దేవీ నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి… ఇంద్రకీలాద్రిపై వైభవంగా దేవినవరాత్రులు నిర్వహిస్తున్నారు.. అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు.. బంగారు పాత్రలో ఈశ్వరుడికి బిక్ష అందించే రూపంలో అమ్మవారు భక్తులకు కనిపిస్తున్నారు… ఇక.. దేవీ నవరాత్రులలో 4వ రోజు ఈ స్తోత్రాలు వింటే అన్నాదులకు లోపం ఉండదని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి.. భక్తి టీవీలో లైవ్‌లో ఆ కార్యక్రమాన్ని వీక్షించేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి..