ఆధార్ కార్డ్ తో అనేక ప్రయోజనాలు పొందే వీలుండడంతో అత్యంత ముఖ్యమైన దృవీకరణ పత్రంగా మారింది. ప్రభుత్వ పథకాలు, స్కూల్ అడ్మిషన్స్ ప్రయోజనాలను పొందడానికి అవసరం. అయితే ఆధార్ కార్డ్ అప్ డేట్ చేసుకోవడం ముఖ్యం. లేకపోతే ఆధార్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈనేపథ్యంలో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా బిగ్ అలర్ట్ ఇచ్చింది. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ పిల్లల ఆధార్ కార్డు అంటే బాల్ ఆధార్ కోసం ఈ హెచ్చరికను […]
విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ క్రాష్ అయిన తరువాత ఈ భయాలు మరింత పెరిగాయి. తాజాగా ఇండిగో విమానానికి భారీ ప్రమాదం తప్పింది. ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం ముంబైలో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఇంజిన్‌లో సమస్య అని చెబుతున్నారు. ఇండిగో విమానం 6E 6271 ఢిల్లీ నుంచి గోవాకు బయలుదేరింది. విమానం ల్యాండింగ్ సమయం రాత్రి 9.42 […]
ఓ రోజు తగ్గుతూ మరో రోజు పెరుగుతూ గోల్డ్ ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. నేడు తులం పసిడి ధర రూ. 50 పెరిగింది. వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,933, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,105 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 పెరిగింది. దీంతో […]
పాకిస్తాన్ ఆర్మీకి బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. అనూహ్య దాడులకు పాల్పడుతూ పాక్ సైన్యానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ నేపథ్యంలో కలాట్, క్వెట్టాలో జరిగిన రెండు వేర్వేరు ఆపరేషన్లలో 29 మంది పాకిస్తానీ భద్రతా దళాలను హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) పేర్కొంది. పాకిస్తాన్ సైన్యానికి వ్యతిరేకంగా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తామని బీఎల్ఏ తెలిపింది. బలూచిస్తాన్ కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని తెలిపారు. Also […]
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 18 రోజుల మిషన్ తర్వాత భూమికి తిరిగి వచ్చిన వ్యోమగామి శుభాంషు శుక్లా బుధవారం తన భార్య కామ్నా శుక్లా, ఆరేళ్ల కుమారుడు కియాష్ శుక్లాను కలిసిన తర్వాత భావోద్వేగానికి గురయ్యారు. శుభాంషు శుక్లా తన కుటుంబాన్ని కలిసిన భావోద్వేగ క్షణాలను పంచుకున్నారు. ఆ చిత్రాలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ, అంతరిక్షంలోకి ప్రయాణించడం ఒక ప్రత్యేకమైన అనుభవం అని, కానీ చాలా కాలం తర్వాత ప్రియమైన వారిని కలవడం కూడా అంతే అద్భుతంగా […]
జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ టేకాఫ్ అయిన క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది కుటుంబాల్లో విషాదం నింపింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎయిర్ ఇండియా తన బోయింగ్ 787 విమానంలోని ఫ్యుయల్ కంట్రోల్ స్విచ్ (FCS) లాకింగ్ మెకానిజం తనిఖీని పూర్తి చేసిందని, ఎటువంటి లోపం లేదని ఎయిర్‌లైన్ అధికారి ఒకరు తెలిపారు. బోయింగ్ 787 విమానాలలోని ఇంధన నియంత్రణ స్విచ్ […]
జైలులో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు లోపల తనకు ఏదైనా జరిగితే, దానికి ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ బాధ్యత వహిస్తారని ఆయన అన్నారు. ఖాన్‌ను విడుదల చేయాలని షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం, సైనిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చేందుకు ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) ఆగస్టు 5 నుంచి దేశవ్యాప్తంగా భారీ నిరసనను చేపట్టబోతోంది. Also Read:Off The Record: ఆదాల పార్టీ […]
వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల హోమ్ టీ20 సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు అతని చివరి మ్యాచ్‌లు కానున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం 37 ఏళ్ల రస్సెల్ విండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు జమైకాలోని సబీనా పార్క్‌లో జరుగనున్నాయి. ఇది ఈ ఆల్ రౌండర్ హోమ్ గ్రౌండ్. అతను తన సొంత […]
పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కు సైనిక రహస్య సమాచారాన్ని లీక్ చేసినందుకు పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ (SSOC) భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికుడిని అరెస్టు చేసింది. పంజాబ్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్‌గా గుర్తించారు. జూలై 14న జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి నుంmr అతన్ని అరెస్టు చేశారు. Also Read:Off The Record: విశాఖ […]
బంగారం స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యా రావుకు ఒక సంవత్సరం జైలు శిక్ష విధించారు. ఈ ఉత్తర్వును విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ నిరోధక చట్టం (COFEPOSA) సలహా బోర్డు ఆమోదించింది. ఇందులో రన్యా రావుతో పాటు మరో ఇద్దరు నిందితులు కూడా ఉన్నారు. ఈ ఉత్తర్వు ప్రకారం, ఒక సంవత్సరం జైలు శిక్ష కాలంలో ముగ్గురూ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే హక్కును కోల్పోయారు. అంటే, వారిలో ఎవరూ మొత్తం శిక్షా కాలంలో […]