Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Friday Astrology October 16 2026: ఈ రోజు మేష రాశి వారు తమ లక్ష్య సాధన కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారంలో ఏ చిన్న అవకాశం లభించినా వాటిని సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబపరంగా శుభవార్తలు వింటారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. మేష రాశి వారు మహాసరస్వతి అమ్మవారి స్తోత్రం పారాయణం చేయడం మంచిది. కర్కాటక రాశి వారికి ఆదాయ మార్గాలు కలిసి వస్తాయి. గృహ నిర్మాణ పనులు వేగవంతమవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలను జాగ్రత్తగా నిర్వహించాలి. వాగ్దేవి స్తవమును పారాయణం చేయడం మంచిది.
తులా రాశి వారికి వ్యాపార ఒప్పందాలలో లాభదాయకమైన మార్పులు కనిపిస్తాయి. అలంకరణకు సంబంధించిన సౌకర్యాలు సమకూరుతాయి. స్నేహితులతో సమావేశాలు నిర్వహిస్తారు. శారదాదేవి పంచరత్న స్తోత్రం పారాయణం చేయాలి. కుంభ రాశి వారికి వ్యాపారంలో మంచి అనుకూలతలు ఏర్పడతాయి. కార్యాలయాల్లో గౌరవం పెరుగుతుంది. ఉద్యోగ లక్ష్యాలను పూర్తి చేసుకుని, పరిచయాల ద్వారా రాజకీయ సహకారాలు పొందుతారు. శంఖ పుష్పాలతో సరస్వతి అమ్మవారిని పూజించాలి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు ఉన్నాయి.
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
- Tuesday Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే!
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
తాజావార్తలు
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!