సోమవారం రోజు శివుని అనుగ్రహం కోసం స్తోత్ర పారాయణం చేస్తారు భక్తులు.. ఇక, భాద్రపద మాసంలో సోమవారం రోజు ఎలాంటి స్తోత్ర పారాయణం చేయాలి.. భాద్రపదంలోని ఈ సోమవారం రోజు ఈ స్తోత్ర పారాయణం చేస్తే శివుని అనుగ్రహంతో కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంటున్నారు పండితులు.. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో భక్తిటీవీలో ప్రసారం అవుతోన్న శ్రీ శివ స్తోత్ర పారాయణం కోసం కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..
https://www.youtube.com/watch?v=LXohyNDnyLs