Gensol EV: మూడు చక్రాల బుజ్జి కారు.. లాంచ్‌కు ముందే 30 వేల ప్రీ- బుకింగ్స్!
- భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్
- ఎక్స్‌పోలో కూడా ఎలక్ట్రిక్ కార్ల హవా
- అందరి దృష్టిని ఆకర్శించిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ ఎజియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఈసారి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో కూడా ఎలక్ట్రిక్ కార్ల హవా కనిపించింది. ఒకవైపు దేశం యొక్క మొట్టమొదటి సౌరశక్తితో నడిచే ఎలక్ట్రిక్ కారు ‘Vayve EVA’ కూడా పరిచయమైంది. మరోవైపు, పూణెకు చెందిన మరో ఎలక్ట్రిక్ కార్ కంపెనీ జెన్‌సోల్ ఈవీకి చెందిన త్రీవీలర్ ఎలక్ట్రిక్ కారు ‘ఎజియో’ కూడా అందరి దృష్టిని ఆకర్శించింది.
READ MORE: Gensol EV: మూడు చక్రాల బుజ్జి కారు.. లాంచ్‌కు ముందే 30 వేల ప్రీ- బుకింగ్స్!
Also Read
- JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్తో 1,100 కి.మీ రేంజ్..
- No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
- Electric Tractors: రైతులకు గుడ్న్యూస్.. డీజిల్ ట్రాక్టర్లతో పోలిస్తే ఈ-ట్రాక్టర్లతో 84% ఖర్చు ఆదా..!
- Mahindra XUV 3XO CNG: మారుతి, టాటాలకు గట్టి పోటీ.. మహీంద్రా XUV 3XO CNGని తెస్తోందా?
జెన్సోల్ ఈవీ(Gensol EV) దాని రెండు ఎలక్ట్రిక్ వాహనాలైన జెన్సోల్ ఎజియో ఎలక్ట్రిక్ (Ezio), Ezibot (కార్గో వాహనం)తో దేశీయ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది.ఎజియో మూడు చక్రాలు కలిగిన చిన్న ఎలక్ట్రిక్ కారు. ఈ బుజ్జి ఎలక్ర్టిక్ కారును ఆటో ఎక్స్‌పోకు వచ్చిన వాళ్లు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. దీని పొడవు 3035 మిమీ, వెడల్పు 1550 మిమీ, ఎత్తు 1675 మిమీ. దీని వీల్‌బేస్ 2050 మి.మీ. ఈ కారులో 250 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉందని కంపెనీ పేర్కొంది.
READ MORE: Thandel: ‘చై’కి అమీర్ ఖాన్ సపోర్ట్
ఈ కారులో మొత్తం ఇద్దరు కూర్చునే ఏర్పాటు చేశారు. ఈ ఏడాది జూలై నుంచి డిసెంబరు వరకు ఎజియోను లాంచ్ చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. ముందుగా బెంగళూరు, ఆ తర్వాత ఢిల్లీలో దీన్ని ప్రారంభించనున్నారు. కేవలం రెండు సీట్లను కలిగిన ఈ కారుకు మార్కెట్లో విపరీతమై డిమాండ్ ఉంది. లాంచ్ కాకముందే చాలా మంది ముందుగా బుకింగ్ చేసుకున్నారు. దీంతో పాటు మరో కార్గో మోడల్ Ezibotను కూడా విడుదల కాబోతుంది. ECO ఎలక్ట్రిక్ కార్, ECOBOT కార్గో ప్లాట్‌ఫారమ్ పేరుతో వస్తున్న ఈ వాహనాలను దాదాపు 30,000 మంది బుకింగ్ చేసుకున్నారు.
తాజావార్తలు
-
Delhi Protest: రోడ్లపై స్పైక్ స్ట్రిప్స్, క్షుణ్ణంగా తనిఖీలు.. దద్దరిల్లుతున్న రాజధాని నగరం..
-
Shreyas Iyer Records: అయ్యో అయ్యర్.. నీకే ఎందుకిలా.? ఖాతాలో అరుదైన చెత్త రికార్డు..!
-
IND vs SL: భారత్-శ్రీలంక సిరీస్‌లో కీలక మార్పు.. మ్యాచ్ వేదిక తరలింపు.? అసలేమైంది..
-
Amazon Great Indian Festival: iQOO, Redmi, OnePlus, Samsung కంపెనీ ఏదైనా సరే భారీ డిస్కౌంట్.. రూ.20 వేల లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్లు..
-
Abhijit Dipke: “రండి, మమ్మల్ని అరెస్ట్ చేయండి”.. విమానంలో అభిజీత్ దిప్కే హల్చల్
ట్రెండింగ్
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!