Trinath Bandaru
Author- NTV Telugu-
Bats: గబ్బిలాల శరీరంలో దాగిన భయంకర రహస్యం..!
రాత్రి వేళ ఇంటి బయట నుంచి ఒక గబ్బిలం ఎగురుతూ వెళ్లింది. క్షణం పాటు మన కళ్ల ముందు కనిపించిన ఆ నల్లటి నీడ, కొన్ని సెకన్లలోనే చీకటిలో కలిసిపోయింది. కానీ ఆ గబ్బిలం శరీరంలో ఏం జరుగుతుందో మనకు కనిపించదు. మనుషుల్లో తీవ్రమైన వ్యాధులకు కారణమయ్యే సామర్థ్యం ఉన్న వైరస్లు దాని శరీరంలో తిరుగుతూ ఉండొచ్చు. అవి దాని శరీరంలోనే పెరుగుతున్నా, గబ్బిలం మాత్రం ఎలాంటి తీవ్రమైన అనారోగ్య లక్షణాలు లేకుండా తన జీవితాన్ని కొనసాగించగలదు. […] -
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
ఒక రోజు పర్వతం వైపు చూస్తే అక్కడ తెల్లగా మెరిసే మంచు కనిపించకపోవచ్చు. వేల ఏళ్లుగా అక్కడే నిలిచిన ఒక హిమానీనదం, మనం చూస్తుండగానే తన చివరి రోజులను లెక్కపెడుతుండొచ్చు. ఆ మంచు కరిగిపోవడం వెనుక కేవలం నీటి చుక్కలు ఉండవు. ఒక పర్వతం జ్ఞాపకం కరిగిపోతుంది. ఒక లోయ రూపం మారుతుంది. దాని నీటిని నమ్ముకుని బతికే లక్షలాది మంది భవిష్యత్తు కూడా మారుతుంది. ఆ భయం ఇప్పటికే హిమాలయాల్లో కనిపిస్తోంది. ఇంతకీ హిమలయాల్లో ఇప్పుడేం […] -
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
మన ఇంట్లో ఉండే ప్రతి ప్యాకెట్ ఫుడ్‌ను ఒకసారి గమనించండి. పిల్లల బిస్కెట్ల నుంచి మన సాయంత్రం నూడుల్స్ వరకు… ఫ్రిజ్‌లోని కూల్‌డ్రింక్ నుంచి టీవీ చూస్తూ తినే చిప్స్ వరకు… ఇవన్నీ మన జీవితంలో అంత సహజంగా కలిసిపోయాయి, వాటి గురించి ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరముందని కూడా మనకు అనిపించదు. కానీ ఆ ప్యాకెట్లో మనకు తెలియని స్థాయిలో చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వు దాగి ఉంటే? అవి ప్రతిరోజూ కొద్దికొద్దిగా శరీరంలోకి వెళ్లి, సంవత్సరాల […] -
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
ఇండియాలో చాలామంది కుటుంబాలు ప్రతినెలా జీతం వచ్చిన వెంటనే కొంత డబ్బును పొదుపు చేస్తుంటారు. భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో దాచుకుంటారు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతారు, షేర్లు కొంటారు. కానీ ఇదే సమయంలో మరో విషయం కూడా వేగంగా జరుగుతోంది. మనం దాచుకునే డబ్బు కంటే మనం చేసే అప్పులు మరింత వేగంగా పెరుగుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. నాలుగేళ్ల క్రితం ఒక కుటుంబం దగ్గర వంద రూపాయల ఆర్థిక […] -
Breakup: బ్రేకప్ తర్వాత కొన్ని రోజులకే ప్రేమ పుడుతుందా?
ఒక కొత్త డేట్‌కి వెళ్లారు. మీ ఎదురుగా ఒక కొత్త వ్యక్తి కూర్చున్నారు. వాళ్లు నవ్వుతున్నారు. మీతో మాట్లాడుతున్నారు. మీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అంతా కొత్తగానే ఉంది కానీ మీ మనసులో మాత్రం ఇంకా ఇంకొకరు ఉన్నారు. వాళ్లు మాట్లాడే విధానాన్ని పాత వ్యక్తితో పోలుస్తున్నారు. వాళ్లు మెసేజ్‌కి ఆలస్యంగా స్పందిస్తే పాత సంబంధం గుర్తొస్తోంది. వాళ్లు చూపించే ఇంట్రెస్ట్‌ని కూడా గతంలో మీకు దొరికిన ఇంట్రెస్ట్‌తో కొలుస్తున్నారు. ఒక్కసారిగా మీకు ఒక విషయం అర్థమవుతుంది. […] -
Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
ప్రజల ప్రాణాలు ఒక నాయకుడి రాజకీయ లెక్కల్లో భాగమైపోయిన క్షణం నుంచి… దేశ భద్రత, రాజకీయ ప్రయోజనం మధ్య ఉన్న సన్నని గీత చెరిగిపోతుంది. చరిత్రను చూస్తే యుద్ధాలు సరిహద్దుల దగ్గర మొదలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని యుద్ధాలు ఒక దేశ నాయకుడి టేబుల్ మీదకు వచ్చిన హెచ్చరికతోనే మొదలవుతాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చుట్టూ తిరుగుతున్న ప్రశ్న అలాంటిదే. ‘Hostages: 843 Days of Abandonment’ పుస్తకం ఇప్పుడు ఇజ్రాయెల్ […] -
Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
మన జీవితంలో మనకు అత్యంత పరిచయమైన వ్యక్తి ఎవరు? రోజూ మనతో మాట్లాడేవారు. మన అలవాట్లు తెలిసినవారు మనకు ఏం ఇష్టమో, ఏం ఇష్టం లేదో తెలిసినవారు. మన ముఖం చూసి మన మూడ్ ఎలా ఉందో చెప్పగలిగేవారు. ఇలాంటి వ్యక్తి గురించి మనకు అన్నీ తెలుసని అనిపిస్తుంది. అక్కడే ఒక చిన్న సమస్య మొదలవుతుంది. ఒక మనిషిని ఎక్కువకాలం తెలుసుకుంటున్న కొద్దీ… వాళ్లను కొత్తగా తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గిపోవచ్చు. మొదట్లో ప్రతి విషయం గురించి అడుగుతాం. […] -
Mount Everest: ఎవరెస్ట్‌పై మావన విధ్వంసం..ఈ లెక్కలు చూస్తే షాక్!
ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లో రోజుకు 6వేల లీటర్లకు పైగా మూత్రం మంచుపైకి చేరుతోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం కింద.. మనిషి తన శరీరం నుంచి బయటకు వచ్చిన వ్యర్థాన్ని వదిలేస్తున్నాడు. వేలాది మంది ఒకే చోట గుమిగూడి ఇలా చేయడం కారణంగా ఎవరెస్ట్ ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది. పరిశోధకుల అంచనా ప్రకారం ఒక్క పర్వతారోహణ సీజన్లో ఈ మూత్రం వల్ల దాదాపు 154 టన్నుల మంచు కరిగే అవకాశం ఉంది. మనిషి ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి […] -
Explainer: మళ్లీ అక్టోబర్ 7 తరహా దాడులు..? ఇజ్రాయెల్‌ను చుట్టుముట్టిన నాలుగు దేశాలు?
అక్టోబర్ 7..ఈ తేదీ గుర్తురాగానే ఇజ్రాయెల్ ప్రజల కళ్ల ముందు ఇప్పటికీ ఒకే దృశ్యం మెదులుతుంది. ఆ ఉదయం.. ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగసిన రాకెట్లు.. సరిహద్దులు దాటుకొచ్చిన వందలాది మంది హమాస్ మిలిటెంట్లు.. ఇళ్లలోకి, వీధుల్లోకి, పండుగ కోసం బయటకు వచ్చిన జనాల మధ్యకి చొచ్చుకొచ్చిన హింస.. కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ అంతా ఒక భయంకరమైన షాక్‌లోకి జారిపోయింది. ప్రపంచం టీవీ తెరల ముందు కూర్చుని ఆ దృశ్యాలను చూస్తూ ఉండిపోయింది. ఆ రోజు మొదలైన యుద్ధం […] -
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
ఒకప్పుడు తమ సరిహద్దుల్లోనే ఉన్నట్టుగా కనిపించిన రెండు యుద్ధాలు ఇప్పుడు బయటకు చిమ్ముతున్న నిప్పురవ్వల్లా మారుతున్నాయి. ఒకటి రష్యా, యుక్రెయిన్ మధ్య యుద్ధం. మరొకటి అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ మొదలైన ఘర్షణ. ఈ రెండు మంటల మధ్య ప్రపంచం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు కేవలం అక్కడి నగరాలు, సరిహద్దులు, యుద్ధభూములకే పరిమితం కావడం లేదు. ఆగస్టు 26 నుంచి రష్యా తమ కీలక మౌలిక సదుపాయాలపై దాడులను కొనసాగిస్తోందని యుక్రెయిన్ చెబుతోంది. సెప్టెంబర్ […]
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?