-
India vs England 2nd T20: తిలక్ వర్మ విధ్వంసం.. ఇంగ్లాండ్‌పై భారత్ గెలుపు
భారత్ ఇంగ్లాండ్ మధ్య సెకండ్ టీ20 హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్ లో 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఇంగ్లాండ్ పై ఘనవిజయం సాధించింది. 19.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి సూపర్ విక్టరీ కొట్టింది. ఈ గెలుపుతో భారత్ ఐదు టీ20ల సిరీస్ లో 2-0 లీడ్ లో ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో […] -
Aspire 3 (2025): స్మార్ట్ ఫోన్ ధరకే న్యూ ల్యాప్ టాప్.. కేవలం రూ. 15 వేలకే
ప్రస్తుత రోజుల్లో ల్యాప్ టాప్, ట్యాబ్స్ వాడకం ఎక్కువైపోయింది. కంపెనీల మధ్య పోటీతో తక్కువ ధరకే ల్యాప్ టాప్స్ అందుబాటులోకి వస్తున్నాయి. బెస్ట్ ఫీచర్లతో చౌక ధరలోనే లభిస్తున్నాయి. తాజాగా టెక్ బ్రాండ్ ఏసర్ కంపెనీ స్మార్ట్ ఫోన్ ధరకే ల్యాప్ టాప్ ను తీసుకొచ్చింది. కేవలం రూ. 15 వేల ధరలోనే కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Aspire 3 (2025) ల్యాప్‌టాప్‌ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. స్టూడెంట్స్ […] -
India vs England 2nd T20: కట్టుదిట్టంగా బౌలింగ్.. భారత్ లక్ష్యం 166 పరుగులు..
భారత్ -ఇంగ్లండ్ జట్ల మధ్య సెకండ్ టీ20 మ్యాచ్ జరుగుతోంది. చిదంబరం స్టేడియం వేదికగా గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు తలపడుతున్నాయి. కాగా ఈ మ్యాచ్ లో భాగంగా తొలుత టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుని ఇంగ్లాండ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టపోయి 165 పరుగులు చేసింది. భారత్ ముందు 166 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ మ్యాచ్ లో ప్రత్యర్థి […] -
Lava: వెరీ చీప్.. స్మార్ట్‌వాచ్, ఇయర్‌బడ్స్ కేవలం రూ. 26లకే..
ఆఫర్లు ఉంటాయి కానీ, మరీ ఇంతలా ఆశ్చర్యపోయేలా ఉంటాయా అని అనుకుంటారు కావొచ్చు ఇది తెలిస్తే. నమ్మినా నమ్మకపోయినా ఇది మాత్రం నిజమేనండి బాబు. రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ లావా పిచ్చెక్కించే ఆఫర్ ను ప్రకటించింది. స్మార్ట్ వాచ్, ఇయర్ బడ్స్ ను కేవలం రూ. 26కే అందించనున్నట్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకర్షించేందుకు, సేల్ ను పెంచుకునేందుకు లావా కంపెనీ ఆఫర్ల వర్షం కురిపించింది. మరి ఈ ఆఫర్ […] -
Best Electric Cars: దుమ్మురేపే ఫీచర్లతో బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఏకంగా 500KM రేంజ్!
ఇటీవల జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో దిగ్గజ ఆటో మొబైల్ కంపెనీలు తమ కొత్త మోడల్స్ ను ఆవిష్కరించాయి. అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్, స్పీడు, రేంజ్ వంటి దుమ్మురేపే ఫీచర్లతో సరికొత్త కార్లను తీసుకొచ్చాయి. ఈవీలకు డిమాండ్ పెరుగుతున్న తరుణంలో కంపెనీలన్నీ ఈవీ కార్లను తీసుకొచ్చే పనిలో పడ్డాయి. సింగిల్ ఛార్జ్ తో వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే వీలుండడంతో ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవీల వాడకంతో ప్రయాణ […] -
India vs England 2nd T20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్..
భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ టీ20లో భారత్ బోణీ కొట్టింది. నేడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. విజయం కోసం ఇరు జట్లు పోటీపడనున్నాయి. కాసేపట్లో చిదంబరం స్టేడియం వేదికగా రెండో టీ20 జరుగనున్నది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ లో రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది భారత్ […] -
Airtel Recharge Plans: మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించిన ఎయిర్టెల్
రీఛార్జ్ ధరలు మొబైల్ యూజర్లను బెంబేలెత్తిస్తున్నాయి. అధిక ధరలతో సతమతమైపోతున్నారు. రీఛార్జ్ చేసుకోకపోతే సేవలను పొందలేని పరిస్థితి. ఈ క్రమంలో యూజర్లకు ఊరట కలిగేలా ఎయిర్ టెల్ తీపి కబురును అందించింది. ఇటీవల వాయిస్, ఎస్ఎంఎస్ కోసం స్పెషల్ గా తీసుకొచ్చిన రీఛార్జ్ ప్లాన్ల ధరలను తగ్గించింది. బెనిఫిట్స్ ను మార్చకుండా ధరలను తగ్గిస్తూ కొత్త ప్లాన్లను ప్రకటించింది. ఇప్పటికే కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. ఈ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీని పొందొచ్చు. ఎయిర్ […] -
ICC T20: ఐసీసీ ఉమెన్స్ టీ20 టీమ్ ఆఫ్ ది ఇయర్ 2024.. ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు
అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి 2024కు గాను బెస్ట్ ఉమెన్స్ టీ20 టీమ్ ను ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పోస్టు చేసింది. ఐసీసీ ప్రకటించిన జట్టులో ముగ్గురు భారత ప్లేయర్లకు చోటు దక్కింది. 2024 సంవత్సరానికి ICC మహిళల T20 జట్టులో చోటు దక్కించుకున్న వారిలో భారత ఉమెన్స్ టీమ్ విధ్వంసకర ఓపెనర్ బ్యాట్స్ మెన్ స్మృతి మంధాన, వికెట్ కీపర్ రిచా ఘోష్, ఆల్ రౌండర్ దీప్తి శర్మలు ICC మహిళల T20I […] -
Earphones: అదిరిపోయే ఫీచర్లతో.. రూ. వెయ్యి ధరలో బ్రాండెడ్ ఇయర్ ఫోన్స్ ఇవే!
స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న దాదాపు అందరు ఇయర్ ఫోన్స్ ను వాడుతున్నారు. వైర్ లెస్ బ్లూటూత్, ఇయర్ బడ్స్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిపోయింది. కాల్స్ మాట్లాడటానికి, మ్యూజిక్ వినడానికి ఇయర్ ఫోన్స్ ఉపయోగిస్తున్నారు. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలు అదిరిపోయే ఫీచర్లతో ఇయర్ ఫోన్స్ ను తీసుకొస్తున్నాయి. మీరు తక్కువ ధరలో బ్రాండెడ్ ఇయర్ ఫోన్ కొనాలనుకుంటే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో రూ. వెయ్యి ధరలో అందుబాటులో ఉన్నాయి. వన్ […] -
NTPC: నెలకు రూ. 60 వేల జీతంతో టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి
జాబ్ వ్యక్తి స్థితిని.. కుటుంబ పరిస్థితిని మార్చేస్తుంది. అందుకే జాబ్స్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు యువత. ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయ్యేందుకు ఇదే మంచి ఛాన్స్. ఇటీవల కేంద్ర విద్యుత్ సంస్థ అయినటువంటి నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాలకు […]
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!