Blackmailing: మహారాష్ట్ర కానిస్టేబుల్ యవ్వారం మామూలుగా లేదుగా..
- ఆదిలాబాద్ జిల్లా లో బ్లాక్ మెయిలింగ్ ముఠా గుట్టు రట్టైంది
- పశువుల రవాణా వాహన దారుల వద్ద డబ్బుల వసూల్
- మహారాష్ట్ర యావత్ మాల్ కానిస్టేబుల్ నీడలో వాహనాల వద్ద బ్లాక్మెయిలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దొంగలు, దోపిడీదారులపై ఉక్కుపాదం మోపాల్సిన ఓ కానిస్టేబుల్ అలాంటి వారికి సపోర్ట్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నాడు. కంచె చేను మేసినట్లుగా కానిస్టేబుల్ వ్యవహరిస్తున్నాడు. అతడే మహారాష్ట్రకు చెందిన కానిస్టేబుల్ సందీప్. తాజాగా ఆదిలాబాద్ జిల్లా లో బ్లాక్ మెయిలింగ్ ముఠా గుట్టు రట్టైంది. పశువుల రవాణా వాహన దారుల వద్ద డబ్బుల వసూల్ చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. రౌడీ షీటర్ రోహిత్ షిండే, మహారాష్ట్ర యావత్ మాల్ కానిస్టేబుల్ నీడలో వాహనాల వద్ద బ్లాక్మెయిలింగ్ కు పాల్పడుతున్నట్లు గుర్తించారు. నేరడి గొండ పోలీస్ స్టేషన్ లో 11 మందిపై కేసు నమోదైంది.
Also Read:Mohanbabu : వాళ్లు క్షేమంగా ఉండాలి.. ట్రోలర్స్ పై మోహన్ బాబు..
Also Read
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ముఠాలోని నలుగురి అరెస్ట్ అయ్యారు. కీలక నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నెల నెల లక్షల్లో వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. వాహన యజమానులు డబ్బు ఇవ్వకుంటే ముఠా సభ్యులు చంపేస్తామని బెదిరిస్తున్నట్లు తేల్చారు. మహారాష్ట్ర పోలీసు కానిస్టేబుల్ సందీప్ కీలకంగా వ్యవహరిస్తూ ముఠాకు నాయకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బ్లాక్ మెయిలింగ్ వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు.
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!