Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఈ రోజు కోర్టులో వాదనలు జరిగాయి. బుధవారం కేజ్రీవాల్ ఈడీపై విరుచుకుపడ్డారు.
Chef Kunal Kapur: సెలబ్రిటీ చెఫ్, టెలివిజన్ షో ‘‘మాస్టర్ చెఫ్’’ న్యాయనిర్ణేతగా ఉన్న కునాల్ కపూర్‌కి భార్య నుంచి ఢిల్లీ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది.
Istanbul: టర్కీ ఆర్థిక రాజధాని ఇస్తాంబుల్‌లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం జరిగిన ఈ ప్రమాదంలో 15 మంది మరణించగా.. 8 మంది గాయపడినట్లు నగర గవర్నర్ తెలిపారు.
Kiren Rijiju: డ్రాగన్ కంట్రీ చైనా, భారతదేశంలో అంతర్భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌ని తమదిగా చెప్పుకుంటోంది. తాజాగా అరుణాచల్‌లో పలు ప్రాంతాలకు కొత్త పేర్లను పెట్టింది. ఈ పరిణామంపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పింది. పేర్లు మార్చినంత మాత్రాన ఏం జరగదని, అరుణాచల్ ప్రదేశ్ భారత్‌లో అంతర్భాగమని భారత విదేశీ మంత్రిత్వ శాఖ చెప్పింది.
DMK: లోక్‌సభ ఎన్నికలు దగ్గపడుతున్న కొద్దీ పార్టీలు తమ ప్రచార తీవ్రతను పెంచాయి. తొలి విడతలోనే తమిళనాడులోని అన్ని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార డీఎంకే బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తోంది.
JK Cement: ఇటీవల కాలంలో పలు సంస్థలు అత్యుత్తమ ఉద్యోగులకు గిఫ్టులు అందించడం సాధారణంగా మారింది. కార్లు, ఇళ్లు,బోనస్‌లు ఇస్తూ.. ఉద్యోగులకు మరింతగా ఎంకరేజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సిమెంట్ కంపెనీ అయిన జేకే సిమెంట్ అత్యుత్తమ డీలర్లకు మహీంద్రా XUV 700 మరియు స్కార్పియోలను అందించింది.