-
Siddipet: పెళ్లైన 13 రోజులకే గర్భం దాల్చిన యువతి.. భర్త నిలదీయడంతో.. సినిమా రేంజ్ ట్విస్ట్
సిద్దిపేట జిల్లా ములుగులో దారుణం వెలుగుచూసింది. పెళ్లైన 13 రోజులకే ఓ యువతి గర్భం దాల్చింది. భర్త నిలదీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. ఘటనలో సినిమా రేంజ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆ యువతికి పెళ్లికి ముందే ఉదయ్ కిరణ్ అనే యువకుడితో ప్రేమ వ్యవహారం ఉంది. ప్రేమ పేరుతో యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఈ విషయం తెలిసిన మరో యువకుడు పవన్ కళ్యాణ్ యువతిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. Also Read: Andhra Pradesh : ఏపీలో […] -
AIG Hospital: లివర్ ట్రాన్స్ ప్లాంట్ కోసం AIG హాస్పిటల్ లో చేరిన వ్యక్తి.. రూ. 35 లక్షలు కట్టించుకుని.. చివరకు
వైద్యులను దైవంతో సమానంగా కొలుస్తుంటారు. అయితే ఇటీవల చోటుచేసుకుంటున్న పలు ఘటనలు వైద్యులపై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయంటున్నారు పలువురు వ్యక్తులు. తాజాగా గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్ లో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. ఓ వ్యక్తి లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఏఐజీలో చేరాడు. వైద్యం చేసేందుకు రూ. 35 లక్షల ప్యాకేజీ మాట్లాడుకున్నారని బాధిత కుటంబం తెలిపింది. బాధితులు ఇల్లు అమ్ముకుని మరి హాస్పిటల్ లో లక్షల్లో బిల్లు చెల్లించామని తెలిపారు. Also Read:Rashi Khanna : […] -
Jubilee Hills By Election: రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల..
రేపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలకానుంది. ఎన్నికల సంఘం రేపు ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. రేపటి నుంచి మొదలు 21వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టనున్నారు. 22 న నామినేషన్లు పరిశీలన కాగా.. 24 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇవ్వనున్నారు. నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం చేసిన జిల్లా ఎన్నికల సంఘం. షేక్ పేట్ తహసిల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు. Also Read: […] -
Hyderabad: మద్యం మత్తులో రెచ్చిపోయిన యువకులు.. కారుతో ర్యాష్ డ్రైవింగ్.. ఐదుగురికి తీవ్రగాయాలు
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు వాహనదారులు మారడం లేదు. వనస్థలిపురం గుర్రంగూడ వద్ద కారు బీభత్సం సృష్టించింది. యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. కారుతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ బైక్ ను ఢీకొట్టి డివైడర్ దాటి మరో కారును ఢీ కొట్టి బోల్తా పడింది థార్ కారు. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. థార్ కారు ఇంజాపూర్ నుంచి గుర్రంగూడ వైపు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. Also […] -
Tragedy: మెదక్ జిల్లాలో విషాదం.. అత్యాచారానికి గురైన మహిళ మృతి!
మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. దేశంలో ఏదో ఒక ప్రాంతంలో మహిళలను వేధిస్తూ, అత్యాచారాలకు ఒడిగడుతున్నారు దుండగులు. తెలంగాణలోని మెదక్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నిన్న అత్యాచారానికి గురైన మహిళ ప్రాణాలు కోల్పోయింది. నిన్న కుల్చారంలో అత్యాచారం అనంతరం వివస్త్రని చేసి మహిళను బండ రాయికి కట్టేసి పారిపోయారు దుండగులు. Also Read:Anantapur: పిల్లల మధ్య గొడవ.. పోలీస్ స్టేషన్ లో కేసులు.. చివరికి […] -
Illicit Relationship: ప్రియుడితో వెళ్లిపోయిన ముగ్గురు పిల్లల తల్లి.. భార్య మీద కోపంతో పిల్లల్ని హత్య చేసిన తండ్రి
సోషల్ మీడియా కుటుంబాలను, జీవితాలను చిన్నాభిన్నం చేస్తో్ంది. సోషల్ మీడియాలో పరిచయాలు ప్రేమగా మారి ఏకంగా భర్త పిల్లలను కూడా వదిలేసి ప్రియుడితో పరారవుతున్నారు పలువురు మహిళలు. తాజాగా తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. ఓ మహిళ ముగ్గురు పిల్లలను వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. విషయం తెలిసిన భర్త పిల్లలకోసమైన తిరిగి రావాలని ప్రాధేయపడ్డాడు. కానీ ఆమె తిరిగి రాలేదు. దీంతో మానసిక వేదనకు గురై క్షణికావేశంలో ముగ్గురు పిల్లలను చంపేశాడు తండ్రి. ఈ ఘటన స్థానికంగా తీవ్ర […] -
SA vs NAM: టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికాను ఓడించిన పసికూన.. నమీబియా నయా హిస్టరీ
టీ20 క్రికెట్ లో దక్షిణాఫ్రికాను ఓడించి నమీబియా సరికొత్త హిస్టరి క్రియేట్ చేసింది. విండ్హోక్లో జరిగిన తొలి T20 అంతర్జాతీయ మ్యాచ్‌లో నమీబియా దక్షిణాఫ్రికాను 4 వికెట్ల తేడాతో ఓడించింది. నమీబియా రాజధాని విండ్హోక్లోని కొత్త క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఇది. చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో నమీబియా 2024 T20 ప్రపంచ కప్ రన్నరప్ దక్షిణాఫ్రికాను ఓడించింది. Also Read:Bhopal Student’s Death: దారుణం.. కానిస్టేబుళ్ల దాడిలో విద్యార్థి […] -
TG Police: హ్యాట్సాఫ్ సర్.. ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ ప్రాణాలను కాపాడిన పొలీసులు
మెదక్ జిల్లా హవేలి ఘనపూర్ లో పోలీసుల సమయస్ఫూర్తి ఓ మహిళా ప్రాణాలను కాపాడింది. ఏవో కారణాలతో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు డయల్ 100కి కాల్ చేసి మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంటుందని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన పోలీసులు 5 నిమిషాల్లో ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే ఇంటి తలుపులు పగలగొట్టారు. అప్పటికే మహిళ ఉరివేసుకుని ఉండటంతో కిందికి దించి పోలీసులు సీపీఆర్ చేశారు. Also Read:Nobel Peace […] -
Flipkart Diwali Sale: ఫ్లిప్‌కార్ట్ దీపావళి సేల్.. సగం ధరకే స్మార్ట్ఫోన్లు..
ఫ్లిప్‌కార్ట్‌లో కొత్త సేల్ ప్రారంభమైంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌ను సద్వినియోగం చేసుకుని డిస్కౌంట్ ధరలకు అనేక స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. స్మార్ట్ఫోన్లు మాత్రమే కాకుండా, ఈ సేల్ గృహోపకరణాలు, ఇతర ఉత్పత్తులపై కూడా డిస్కౌంట్లను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఐఫోన్ 16, నథింగ్ ఫోన్ 3, గూగుల్ పిక్సెల్ వంటి ఫోన్లపై డిస్కౌంట్లను అందిస్తోంది. స్మార్ట్ఫోన్లతో పాటు, మీరు టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాలను కూడా తగ్గింపు ధరలకు […] -
Congress: అధిష్టానానికి ఓ మంత్రిపై కొండా మురళీ ఫిర్యాదు
కాంగ్రెస్ లో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. అధిష్టానానికి ఓ మంత్రి పై కొండా మురళీ ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా రాజకీయాలలో ఆ మంత్రి మితిమీరిన జోక్యం, మేడారం పనుల వ్యవహారాల్లో ఆయన సొంత కంపెనీలకు ఇచ్చుకున్న టెండర్ల వ్యవహారాలపై కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గేకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫిర్యాదు చేశారు. ఫోన్ లో మాట్లాడిన కొండా మురళీధర్‌రావు.. ప్రస్తుతం జిల్లాలో జరుగుతున్న అంశాలను సమగ్రంగా వివరించారు. Also Read:Rain Alert to Telangana […]
తాజావార్తలు
-
Hindi on Medicine Covers: తమిళం, ఇంగ్లిష్తో పాటు హిందీ.. మందుల కవర్లపై రగడ, ఆసుపత్రుల్లో పంపిణీ నిలిపివేత
-
Nana Patekar First Love: నానా పటేకర్ తొలి ప్రేమ వెనుక ఇంత విషాదకరమైన కథ ఉందా?
-
FOOD CRISIS: ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్? 4F క్రైసిస్ అంటే ఏంటి?
-
Ram Gopal Varma: “ఆ దేవుడినే చంపేయాలనిపిస్తోంది”.. నానా పటేకర్ మృతిపై రామ్ గోపాల్ వర్మ ఎమోషనల్..
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!