Tata Motors Offer: నెవర్ బిఫోర్.. టాటా కార్లపై రూ.1.75 లక్షల వరకు భారీ డిస్కౌంట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Motors Offer: కారు కొనుగోలుదారులకు శుభవార్త.. టాటా మోటార్స్ నవంబర్ 2025 నెలకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. కొత్త ‘సియెరా’ లాంచ్‌కు ముందుగా కంపెనీ హారియర్, సఫారీ, కర్వ్, ఆల్ట్రోజ్, నెక్సాన్, పంచ్, టియాగో, టిగోర్ వంటి ప్రముఖ మోడళ్లపై ఏకంగా రూ. 1.75 లక్షల వరకు తగ్గింపులను అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ల రూపంలో ఈ ప్రయోజనాలు వర్తించనున్నాయి.
Betting Apps Case: బెట్టింగ్ కేసులో నేడు విచారణకు.. ముగ్గురు సినీ ప్రముఖులు!
Also Read
- New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్‌ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
- Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
- కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
ఇందులో హారియర్, సఫారీ మిడ్-స్పెక్ ‘అడ్వెంచర్’ వేరియంట్లపై అత్యధికంగా రూ. 1.75 లక్షల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఎంట్రీ లెవల్ ‘స్మార్ట్’ మోడళ్లపై రూ. 50,000, ‘ప్యూర్’ వేరియంట్లపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి. ఆల్ట్రోజ్ ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడళ్లపై రూ. 1 లక్ష వరకూ, ‘రేసర్’ వేరియంట్‌పై రూ. 1.35 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. నెక్సాన్‌పై రూ. 45,000 వరకు బెనిఫిట్స్ ఉండగా, 2025 మోడళ్లకు అదనంగా రూ. 20,000 లాయల్టీ బోనస్ కూడా లభిస్తుంది.
Amala : చైతన్య, అఖిల్ మధ్య తేడా అదే అంటున్న అక్కినేని అమల..
ఇక కర్వ్ 2024 మోడళ్లపై రూ. 30,000, 2025 మోడళ్లపై రూ. 40,000 వరకు తగ్గింపు ఉంది. అలాగే పంచ్ 2025 మోడళ్లపై రూ. 40,000, టియాగోపై రూ. 25,000 నుంచి 40,000 వరకు, టిగోర్‌పై రూ. 30,000 నుంచి 45,000 వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అయితే ఆఫర్లు నగరం, డీలర్‌షిప్, స్టాక్ లభ్యతపై ఆధారపడి మారవచ్చని టాటా వెల్లడించింది. ఖచ్చితమైన వివరాల కోసం సమీప టాటా షోరూమ్‌ను సంప్రదించడం మంచిది.
తాజావార్తలు
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!