MG Windsor EV: దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారు.. ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేత..
- దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారు ఎమ్‌జీ విండ్సర్ ఈవీ
- ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేత
- రేట్లు, తదితర వివరాలు ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారుగా ఎమ్‌జీ విండ్సర్ ఈవీ అవతరించింది. ఇది ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేతగా నిలిచింది. ఈ కారు ఎలక్ట్రిక్ విభాగంలో బీఎమ్‌డబ్ల్యూ, బీవైడీ వంటి కంపెనీల మోడళ్లను కూడా అధిగమించింది. ఈ విభాగంలో BMW i5 రెండవ స్థానంలో నిలువగా బీవైడీ మూడవ స్థానానికి పరిమితమైంది.
READ MORE: UP: కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో కూలిన పైకప్పు.. కొనసాగుతున్న సహాయచర్యలు
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ ఎంజీ మోటార్స్ 2024 సెప్టెంబర్‌లో విండ్సర్ ఈవీని భారత మార్కెట్లో లాంచ్ చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ .9.99 లక్షలు. సరసమైన ధర, ఫీచర్ లోడెడ్ ఎలక్ట్రిక్ వాహనం కొనాలని చూస్తున్న వారికి ఇదో మంచి ఎంపిక. అయితే.. అప్పుడు ఆ కంపెనీ ధరలో ఒక ట్విస్ట్ పెట్టింది. బ్యాటరీని కారు బేస్ ప్రైజ్‌లో చేర్చలేదు. బ్యాటరీని రెంట్‌కి తీసుకుంటే కిలోమీటరుకు రూ.3.5 యూసేజ్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానంతో ప్రారంభ ఓనర్షిప్ కాస్ట్- బ్యాటరీ వినియోగ ఖర్చుల మధ్య ఆసక్తికరంగా మారింది.
READ MORE: Maharashtra: ఎంవీఏ కూటమికి బీటలు.. మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని శివసేన(యూబీటీ) నిర్ణయం
కాగా.. కంపెనీ ఎంజీ విండ్సర్ ఈవీ బేస్-స్పెక్ వేరియంట్ ఎగ్జైట్ అనేక రకాల ఫీచర్లను అందిస్తుంది. బేస్ స్పెక్ లో విండ్సర్ ఈవీ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, 17-ఇంచ్ వీల్స్ అమర్చారు. ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ద్వారా ఎక్ట్సీరియర్ డిజైన్‌ను మరింత మెరుగుపరిచింది సంస్థ. క్యాబిన్ లోపల ఫ్యాబ్రిక్ సీట్లు, 60:40 స్ప్లిట్ రేర్ సీట్ ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టెమ్ వైర్ లెస్ యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 10.1-ఇంచ్ టచ్‌స్క్రీన్ యూనిట్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, మల్టీ యుఎస్బీ పోర్ట్‌లు, 12వీ పవర్ అవుట్లెట్ కూడా అందుబాటులో ఉన్నాయి.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!