-
Namaz On Bus: నమాజ్ చేయడానికి రోడ్డుపై బస్సు ఆపిన డ్రైవర్.. విచారణకు మంత్రి ఆదేశం
కర్ణాటకలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ నమాజ్ చేయడానికి రోడ్డుపై బస్సును ఆపి, ఆపై సీటుపై ప్రార్థన చేశాడు. బస్సులోన ప్రయాణికులు ఈ తతాంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నెట్టింటా వైరల్ గా మారింది. ప్రయాణికుల ప్రయాణ ఆలస్యానికి కారణమయ్యాడని, సమయం వృథా అయ్యిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. వీడియోలో, ఆ వ్యక్తి బస్సు సీటుపై కూర్చుని నమాజ్ చేస్తున్నట్లు చూడవచ్చు. Also Read:Amaravati: రేపు డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం.. కనిపిస్తే కఠిన చర్యలకు […] -
Union Bank Recruitment 2025: బ్యాంక్ జాబ్ కావాలా?.. యూనియన్ బ్యాంక్ లో 500 మేనేజర్ జాబ్స్ రెడీ..
బ్యాంక్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారా? అయితే మీకు గుడ్ న్యూస్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. JMGS – I పే స్కేల్ ప్రకారం అసిస్టెంట్ మేనేజర్ (క్రెడిట్), అసిస్టెంట్ మేనేజర్ (IT) మొత్తం 500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్/బీఈ, సీఏ, సీఎస్, […] -
Marco Rubio: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల మధ్య.. అమెరికా విదేశాంగ కార్యదర్శి కీలక సూచన!
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతను తగ్గించడానికి అమెరికా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌లతో ఫోన్లో మాట్లాడారు. ఇరు దేశాలు ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి కోరారు. షాబాజ్, జైశంకర్‌లతో విడివిడిగా చర్చలు జరిపిన తర్వాత అమెరికా విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. Also Read:Thopudurthi Prakash […] -
Gold Rates: గోల్డ్ లవర్స్ కు పండగే.. రూ. 2 వేలు తగ్గిన తులం బంగారం ధర
బంగారం ధరల్లో ఒక్కరోజులోనే భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. నిన్న అక్షయ తృతీయ వేళ స్వల్పంగా తగ్గిన గోల్డ్ ధరలు నేడు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఏకంగా తులం పుత్తడిపై రూ.2 వేలు తగ్గింది. పుత్తడి ధరలు దిగొస్తుండడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,573, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,775 వద్ద ట్రేడ్ అవుతోంది. Also Read:తెలంగాణలో విశ్రాంత అధికారులు కీలక […] -
Pakistan LoC firing: పాకిస్తాన్ వరుసగా ఏడో రోజు కాల్పుల విరమణ ఉల్లంఘన.. ఎల్ఓసి వద్ద కాల్పులు.. తిప్పికొట్టిన భారత సైన్యం
పహల్గామ్లో ఉగ్రవాద దాడి తర్వాత నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద ఉద్రిక్తత పెరిగింది. పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. పాకిస్తాన్ వరుసగా ఏడో రోజు నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వద్ద కాల్పుల విరమణను ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ఏప్రిల్ 30 రాత్రి నుంచి 2025 మే 1 తెల్లవారుజామున పాకిస్తాన్ సైన్యం చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. ఈ కాల్పులు తరచుగా ఉద్రిక్తతకు కేంద్రంగా […] -
May 1st Labor Day history: మే 1న కార్మిక దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారు? భారత్ లో ఎప్పుడు ప్రారంభమైంది?
ప్రతి సంవత్సరం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ కార్మిక దినోత్సవం లేదా మే డేగా జరుపుకుంటారు. ఈ రోజు కార్మికుల హక్కులను కాపాడటానికి, వారి సహకారాన్ని గౌరవించడానికి, శ్రామిక వర్గం యొక్క పోరాటాలను స్మరించడానికి ఒక ప్రత్యేక సందర్భంగా నిలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా కార్మికుల జీవితాలను మార్చివేసింది. కానీ ఈ రోజును జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. దానికి మే 1వ తేదీని ఎందుకు ఎంచుకున్నారు. భారత్ లో కార్మిక దినోత్సవం ఎప్పుడు ప్రారంభమైంది. ఆ […] -
Pakistani Aircraft Ban: పాకిస్తాన్ కు మరో షాక్.. పాక్ విమానాలకు భారత్ గగనతలాన్ని నిషేధిస్తూ నిర్ణయం
పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల మధ్య, భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ కు మరో షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ విమానయాన సంస్థలు భారత గగనతలాన్ని ఉపయోగించకుండా భారతదేశం నిషేధించింది. వైమానిక దళ సభ్యులకు (NOTAM) నోటీసు జారీ చేసింది. ఈ నోటామ్ కింద, ఏప్రిల్ 30 నుంచి మే 23, 2025 వరకు అన్ని పాకిస్తాన్-రిజిస్టర్డ్, సైనిక విమానాలకు భారత్ తన గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. Also Read:CSK […] -
CSK vs PBKS: ప్లేఆఫ్స్ రేసు నుంచి చెన్నై నిష్క్రమణ.. పంజాబ్ కింగ్స్ ఘన విజయం
శ్రేయాస్ అయ్యర్ (72), ప్రభ్సిమ్రాన్ సింగ్ (54) అర్ధ సెంచరీలతో పాటు యుజ్వేంద్ర చాహల్ హ్యాట్రిక్ సాధించడంతో పంజాబ్ కింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ ఓటమితో, 5 సార్లు ఛాంపియన్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. 18వ సీజన్లో ఇప్పటివరకు చెన్నై 10 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. చెన్నై బ్యాట్స్ మెన్ మాయాజాలం సొంత గడ్డపై విఫలమైంది. టాస్ గెలిచిన తర్వాత […] -
National Security Advisory Board: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు
పాకిస్తాన్ తో భారత్ ఉద్రిక్తత మధ్య కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా మండలిలో ప్రభుత్వం మార్పులు చేసింది. దీనికి చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి నియమితులయ్యారు. దేశంలోని ప్రధాన గూఢచారి సంస్థ అయిన రీసెర్చ్ అండ్ అనలిటికల్ వింగ్ R&AW కి గతంలో నాయకత్వం వహించిన శ్రీ జోషి, సాయుధ దళాలు, పోలీసు సేవ, విదేశీ సేవల నుంచి రిటైర్డ్ అధికారులతో కూడిన ఏడుగురు సభ్యుల బోర్డుకు నాయకత్వం […] -
Bank holidays in May 2025: వచ్చే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
బ్యాంకు సేవలు వినియోగించుకునే వారు ఎప్పటికప్పుడు బ్యాంకు రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలి. సెలవులు ఎప్పుడున్నాయో తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ పనుల్లో జాప్యం జరగొచ్చు. లేదా ఆర్థికంగా నష్టం కూడా జరిగే ఛాన్స్ ఉంటుంది. వచ్చే మే నెలలో కూడా భారీగా బ్యాంకు హాలిడేస్ ఉండనున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2025-26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రాల వారీగా అధికారిక సెలవు క్యాలెండర్ ప్రకారం.. మేలో 13 రోజులు సెలవులు ఉండనున్నాయి. బ్యాంకు సెలవులు […]
తాజావార్తలు
-
G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
-
Rajamouli: “నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు”.. ‘వారణాసి’పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
-
India Cricket: క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈరోజు 3 బిగ్ మ్యాచ్‌లు.. కోహ్లీ, రోహిత్ నుంచి యువరాజ్ వరకు..
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!