Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bhakthi Most Powerful Sri Nimishambhika Devi Temple In Boduppal

Sri Nimishambhika Devi Temple: ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే అమ్మవారు

Published Date :August 10, 2024 , 7:08 am
By Sudhakar Ravula
  • హైదరాబాద్‌ బోడుప్పల్‌లో కొలువుదీరిన శ్రీశ్రీ నిమిషాంబికాదేవి..
  • ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే అమ్మవారు..
  • నిమిషాంబికాదేవి ఆలయంలో 365 రోజులూ భక్తుల రద్దీ..
Sri Nimishambhika Devi Temple:  ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే అమ్మవారు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Sri Nimishambhika Devi Temple: ఈ అమ్మవారిని దర్శించుకుంటే.. నిమిషాల్లోనే సమస్యలు తీరిపోతాయని భక్తులు చెప్పుకుంటారు.. ఆమె.. హైదరాబాద్‌ బోడుప్పల్‌లో కొలువుదీరిన శ్రీశ్రీ నిమిషాంబికాదేవి.. ఒక్క దర్శనంతో తలరాతలు మార్చే అమ్మవారిగా భక్తుల విశ్వాసం.. అసలే.. శ్రావణ మాసం.. ఈ సమయంలో అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు.. శ్రావణ మాసంలో అమ్మవారి ఆలయాలు అన్నీ రద్దీగా ఉంటాయి.. కానీ, నిమిషాంబికాదేవి ఆలయం మాత్రం 365 రోజులూ భక్తులతో కిటకిటలాడుతూనే ఉంటుంది.. ఈ అమ్మవారిని దర్శించుకుని ధ్వజస్తంభం దగ్గర ఏదైనా కోరుకుంటే.. 21 రోజుల్లో నెరవేరతాయని భక్తుల నమ్మకం.. ఈ నిమిషాంబికాదేవి ఆలయానికి సంబంధించిన ప్రత్యేకతలు.. పూర్తి సమాచారం కోసం కింది వీడియోను క్లిక్‌ చేయండి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • boduppal
  • hyderabad
  • Most Powerful Sri Nimishambhika Devi
  • Sri Nimishambhika Devi Temple

తాజావార్తలు

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

  • Highest Grossing Indian Movies: 2 తెలుగు సినిమాలు సహా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ సినిమాలివే!

  • Most Expensive Players: కోట్లు కుమ్మరించి కొన్నారు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు!

  • Manipur Violence: మణిపూర్‌లో యుద్ధ వాతావరణం.. పలు జిల్లాల్లో కర్ఫ్యూ.. ఇంటర్నెట్ బంద్!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

ట్రెండింగ్‌

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions