Kanakadhara Stotram: కనకధారా స్తోత్రం మానవాళికి జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు అందించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వరం. ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో పఠిస్తే, అది మీ జీవితంలో సంపద, శాంతి, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ముఖ్యంగా దసరా పండుగకు ఎంతో ప్రీతిపాత్రమైన నవరాత్రుల సమయంలో కనకధారా స్తోత్రాన్ని పఠించడం అత్యంత శుభప్రదమని వేద పండితులు, శాస్త్రాలు తెలియజేస్తున్నాయి అయితే, కనకధారా స్తోత్రం అనేది కేవలం శ్లోకం కాదు.. అది దానం, భక్తి, కరుణ, దైవానుగ్రహానికి ప్రతీక. శంకరుల భక్తి, ఒక పేద గృహిణి దానశీలత వల్ల ఆవిర్భవించిన ఈ స్తోత్రం నేటికీ భక్తుల జీవితాల్లో ఐశ్వర్యాన్ని ప్రసాదించే దివ్య మంత్రంగా పూజింపబడుతోంది. కావునా, మీరు కటిక పేదరికంతో ఉన్న సరే, కష్టాల్లో ఉన్నా, దుఃఖంలో ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని పటించడం వలన మీకు ఉపశమనం లభిస్తుంది.
Read Also: UP: పాకిస్థాన్ మహిళకు భారత్‌లో గవర్నమెంట్ జాబ్.. టీచర్‌గా ఉద్యోగం చేస్తూ..
శ్రీ కనకధారా స్తోత్రం
వందే వందారు మందార మందిరానందకందలం ।
అమందానందసందోహ బంధురం సింధురాననం ॥ 1 ॥
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్ ।
అంగీకృతాఖిలవిభూతి రపాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ॥ 2 ॥
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని ।
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా
సా మే శ్రియం దిశతు సాగరసంభవాయాః ॥ 3 ॥
విశ్వామరేంద్ర పదవిభ్రమదానదక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి ।
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్థం
ఇందీవరోదర సహోదరమిందిరాయాః ॥ 4 ॥
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం
ఆనందకందమనిమేషమనంగతంత్రం ।
ఆకేకరస్థిత కనీనిక పద్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగశయాంగనాయాః ॥ 5 ॥
కాలాంబుదాళి లలితోరసి కైటభారేః
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ।
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ॥ 6 ॥
బాహ్వంతరే మురజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి ।
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కల్యాణమావహతు మే కమలాలయాయాః ॥ 7 ॥
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగల్యభాజి మధుమాథిని మన్మథేన ।
మయ్యాపతే త్తదిహ మంథరమీక్షణార్థం
మందాలసం చ మకరాలయకన్యకాయాః ॥ 8 ॥
దద్యాద్దయానుపవనో ద్రవిణాంబుధారా
అస్మిన్నకించన విహంగశిశౌ విషణ్ణే ।
దుష్కర్మఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణప్రణయినీ నయనాంబువాహః ॥ 9 ॥
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్రా
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే ।
దృష్టిః ప్రహృష్టకమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః ॥ 10 ॥
గీర్దేవతేతి గరుడధ్వజస