Tata Motors: టియాగో, టిగోర్ CNG AMT బుకింగ్స్ ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors: టాటా మోటార్స్ దూసుకుపోతోంది. పెట్రోల్, డిజిల్, సీఎన్జీ, ఎలక్టిక్ కార్ల మోడళ్లను వరసగా ప్రవేశపెడుతోంది. తాజాగా టియాగో CNG , టిగోర్ CNG కార్లలో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (AMT)ని ప్రవేశపెట్టింది. సీఎన్జీ కార్లలో ఇలాగ ఎఎంటీని ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. వీటి బుకింగ్స్‌ని కూడా టాటా మోటార్స్ ప్రారంభించింది. రూ. 21,000 టోకెన్ మొత్తానికి బుకింగ్ చేసుకోవచ్చు.
Read Also: Himanta Biswa Sarma: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీని అరెస్ట్ చేస్తాం.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Green SM Limo: ఓలా-ఉబర్‌లకు పోటీగా కొత్త కంపెనీ.. బుకింగ్‌పై ఏకంగా 50% బంపర్ డిస్కౌంట్!!
- Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్‌కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
- Ather Rizta Price Hike: పెరిగిన ఏథర్ రిజ్టా ధరలు.. ఏ వేరియంట్‌పై ఎంత ధర పెరిగిందో తెలుసా?
- Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
టియాగో CNG AMT మూడు వేరియంట్లలో– XTA, XZA+ మరియు XZA NRG వేరియంట్లలో లభ్యమవుతోది. టిగోర్ CNG AMT రెండు వేరియంట్లు XZA CNG , XZA+ CNG కలిగి ఉంది. టాటా మోటార్స్ తన సీఎన్జీ కార్లలో బూట్ స్పేస్ పెంచేందుకు ట్విన్-సిలిండర్ టెక్నాలజీని తీసుకువచ్చింది.
టియాగో, టిగోర్ రెండూ కూడా 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ని కలిగి ఉన్నాయి. ఇది పెట్రోల్ మోడ్‌లో 86PS పవర్, 113Nm టార్క్‌ని, ఇక CNG మోడ్‌లో 73.4PS, 95Nmల శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ మరియు CNG వెర్షన్లు రెండూ ఇప్పుడు 5-స్పీడ్ MT మరియు 5-స్పీడ్ AMT ఎంపికలను కలిగి ఉన్నాయి. టాటా మోటార్స్ టియాగోలో టోర్నాడో బ్లూ, టియాగో ఎన్‌ఆర్‌జిలో గ్రాస్‌ల్యాండ్ బీజ్ మరియు టిగోర్‌లోని మెటోర్ బ్రాంజ్ వంటి కొత్త కలర్ ఆప్షన్లను తీసుకువస్తోంది. టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్ కార్లలో సీఎన్జీ ఆప్షన్లను అందిస్తోంది.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్‌కు జాక్‌పాట్.. అండమాన్‌లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!