Tata Motors Offer: కారు కొనుగోలుదారులకు శుభవార్త.. టాటా మోటార్స్ నవంబర్ 2025 నెలకు ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. కొత్త ‘సియెరా’ లాంచ్‌కు ముందుగా కంపెనీ హారియర్, సఫారీ, కర్వ్, ఆల్ట్రోజ్, నెక్సాన్, పంచ్, టియాగో, టిగోర్ వంటి ప్రముఖ మోడళ్లపై ఏకంగా రూ. 1.75 లక్షల వరకు తగ్గింపులను అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్ల రూపంలో ఈ ప్రయోజనాలు వర్తించనున్నాయి. Betting Apps Case: బెట్టింగ్ కేసులో నేడు విచారణకు..…