-
MG: ఎంజి కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్స్.. ఏకంగా లక్షల్లో.. లేట్ చేయకండి
సొంత కారు కొనుక్కోవాలని కలలు కంటుంటారు. మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఛాన్స్ ను వదులుకోవద్దు. బ్రిటిష్ ఆటోమేకర్ MG మోటార్స్, జూలై 2025లో తన కార్లపై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తోంది. మీరు ఈ నెలలో MG కారు కొనబోతున్నట్లయితే, ముందుగా మీ సమీపంలోని షోరూమ్‌ని సందర్శించి డిస్కౌంట్ ఆఫర్ల గురించి పూర్తి సమాచారాన్ని పొందవచ్చు. నగరం, షోరూమ్, వేరియంట్‌ను బట్టి అనేక నగరాల్లో ఈ కార్లపై […] -
BHEL: జాబ్ సెర్చ్ లో ఉన్నారా?.. 10th అర్హతతో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లో 515 జాబ్స్ రెడీ.. మంచి జీతం
టెన్త్ అర్హతతో ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ వివిధ యూనిట్లలో ఆర్టిసన్ గ్రేడ్-IV పోస్టుల భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 515 పోస్టులను భర్తీ చేయనున్నది. ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రిషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఫౌండ్రీమన్ పోస్టులు భర్తీచేయనున్నారు. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60%, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో టెన్త్ ఉత్తీర్ణతతో పాటు […] -
JioPC: ఇది కదా కావాల్సింది.. జియోపీసీని ప్రారంభించిన జియో.. ఇకపై టీవీనే కంప్యూటర్‌గా..
నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలా కంపెనీలు కూడా AIని ఉపయోగించడం ప్రారంభించాయి. ఇప్పుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్ తన సెట్-టాప్ బాక్స్ (STB) వినియోగదారుల కోసం JioPC అనే క్లౌడ్-ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సేవను ప్రారంభించింది. ఈ సేవ AIపై కూడా నడుస్తుంది. JioPC అనే ఈ AI-ఆధారిత సేవ వారి సెట్-టాప్ బాక్స్ ద్వారా “ఏదైనా టీవీని పూర్తిగా పనిచేసే కంప్యూటర్‌గా మార్చగలదని” […] -
Wine Shops: మందు బాబులకు అలర్ట్.. రెండ్రోజుల పాటు వైన్స్ బంద్
ఆశాడ మాసం ప్రారంభం అయితే చాలు తెలంగాణలో బోనాల పండగ సందడి అంతా ఇంతా కాదు. పల్లె పట్నం అనే తేడా లేకుండా బోనాల సెలబ్రేషన్స్ చేసుకుంటారు. ఇక హైదరాబాద్ లో ఉజ్జయిని, గోల్కోండ, లష్కర్ బోనాల పండగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా రెండ్రోజుల పాటు వైన్ షాపులు మూతపడనన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో వైన్స్ షాపులు మూసి వేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఆదివారం ఉదయం 6 […] -
Excise Task Force Police: కల్లు కాంపౌండ్లపై ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు..
హైదరాబాద్ లో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు కల్లు కాంపౌండ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మూడు టీములుగా ఏర్పడి మూడు వేరు వేరు ప్రాంతాల్లో దాడులు చేశారు. అనుమతి లేకుండా నడిపిస్తున్న కళ్ళు దుకాణాలపై ఎక్సైజ్ పోలీసుల దృష్టిసారించారు. కల్తీ కల్లు ఘటనలపై తెలంగాణ ఎక్సైజ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శేర్లింగంపల్లి సిద్దిక్ నగర్ లో కల్లు కాంపౌండ్ పై దాడి చేశారు. అనుమతి లేకుండా కల్లు కాంపౌండ్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. Also Read:IND vs ENG: రిషబ్ […] -
IND vs ENG: రిషబ్ పంత్ నయా హిస్టరీ.. వివ్ రిచర్డ్స్ రికార్డు బద్దలు
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో మూడో మ్యాచ్ చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరుగుతోంది. భారత బ్యాట్స్ మెన్స్ ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేస్తున్నారు. రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో కూడా సిక్సర్లు కొట్టడంలో మాస్టర్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఇప్పటివరకు ఇంగ్లాండ్ పై టెస్ట్ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన రికార్డును పంత్ క్రియేట్ చేశాడు. పంత్ తన టెస్ట్ కెరీర్లో 17వ అర్ధ సెంచరీ సాధించాడు. […] -
MSRTC: మద్యం మత్తులో డ్రైవర్, కండక్టర్.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు
ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ కీలకం. అయితే కొంతమంది ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం, ప్రవర్తనల కారణంగా ప్రయాణికులు గురవుతున్నారు. కొందరు మద్యం తాగి బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డ్రైవర్, కండక్టర్ మద్యం మత్తులో ఉండడంతో బస్సులోని ప్రయాణికులు ప్రాణ భయంతో వణికిపోయారు. మహారాష్ట్ర రాష్ట్ర రవాణా శాఖ నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతున్నారు. Also Read:Asim Munir: సైనిక ప్రభుత్వం దిశగా పాకిస్తాన్, షహబాజ్ షరీఫ్‌కు ఆసిమ్ మునీర్ […] -
Blackmailing: మహారాష్ట్ర కానిస్టేబుల్ యవ్వారం మామూలుగా లేదుగా..
దొంగలు, దోపిడీదారులపై ఉక్కుపాదం మోపాల్సిన ఓ కానిస్టేబుల్ అలాంటి వారికి సపోర్ట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. కంచె చేను మేసినట్లుగా కానిస్టేబుల్ వ్యవహరిస్తున్నాడు. అతడే మహారాష్ట్రకు చెందిన కానిస్టేబుల్ సందీప్. తాజాగా ఆదిలాబాద్ జిల్లా లో బ్లాక్ మెయిలింగ్ ముఠా గుట్టు రట్టైంది. పశువుల రవాణా వాహన దారుల వద్ద డబ్బుల వసూల్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రౌడీ షీటర్ రోహిత్ షిండే, మహారాష్ట్ర యావత్ మాల్ కానిస్టేబుల్ నీడలో వాహనాల వద్ద బ్లాక్‌మెయిలింగ్ కు […] -
Andhra Premier League: క్రికెట్ లవర్స్ కు పండగే.. సాగరతీరం విశాఖలో మరో సందడి
సాగరతీరం విశాఖలో మరో క్రికెట్ సందడి మొదలవ్వబోతోంది.. ఆంద్రా ప్రీమియర్ లీగ్ సీజన్-4 ప్రారంభం కాబోతుంది. మూడు సీజన్ లలో ఎందరో ప్లేయర్స్ కు మంచి ప్లాట్ ఫామ్ గా మారిన ఆంద్ర ప్రీమియర్ లీగ్ నాలుగో సీజన్ కూడా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ACA ప్రతినిధులు.. ఏసిఏ-విడిసిఏ స్టేడియంలో వచ్చేనెల 8వ తేదీ నుంచి ఏపీఎల్ సీజన్ 4 ప్రారంభం కాబోతుంది. ఈ నెల 14 న ప్లేయర్స్ ఆక్షన్ జరగబోతుంది.. ఈసారి 7 […] -
Acer Aspire Go 14: ఏసర్ నుంచి AI-ఆధారిత ల్యాప్‌టాప్ విడుదల.. తక్కువ దరకే!
టెక్ బ్రాండ్ ఏసర్ నుంచి మరో కొత్త ల్యాప్ టాప్ రిలీజ్ అయ్యింది. ఏసర్ ఆస్పైర్ గో 14 భారత మార్కెట్ లోకి వచ్చేసింది. దీనిని AI-ఆధారిత ల్యాప్‌టాప్‌గా కంపెనీ చెబుతోంది. విద్యార్థులు, గృహ వినియోగదారులు లేదా మొదటిసారి కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుంది. ఇది ఇంటెల్ కోర్ అల్ట్రా 7 H-సిరీస్ CPU వరకు వస్తుంది. 65W USB-C అడాప్టర్‌తో పాటు 55Wh 3-సెల్ బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. ల్యాప్‌టాప్‌లో కోపైలట్ కీ, ఇంటెల్ AI బూస్ట్ […]
తాజావార్తలు
-
Aadhaar Name Update: ఆధార్‌లో పేరు మార్చాలా? UIDAI కొత్త SOP.. ఇక ప్రతి మార్పుకు ప్రత్యేక అఫిడవిట్!
-
Asaduddin Owaisi: ‘‘హైదరాబాద్‌లో జంతర్ మంతర్ కన్నా పెద్ద నిరసన’’..ఓవైసీ వార్నింగ్..
-
KCC Loan Limit: రైతుకు KCC ద్వారా ఎంత డబ్బు వస్తుంది? భూమి, పంట ఆధారంగా లోన్ లిమిట్ ఎలా నిర్ణయిస్తారంటే
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!