Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
- సోమవారం దిన ఫలాలు
- మేష రాశి వారికి అనుకూలమైన మార్పులు
- బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
12 Zodiac Signs Predictions on June 8 2026: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి?.. ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో ఎవరికి అదృష్టం కలిసిరాబోతోంది?.. ఏ ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో ప్రముఖ సిద్ధాంతి శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారి మాటల్లో వివరంగా తెలుసుకుందాం. మేష రాశి వారికి ఈ రోజు చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగ, వ్యాపార రంగాలలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. డబ్బు రాక ఉంటుంది. సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ఇది మంచి సమయం. మీకు అనుకూలించే దైవం.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి. స్వామి వారికి నైవేద్యం సమర్పించి, దర్శనం చేసుకోవడం శుభకరం.
వృషభ రాశి వారు ఈ రోజు కుటుంబ విషయాలలో కాస్త ఓపికగా వ్యవహరించాల్సి ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక ప్రణాళికలు అవసరం. వృత్తిపరంగా సహోద్యోగుల మద్దతు లభిస్తుంది. అనుకూలించే దైవం.. శ్రీ వేంకటేశ్వర స్వామి. గోవింద నామాలను స్మరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మిధున రాశి వారికి ఈ రోజు అకస్మాత్తుగా ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం పుంజుకుంటాయి. బంధుమిత్రుల నుండి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. అనుకూలించే దైవం.. శ్రీ దుర్గాదేవి. అమ్మవారికి అష్టోత్తర శతనామావళి పూజ చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభాలే, స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి వ్యాపారంలో డబ్బే డబ్బు!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్నీ శుభ వార్తలే.. నేడు డబ్బే డబ్బు!
- Gajakesari Yoga 2026 : గజకేసరి యోగం.. ఈ రాశులకు గురు, చంద్రుల కలయికతో లక్ష్మీకటాక్షం.!
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..