు చెబుతున్నారు.. జామ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జామ పండ్లలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే జమ పండ్లు దేవునికి నైవేద్యంగా…
శ్రావణమాసంలో వచ్చే పండుగలలో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం.. మహిళలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైనది.. మనకు అన్నిరకాల ఇబ్బందులను తొలగించడానికి లక్ష్మీ దేవిని ఎక్కువగా పూజిస్తాము.. అమ్మ అనుగ్రహం ఉంటే ఇక డబ్బులకు డోకా ఉండదు..కొంత మంది తక్కువ కష్టపడి పనిచేసినా పట్టిందల్లా బంగారమే అవుతుంది. డబ్బుకి లోటు ఉండదు. మరోవైపు ఎంత కష్టపడి పనిచేసినా తగిన ఫలితం దక్కదు. ఆర్థిక సంక్షోభంలో ఉంటారు. అటువంటి పరిస్థితిలో సంపద అధిదేవత లక్ష్మీదేవికి కోపం వస్తే.. ఆ…
మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా శని ప్రభావం ఉంటే ఎటువంటి పని జరగదు.. శని ప్రభావం వల్ల అనుకున్న పనులన్నీ కూడా వెనక్కి వెళతాయని పెద్దలు చెబుతుంటారు..శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, మానవ ప్రయత్నం సరిపోనప్పుడు మనం చూసేది భగవంతుడి వైపే అని కచ్చితంగా చెప్పవచ్చు..మనం ఈ రోజు పడుతున్న బాధ అంతా మన గ్రహ ప్రభావం వల్ల కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. అలాంటి గ్రహాలలో సూర్యభగవానుడు చాలా ముఖ్యమైనవాడు. ఆయన ఇతర గ్రహాలతో కలిసి…
గురువారం బాబాకు పూజించడం వల్ల కష్టాలు తొలగిపోతాయని జనాలు నమ్ముతుంటారు.. గురువారం రోజున సాయిబాబాను నిష్కళంకమైన భక్తితో పూజించి, ఉపవాసం ఉన్నవారికి కోరిన కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం..సాయిబాబా మహిమ వల్ల సంతానం లేని దంపతులకు కూడా సంతానం కలుగుతుందని నమ్మకం. సాయిబాబా వ్రతాన్ని ఎవరైనా చేయవచ్చు. అయితే ఈ పూజా నియమాలను పాటించడం తప్పనిసరి. గురువారం సాయిబాబాను ఆరాధించే నియమాలు , ఆచారాల గురించి తెలుసుకుందాం.. ఎలా ఉపవాసం ఉండాలంటే? గురువారం ఉపవాసం ఉండటం మంచిది..ఉపవాసం రోజు…
ఈరోజుల్లో రూపాయి మీద ప్రపంచం నడుస్తుంది.. పుట్టుక నుంచి చావు వరకు అన్నీ కూడా పైసల్ ఉంటేనే జరుగుతున్నాయి.. డబ్బులుంటేనే మర్యాద కూడా ఉంటుంది..డబ్బు లేకపోతే మనిషిని కనీసం మనిషిగా కూడా చూడడం లేదు..ప్రస్తుతం రాత్రి పగలు అని తేడా లేకుండా చాలా మంది డబ్బులు సంపాదించడం కోసం చాలా కష్టపడుతున్నారు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా లైఫ్ లో మంచిగా ఎదగాలని చాలా కష్టపడుతుంటారు. కానీ ఎంత డబ్బు సంపాదించినా కూడా చేతిలో మిగలడం లేదు…