Physical relations: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాకు చెందిన ఓ మహిళ, తన అత్తగారిపై సంచలన ఆరోపణలు చేసింది. అత్తగారు బలవంతంగా శారీరక సంబంధం పెటుకోవడంతో సహా హింస, వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
Afghanistan: ప్రపంచ క్రికెట్లో నిన్నమొన్నటి వరకు పసికూనగా పిలుపుకునే ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు సింహంలా గర్జిస్తోంది. హేమాహేమీల లాంటి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ వంటి జట్లను మట్టికరిపించింది. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో ఆకట్టుకుంటోంది.
Indians In Kenya: ఆందోళనలతో ఆఫ్రికా దేశం కెన్యా అట్టుడుకుతోంది. పన్నుల పెంపు ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆ దేశంలో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
Asaduddin Owaisi: లోక్సభలో ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తున్న సమయంలో హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం చీఫ్ చేసిన నినాదాలు ప్రస్తుతం వివాదాస్పదమయ్యాయి. ‘జై భీమ్, జై మీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా’ అంటూ ఆయన నినాదాలు చేశారు.
Canada: కెనడాలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రధాని జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న ‘టొరంటో-సెయింట్ పాల్స్’ పార్లమెంట్ స్థానంలో ఓడిపోయింది.
Speaker Election: నేడు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది. 50 ఏళ్ల తర్వాత తొలిసారి స్పీకర్ పోస్టు కోసం అధికార ఎన్డీయే, ప్రతిపక్ష ఇండియా కూటములు తమ అభ్యర్థుల్ని నామినేట్ చేశాయి
Indian Weddings: భారతీయులు చదువుల కన్నా వివాహాలపై ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లు తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. ఇది భారతీయ ఆర్థిక రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుందని పేర్కొంది.
Earth - Moon: మన సౌరకుటుంబంలో సూర్యుడే అన్నింటికి ఆధారం. గ్రహవ్యవస్థలోని 8 గ్రహాలు కక్ష్యలో తిరగడానికి సూర్యుడి గ్రావిటీనే కారణం. మన సౌరకుటుంబంలో సూర్యుడితో అధిక పరిమాణం. కొన్ని గ్రహాలు సూర్యుడి లాగే తన సొంత వ్యవస్థను కలిగి ఉంటాయి.
Drug Quality Test: భారతదేశంలో విస్తృతంగా వినియోగించబడే మందులుగా పేరున్న పారాసెటమాల్, పాంటోప్రజోల్ వంటి ముందుల ప్రామాణిక నాణ్యత లేనివిగా ఉన్నట్లు తేలింది. కొన్ని ఫార్మా సంస్థలు తయారు చేస్తున్న డ్రగ్స్ నాణ్యత పరీక్షల్లో విఫలమయ్యాయి.
Alcohol Kills: ఆల్కహాల్ వినియోగం ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతీ ఏడాది ఆల్కహాల్ వల్ల 30 లక్షల మంది వరకు చనిపోతున్నట్లు మంగళవారం వెల్లడించింది.