-
Army Recruitment Rally: కాకినాడలో రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంటున్న యువతకు మంచి అవకాశం. కాకినాడ నగరంలో జిల్లా క్రీడా ప్రాథికార సంస్థ(డీఎస్ఏ) మైదానంలో రేపటి నుంచి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఈనెల 20 వరకు ర్యాలీ జరగనున్నది. 12 జిల్లాల నుంచి అభ్యర్థులు పాల్గొనున్నారు. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, కోనసీమ, ఎన్టీఆర్, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ జిల్లాల నుంచి అభ్యర్థులు హాజరవుతారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ లో పాస్ అయిన 15 […] -
Windows in shopping Mall: షాపింగ్ మాల్స్ లో కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా?.. అసలు కారణం ఇదే!
డ్రెస్సులు, ఇతర వస్తువులు కొనుగోలు చేసేందుకు చాలా మంది షాపింగ్ మాల్స్ కు వెళుతుంటారు. మాల్స్ లో కలర్ ఫుల్ లైటింగ్, ప్రొడక్ట్స్ చూసే ఉంటారు కదా. మరి మీరు షాపింగ్ మాల్స్ లో కిటికీలు లేవని ఎప్పుడైనా గమనించారా? మీరు ఎప్పుడూ గమనించకపోతే, ఈసారి వెళ్తే గమనించండి. షాపింగ్ మాల్స్ లో కిటికీలు ఎందుకు ఉండవో తెలుసా? దీని వెనకాల మార్కెటింగ్ స్ట్రాటజీ ఉంది. ఇది మార్కెటింగ్, షాపింగ్ అనుభవం పరంగా చాలా ముఖ్యమైనది. షాపింగ్ […] -
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వచ్చే నెల 1 నుంచి కొత్త బార్ పాలసీ.. వారికి 10 శాతం షాపులు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల అంటె సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఆధారంగా కొత్త బార్ పాలసీ తీసుకొస్తున్నట్లు తెలిపారు. మద్యం పాలసీ అంటే ఆదాయం కాదు… ప్రజల ఆరోగ్యం ముఖ్యం అన్నారు. ఆల్కాహాల్ కంటెంట్ తక్కువ ఉండే మద్యం అమ్మకాలతో నష్టం తగ్గించవచ్చు.. Also Read:Hyderabad Rains : ఇది మన అమీర్‌పేటే..! మద్యం కారణంగా […] -
Ramprasad Reddy: ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు.. ఆ బస్సుల్లో ఫ్రీ
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అధికారికంగా అమలు చేసేందుకు రెడీ అయ్యింది. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి కీలక విషయాలు వెల్లడించారు. ఆగస్టు 9 న రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పథకం ప్రకటన చేయనున్నారు. ఆగష్టు 15 నుంచి అధికారికంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో […] -
Lorry hits scooter: తీవ్ర విషాదం.. స్కూటీని ఢీకొన్న లారీ.. ముగ్గురు విద్యార్థులు మృతి
ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించడం, ఓవర్ స్పీడ్, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు వందలాది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ తహశీల్దార్ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూటీని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు గిరిజన విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. Also Read:Upasana : ఉపాసనకు కీలక బాధ్యతలు ఇచ్చిన సీఎం రేవంత్.. సమాచారం […] -
Pawan Kalyan: పవన్ గొప్ప మనసు.. జీతభత్యాల నుంచి అనాధ విద్యార్థులకు ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొప్ప మనసు చాటుకున్నారు. అనాధ విద్యార్థినీ విద్యార్థులకు పవన్ కళ్యాణ్ ఆర్ధిక సహాయం అందించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ తనకు అందుతున్న జీతభత్యాల నుంచి పిఠాపురంలో అనాధ విద్యార్థిని విద్యార్థులకు ఆర్ధిక సహాయం చేస్తున్నారు. ఈ నెల కూడా చెక్కుల రూపంలో ఆర్థిక సహాయం అందచేయడానికి ఏర్పాట్లు చేయవలసిందిగా కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. 42 మందికి అయిదువేల రూపాయల చొప్పున చెక్కులను అందజేయనున్నారు. ఈ చెక్కులను జనసేన […] -
Vivo Y400 5G: వివో నుంచి వివో Y400 5G మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్.. ప్రీమియం ఫీచర్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ వివో కొత్త మొబైల్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. Vivo Y400 5G పేరుతో తన కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత్ లో విడుదల చేసింది. ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ప్రీమియం ఫీచర్లను కలిగి ఉంది. Vivo Y400 5Gలో 6,000mAh బ్యాటరీ. అద్భుతమైన కలర్ ఆప్షన్లు ఉన్నాయి. భారత్ లో Vivo Y400 5G ప్రారంభ ధర రూ.21,999. ఇది 8GB RAM + 128GB స్టోరేజ్‌తో వస్తుంది. 8GB […] -
Nimisha Priya: నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి…
యెమెన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న కేరళ నర్సు నిమిష ప్రియను కాపాడాలనే ఆశలు సన్నగిల్లుతున్నాయి. నిమిష హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు గుప్పిస్తున్న యెమెన్ పౌరుడు తలాల్ అబ్దో మహదీ కుటుంబం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారతీయ నర్సు నిమిషను వీలైనంత త్వరగా ఉరితీయాలని వారు యెమెన్‌లోని హౌతీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో, కేరళ నివాసి అయిన నిమిషను జూలై 16న ఉరితీయాల్సి ఉంది. కానీ అది నిరవధికంగా వాయిదా పడింది. ఇప్పుడు బాధితుడి కుటుంబం నిమిషను […] -
Ather 450S: ఏథర్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. సింగిల్ ఛార్జ్ తో 161KM రేంజ్
మార్కెట్ లో ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. ఏథర్ ఎనర్జీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ 450S కొత్త వేరియంట్‌ను భారత్ లో ప్రవేశపెట్టింది. ఈ మోడల్లో పెద్ద 3.7 kWh బ్యాటరీ ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.46 లక్షలు. ఈ స్కూటర్ 161 కి.మీ.ల పరిధిని అందిస్తుంది. ఇది పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్ కలిగి ఉంది. గతంలో ఈ బ్యాటరీ 450X లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఈ అప్‌గ్రేడ్ […] -
China Humanoid Robot: వారి ఉద్యోగాలకు ఎసరు పెట్టిన చైనీస్ రోబో.. మొదటిసారి ఈ పని చేసి సర్ ప్రైజ్
ఏఐ టెక్నాలజీతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సరికొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. హ్యూమనాయిడ్ రోబో మరోసారి అందరినీ ఆశ్చర్యపరిచింది. చైనీస్ కంపెనీ AiMOGA రోబోటిక్స్‌కు చెందిన మోర్నిన్ అనే రోబోట్ ఎటువంటి మానవ సహాయం లేకుండా కారు డోర్ తెరిచింది. మొదటిసారి ఈ పని చేసి సర్ ప్రైజ్ ఇచ్చింది. మానవులు కారు డోర్ ను చాలా సులభంగా తెరవగలుగుతరు. కానీ హ్యూమనాయిడ్ రోబోకు దీన్ని చేయడం చాలా కష్టమైన పని. కానీ, ఇప్పుడు ఈ రోబో […]
తాజావార్తలు
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం”: జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
-
Ranabali: ‘రణబలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!