Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
- మంగళవారం దిన ఫలాలు
- మిథున రాశి వారికి శుభవార్తలు
- తుల రాశి వారికి ఆర్థిక లాభాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గ్రహాల అనుకూలత, నక్షత్రాల సంచారం మన నిత్య జీవితంలోని ఆర్థిక, వృత్తి, ఆరోగ్య విషయాలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో మంగళవారం (జూలై 14) నాటి ద్వాదశ రాశుల వారి జాతక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయి, ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఏ దైవ స్తోత్రాలు పారాయణం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. భక్తి టీవీలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు నేటి దినఫలాలు అందించారు.
మిథున రాశి వారికి ఈరోజు మనసును సంతోషపరిచే శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకుంటారు. ప్రయాణాలు మీకు అనుకూలంగా మారుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీరు శ్రీ మహాగణపతి స్వామిని ఆరాధిస్తూ గణపతి భుజంగ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. తుల రాశి వారికి ఇతరుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తారు. ఆర్థిక లాభాలు బాగుంటాయి, వ్యాపార కార్యక్రమాలు నిలకడగా సాగుతాయి. వీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించడం వల్ల సకల జయాలు కలుగుతాయి. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి.
Also Read
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
- Vinayaka Vrata Katha: 'వినాయక చవితి' నాడు విజ్ఞాలను తొలిగించే 'వినాయక వ్రత కథ' మీకోసం..!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!