మేష రాశి వారు ఈరోజు జాగ్రత్తగా ఉండాల్సిన అసవరం ఉంది. నేడు అనారోగ్య అంశాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వ్యయ ప్రయాసలు పెరుగుతుంటాయి. పలు రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అయితే ఉద్యోగ విషయాల్లో మాత్రం ఈరోజు మేష రాశి వారికి కలిసిరానుంది. ఈరోజు అనుకూలించే దైవం సుబ్రమణ్యస్వామి వారు. ఈరోజు మీరు చేయాల్సిన పూజ.. స్వామి వారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఈ కింది వీడియోలో మిగతా 11 రాశుల వారికి సంబంధించి దిన ఫలాలను శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ అందించారు.