Kia Car Offers: ఇదేం మాస్ ఆఫర్ రా మామ.. ఏకంగా 3.65 లక్షల వరకు KIA India భారీ డిస్కౌంట్!
- మరి కొన్ని రోజుల్లో ముగియనున్న 2025 సంవత్సరం..
- ‘ఇన్స్పైరింగ్ డిసెంబర్’ పేరిట ప్రత్యేక ఏడాది చివరి సేల్స్ క్యాంపెయిన్..
- ఏకంగా 3.65 లక్షల వరకు KIA India భారీ డిస్కౌంట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kia Car Offers: మరి కొన్ని రోజుల్లోనే 2025 సంవత్సరం ముగియనుంది. ఈ నేపథ్యంలో కియా ఇండియా వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా ఆఫర్ ప్రకటించింది. కార్ కొనుగోలును మార్చేందుకు ‘ఇన్స్పైరింగ్ డిసెంబర్’ పేరిట ప్రత్యేక ఏడాది చివరి సేల్స్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. డిసెంబర్ 2025 అంతటా అమల్లో ఉండే ఈ ఆఫర్.. ఎంపిక చేసిన కియా మోడళ్లపై గరిష్ఠంగా రూ.3.65 లక్షల వరకు డిస్కౌంట్ లభించనుంది. కియా సెల్టోస్, సోనెట్ లాంటి బెస్ట్ సెల్లింగ్ ఎస్‌యూవీలు, ఐసీఈ, ఈవీ వేరియంట్లలో లభించే కియా కారెన్స్ క్లావిస్, తాజాగా విడుదలైన సైరోస్, లగ్జరీ ఎంఫీవీ కియా కార్నివాల్ వంటి మోడళ్లపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి.
Read Also: Scrub Typhus: తిరుపతిలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్..
Also Read
- TVS Ronin Base+ Variant: TVS Ronin కొత్త Base+ వేరియంట్ లాంచ్.. తక్కువ ధరకే డ్యూయల్ ABS, అదనపు ఫీచర్లు
- Simple Wave Electric Scooter: సింపుల్ వేవ్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫుల్ ఛార్జ్‌తో 243KM రేంజ్.. ధర ఎంతంటే?
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
అయితే, వినియోగదారులు తమ సమీప డీలర్‌షిప్‌ను సందర్శించడమే కాకుండా, కియా ఇండియా అధికారిక వెబ్సైట్ లేదా మైకియా మొబైల్ యాప్ ద్వారా ఆన్‌లైన్‌లోనూ బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించింది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనసులు, ఇప్పటికే కియా వెహికిల్స్ ఉన్నవారికి లాయల్టీ బెనిఫిట్స్, కార్పొరేట్ ఆఫర్లు ఈ ప్రయోజనాలను అందించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఇక, కియా మోడల్, వేరియంట్, స్టాక్ లభ్యత ఆధారంగా ఆఫర్లు మారవచ్చని, ఇవి పరిమిత కాలం వరకే వర్తిస్తాయని స్పష్టం చేసింది.
Read Also: IP68+IP69 రేటింగ్స్, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g Power (2026) లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!
ఇక, కియా ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ & మార్కెటింగ్) అతుల్ సూద్ మాట్లాడుతూ.. ఏడాది పొడవునా కియాపై నమ్మకం ఉంచిన వినియోగదారులకు కృతజ్ఞతగా ఈ క్యాంపెయిన్‌ను తీసుకొచ్చామని పేర్కొన్నారు. డిజైన్, ఆధునిక టెక్నాలజీ, భద్రత, ప్రీమియం ఓనర్షిప్ అనుభవాన్ని అందిస్తూనే, ఏడాది చివర్లో కార్ కొనాలనుకునే వారికి ఇది మంచి అవకాశమని తెలిపారు.
తాజావార్తలు
-
Soft Roti Tips: ప్రతి రొట్టె బెలూన్లా పొంగాలి.. మెత్తగా ఉండాలా..? అయితే, ఈ చిట్కాలు పాటించండి
-
OnePlus 16: 9000mAh బ్యాటరీ, 165Hz డిస్ప్లేతో వన్‌ప్లస్ 16 5G ఫోన్.. 100W ఛార్జింగ్ కూడా!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం వెనుక ఆ ఇద్దరే.. సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసిన కాటేరమ్మకొడుకు
-
Suhas : హీరో సుహాస్ రంగు చూసి విమర్శించిన తెలుగు వాడెవడు?
-
Raaka: అల్లు అర్జున్ ‘రాకా’పై సన్ పిక్చర్స్ సర్ప్రైజ్ పోస్టర్.. ఆ 37 నంబర్ వెనుక అసలు ట్విస్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!