-
iOS 26 Beta: ఆపిల్ iOS 26 బీటా 5 అప్డేట్ విడుదల.. ప్రధాన హైలైట్ “లిక్విడ్ గ్లాస్” డిజైన్
ఆపిల్ సంస్థ తమ తాజా ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS 26ని WWDC 2025లో పరిచయం చేసింది. ఈ అప్డేట్ iOS 7 తర్వాత ఆపిల్ తీసుకొచ్చిన అతిపెద్ద డిజైన్ ఓవర్హాల్గా పరిగణిస్తున్నారు. ఇప్పుడు iOS 26 పబ్లిక్ బీటా విడుదలైంది. ఆపిల్ తన మిలియన్ల మంది iOS 26 వినియోగదారుల కోసం మరోసారి డెవలపర్ బీటా 5 అప్డేట్ను విడుదల చేసింది. ఈ అప్డేట్ ప్రస్తుతం డెవలపర్లు, బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. Also […] -
PM Modi: గాల్వాన్ లోయ వివాదం తర్వాత.. తొలిసారి చైనాలో పర్యటించనున్న ప్రధాని మోడీ
ఈ నెల చివర్లో ప్రధాని నరేంద్ర మోడీ జపాన్, చైనా దేశాలను సందర్శిస్తారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం ఈ జపాన్ పర్యటన లక్ష్యం కాగా, చైనాలో జరిగే షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఆగస్టు 30న ప్రధాని మోదీ జపాన్‌కు బయలుదేరి వెళ్తారు, అక్కడ జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిడాతో కలిసి భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, సాంకేతిక […] -
R*ape Victim: ఆడ శిశువుకు జన్మనిచ్చిన 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు.. తండ్రిని గుర్తించేందుకు డీఎన్ఏ టెస్ట్
ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో 15 ఏళ్ల అత్యాచార బాధితురాలు ఆడపిల్లకు జన్మనిచ్చింది. స్థానిక పోలీసులు బుధవారం ఒక ప్రకటనలో బాలిక తండ్రిని కనుగొనడానికి DNA పరీక్ష ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. అదే సమయంలో, అత్యాచార నిందితుడు శశికాంత్ కుమార్ గౌర్‌ను అరెస్టు చేసి జైలుకు పంపినట్లు తెలిపారు. ఏడాది క్రితం బాధితురాలు అత్యాచారానికి గురైంది. నిందితుడు శశికాంత్ సురౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఎవరికైనా చెబితే చంపేస్తానని […] -
Mosquito zapper: 1 సెకనులో 30 దోమలు మటాష్..ఇది ఇంట్లో ఉంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చు
అనేక వ్యాధులు దోమల వల్ల వస్తాయి. మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు దోమలు కారణం అవుతుంటాయి. వర్షాకాలంలో దోమల భయం మరింత పెరుగుతుంది. నిద్రభంగం కలుగుతుంది. వాటిని నివారించడానికి అనేక రకాల వస్తువులు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు మీరు దోమలను చంపే రాకెట్ల గురించి వినే ఉంటారు. ఇప్పుడు మార్కెట్లోకి మరో వినూత్నమైన పరికరం వచ్చింది. ఇది దోమలను గాలిలోనే చంపుతుంది. దీని కోసం, మీరు పరికరాన్ని పట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదు. దోమలను చంపడానికి […] -
SBI Clerk Recruitment 2025: ఎస్బీఐలో 6,589 క్లర్క్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ అందించింది. భారీగా క్లర్క్ (జూనియర్ అసోసియేట్) ఉద్యోగాల భర్తీకి రెడీ అయ్యింది. ఏకంగా 6,589 క్లర్క్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం ఖాళీలలో 5,180 రెగ్యులర్, 1,409 బ్యాక్లాగ్ ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ వారు […] -
HYD Mudra Cheater: ముద్ర లోన్స్ పేరుతో 500 మంది మహిళలను మోసం.. రూ. 3 కోట్లతో పరార్
చిన్నాచితక మహిళా వ్యాపారులే అతని టార్గెట్ !! ముద్ర లోన్స్ పేరుతో పరిచయం చేసుకుని.. మాయమాటలు చెప్పి.. నిండా ముంచుతున్నాడు. ఇలా మోసం చేసింది ఏ 10 మందినో.. వంద మందినో కాదు. ఏకంగా 500 మందిని మోసం చేశాడు. లక్షలు దండుకుని ఆస్తులు కూడగట్టుకుని తప్పించుకు తిరుగుతున్నాడు. ఐదేళ్ల తర్వాత కానీ పోలీసులకు పట్టుబడలేదు. రోజుకో ప్రాంతంలో మారు వేషాల్లో తిరుగుతున్న ఈ ఘరానా మోసగాడిని ఎట్టకేలకు పట్టుకున్నారు పోలీసులు. అమాయకంగా చేతులు కట్టుకుని నిల్చున్న […] -
HYD Bava Murder: బావమర్దులు.. బావ బతుకు కోరతారు.. కానీ హైదరాబాద్‌లో ఓ బావ బలి కోరారు
ఆప్యాయతలు.. అనురాగాలు అన్నీ కనుమరుగైపోతున్నాయి. కేవలం పగలు, ప్రతీకారాలు, కుటుంబ కలహాలతో రగిలిపోతూ… చివరకు హత్య చేసే వరకు కూడా వెను కాడడం లేదు. నేటి సమాజంలో ఇలాంటి సంఘటనలు అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. సొంత బామ్మర్దులే బావను తీసుకువెళ్లి హత్య చేశారు. హైదరాబాద్‌లో ఓల్డ్ మలక్‌పేట్‌లో జరిగిన హత్య కలకలం రేపుతోంది. ఇక్కడ చూడండి..ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు మహ్మద్ సిరాజ్. యాకుత్‌పురాలో నివాసం ఉంటున్నాడు. రాత్రి […] -
Marijuana: గంజాయి.. ఇప్పుడు దేశాన్ని పట్టి పీడిస్తున్న మహమ్మారి..
హైదరాబాద్ మీదుగా ఇతర రాష్ట్రాలకు భారీగా గంజాయి తరలిస్తున్న ముఠాలు వరుసగా పట్టుబడుతున్నాయి. ప్రధానంగా ఒరిస్సా నుండి హైదరాబాద్ మీదుగా నార్త్ ఇండియాకు కిలోల కొద్ది గంజాయి తరలివెళుతుంది… ఈ గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ బృందాలు, ఎస్ఓటీ, లోకల్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఐనా, నిఘా కళ్లుగప్పి గంజాయి రవాణా కొనసాగుతోంది. తాజాగా 4 కోట్ల రూపాయల విలువైన హైగ్రేడ్ గంజాయిని పట్టుకున్నారు. Also Read:EPFO New Rule: యూఏఎన్ కోసం […] -
EPFO New Rule: యూఏఎన్ కోసం ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ టెన్షనే ఉండదు!
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) UAN (యూనివర్సల్ అకౌంట్ నంబర్లు) సృష్టించడానికి రూల్స్ ను మార్చింది. కొత్త UAN నంబర్‌ను సృష్టించడానికి ఇప్పుడు UMANG యాప్ అవసరం అవుతుంది. ఈ నియమం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీనితో పాటు, UAN జనరేషన్, యాక్టివేషన్ ప్రక్రియను సరళంగా, సురక్షితంగా చేయడానికి EPFO UMANG యాప్ నుండి ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ (FAT)ని తప్పనిసరి చేసింది. అధికారిక సర్క్యులర్ ప్రకారం, ఇప్పుడు అన్ని కొత్త UAN […] -
WhatsApp Guest Chat: వాట్సాప్ లో మరో క్రేజీ ఫీచర్.. యాప్ లేకుండానే యూజర్లతో చాట్!
వాట్సాప్ లో మెసేజ్ పంపడానికి ఒకరి నంబర్ కోసం సెర్చ్ చేస్తున్నప్పుడు.. అవతలి వ్యక్తికి WhatsApp యాప్ లేదని మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు నార్మల్ మెసేజ్ లేదా కాల్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం కానుంది. WhatsApp లేని వారికి కూడా మీరు సందేశం పంపగలిగే ఫీచర్‌పై WhatsApp పనిచేస్తోంది. WABetaInfo ప్రకారం, ఈ ఫీచర్‌ను ‘గెస్ట్ చాట్’ అని పిలుస్తారు. వాట్సాప్ నెట్వర్క్ వెలుపల ఉన్న ఇతర వ్యక్తులతో చాట్ చేయాలనుకునే వినియోగదారులకు […]
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!