Mahindra BE 6e And XEV 9e: మహీంద్రా సరికొత్త ఎలక్ట్రిక్ కార్లు.. BE 6e, XEV 9e డెలివరీ, ఫీచర్స్..
- మహీంద్రా నుంచి సరికొత్త ఈవీ కార్లు..
- BE 6e, XEV 9e ఫీచర్స్, డెలివరీ వివరాలు వెల్లడి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra BE 6e And XEV 9e: స్వదేశీ కార్ మేకర్ మహీంద్రా తన బ్యాండ్ న్యూ ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. మహీంద్రా బ్రాండ్-న్యూ INGLO EV ప్లాట్‌ఫారమ్‌పై నిర్మించబడిన BE 6e, XEV 9e ఎలక్ట్రిక్ కార్లు రిలీజ్ అయ్యాయి. BE 6e ధర రూ. 18.90 లక్షల నుంచి, XEV 9e ధర రూ. 21.90 లక్షల(ఎక్స్ షోరూం) ధర నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, ఈ ధరల్లో చార్జర్ ధరల్ని చేర్చలేదు. ఈ రెండు ధరలు కూడా ఎంట్రీ లెవల్ ధరలే అని తెలుస్తోంది. ఈ రెండు కార్ల పూర్తి ధరలు 2025 జనవరిలో తెలియజేయనుంది.
Read Also: Brand Market: బాలీవుడ్ స్టార్లను మించిపోయిన భారత క్రికెటర్లు.. కోహ్లీ, ధోనీ, సచిన్ టాప్ త్రీ
Also Read
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
- New Car Launched: ఒక్కసారి ఛార్జ్ చేస్తే 828 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. మైండ్ బ్లోయింగ్ కారు ఫీచర్స్ ఇవే..
- BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
- Volvo EX90 India Launch: భారత్‌లో Volvo EX90 లాంచ్.. ధర రూ.1.26 కోట్లు, రేంజ్ 625 కి.మీ.!
ప్రస్తుతానికి కార్లకు సంబంధించి పూర్తి వివరాలను మహీంద్రా వెల్లడించలేదు. జనవరి 2025 నుంచి ఈ రెండు ఈవీల బుకింగ్స్ ప్రారంభించనుంది. డెలివరీ ఫిబ్రవరి లేదా మార్చి 2025 నాటికి ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. రాబోయే భారత్ మొబిలిటీ ఎక్స్‌పో 2025లో ఈ రెండు కార్లను ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ రెండు కార్లపై కస్టమర్లు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే రీలీజ్ అయిన ఈ కార్ల డిజైన్ అందర్ని ఆకట్టుకుంటోంది.
రెండు ఈవీలు కూడా LED DRLలు, LED టెయిల్ ల్యాంప్‌లు, ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్‌తో కూడిన LED హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంటాయి. ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్, 2 స్పోక్ స్టీరింగ్ వీల్ ఉంటాయి. రెండు కార్లు 59 kWh మరియు 79 kWh బ్యాటరీ ప్యాక్ ఆఫ్షన్లను అందిస్తోంది. BE 6e 535 కిమీ, 682 కిమీల రేంజ్‌ని అందిస్తుంది. XEV 9e వేరియంట్ ఆధారంగా 542 కిమీ మరియు 656 కిమీ రేంజ్‌ని కలిగి ఉంది. పవర్ అవుట్‌పుట్‌కి సంబంధించి 59 kWh వేరియంట్ 231 hp పవర్, 380 Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. 79 kWh వేరియంట్ 268hp పవర్, 380 Nm టార్క్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది.
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!