Lunar Eclipse Effect On Your Zodiac Sign: ఇవాళ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది.. మధ్యాహ్నం 2.39 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.19 గంటల వరకు గ్రహణం ఉంటుందని చెబుతున్నారు.. అయితే, చంద్రగ్రహణం.. ద్వాదశ రాశులపై ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు… అంతేకాదు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఎలాంటి పరిహారాలు చెల్లించాలని అనేదానిపై భక్తి టీవీలో ప్రసారం అవుతోన్న లైవ్ ప్రోగ్రామ్‌లో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి..