Renault Bridger: పెట్రోల్ నుంచి CNG, EV వరకు.. భారీ ప్లాన్‌తో వస్తున్న రెనాల్ట్ బ్రిడ్జర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Renault Bridger: భారత కార్ల మార్కెట్ విస్తరిస్తోంది. దేశ విదేశీ కంపెనీలు కొత్త కొత్త కార్లను తీసుకుని వస్తున్నారు. తాజాగా రెనాల్ట్ భారత్‌లో తన మార్కెట్ పెంచుకోవాలని చూస్తోంది. ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన సరికొత్త డస్టర్ సేల్స్‌లో దుమ్మురేపుతోంది. ఇప్పుడు రెనాల్ట్ బ్రిడ్జర్(Renault Bridger) రాబోతోంది. సబ్-4 మీటర్ కారుగా బ్రిడ్జర్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. 2027 చివరి నాటికి ఇది విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Also: Terror Attack: మాలిలో భారీ ఉగ్రవాద దాడి.. రక్షణ మంత్రి హతం..
Also Read
- Electric Tractors: రైతులకు గుడ్‌న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
- 350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
- Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
ఇదిలా ఉంటే, బ్రిడ్జర్‌ను పెట్రోల్, సీఎన్‌జీ,ఈవీ వెర్షన్లలో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. బ్రిడ్జర్ కొత్త 1.2-లీటర్ ఫోర్-సిలిండర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో రానుంది. ఈ ఇంజన్ డస్టర్ యొక్క 1.3-లీటర్ TGDi ఇంజన్ ఆధారంగా రూపొందించబడింది, కానీ దాని సామర్థ్యాన్ని 1,200cc కంటే తక్కువకు తగ్గించడానికి స్ట్రోక్‌ను తగ్గించారు. దీని వల్ల కారు సబ్-4 మీటర్ కేటగిరిలోకి వస్తుంది. టాక్స్ తగ్గడం వల్ల ధర చాలా మందికి అందుబాటులో ఉంటుందనే ఉద్దేశం కంపెనీలో ఉంది. భారత్‌లో సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కార్లకు భారీగా డిమాండ్ ఉంది.
ఇదే కాకుండా బ్రిడ్జర్ మల్టీ-పాయింట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ (MPFi) సిస్టమ్‌తో రానుంది. ఇది సీఎన్‌జీకి చాలా మంచి టెక్నాలజీ. బ్రిడ్జర్ ప్లాట్‌ఫామ్ ఇప్పటికే సీఎన్‌జీ కోసం డెవలప్ చేయబడుతోంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ సుమారు 120 hp పవర్ జనరేట్ చేయగలదు. నాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంది. ఇది పెట్రోల్, టర్బో-పెట్రోల్, సీఎన్‌జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వంటి పలు రకాల ఆప్షన్లతో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌లో అత్యధికంగా అమ్మడవుతున్న సబ్-4మీ టర్ కేటగిరీలో టాటా నెక్సాన్ ఉంది. నెక్సాన్ పెట్రోల్, డిజిల్, ఈవీ, సీఎన్‌జీ ఆప్షన్లలో కూడా లభిస్తుంది. బ్రిడ్జర్ వస్తే నెక్సాన్‌కు బలమైన పోటీగా నిలుస్తుంది.
తాజావార్తలు
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!