Anakapalli: అవినీతి, నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కలెక్టర్ విజయ కృష్ణన్ కొరడా
- అవినీతి, నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కలెక్టర్ విజయ కృష్ణన్ కొరడా
- NTR హాస్పిటల్ లో గైనిక్ సివిల్‌సర్జన్ గా డాక్టర్ శోభాదేవి
- ఒక్కో ఆపరేషన్ కు రూ. 5 నుంచి రూ. 10 వేలు రేటు పెట్టీ మరీ వసూళ్లు
- డాక్టర్ శోభాదేవి విధుల నుంచి సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చట్టాలను అనుసరించాల్సిన అధికారులే అడ్డదార్లు తొక్కుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అవినీతికి పాల్పడుతున్నారు. పేదలను అందినకాడికి దోచుకుంటున్నారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ డాక్టర్ పై వేటుపడింది. డెలివరీ కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు గుంజుతున్న వైద్యురాలిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అవినీతి, నిర్లక్ష్యం వహించే అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఉద్యోగులపై ఫిర్యాదులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
NTR హాస్పిటల్ లో గైనిక్ సివిల్‌సర్జన్ గా డాక్టర్ శోభాదేవి విధులు నిర్వహిస్తున్నారు. రోగులకు అండగా ఉండాల్సిన వైద్యురాలు వసూళ్లకు తెరలేపారు. ప్రసవం కోసం వస్తున్న వారి నుంచి డబ్బులు గుంజుతున్నారు. ఒక్కో ఆపరేషన్ కు రూ. 5 నుంచి రూ. 10 వేలు రేటు పెట్టీ మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఇక ఈ వ్యవహారంపై బాధితులు ఆధారాలతో సహా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై వేటుపడింది. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ డాక్టర్ శోభాదేవిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. కాగా ఇటీవల మద్యం తాగి విధులకు హాజరైనట్లు గుర్తించిన కలెక్టర్ పరవాడ ఎంపీడీవో పై వేటు వేశారు.
Also Read
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
- AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
- Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
- AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
తాజావార్తలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
-
AP Municipal Elections: ఎస్టీలకు మంగళగిరి, తాడేపల్లి మేయర్.. 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం?
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..