Kanakadhara Stotram: కనకధారా స్తోత్రం మానవాళికి జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు అందించిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక వరం. ఈ స్తోత్రాన్ని నిత్యం భక్తిశ్రద్ధలతో పఠిస్తే, అది మీ జీవితంలో సంపద, శాంతి, ఐశ్వర్యాలను ప్రసాదిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి.