Trinath Bandaru
Author- NTV Telugu-
Explainer: భారీ షాక్.. అక్టోబర్ 1 నుంచి పెరగనున్న ధరలు!
పండుగల సీజన్ మొదలవ్వకముందే షాపింగ్ చేయాలనుకుంటున్న వారికి షాక్ ఇచ్చే వార్త ఇది. అక్టోబర్ 1 నుంచి ఏసీలు, టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు లాంటి ముఖ్యమైన పరికరాల ధరలు పెరిగే అవకాశం ఉంది. తయారీ సంస్థలు కొన్ని ఉత్పత్తులపై దాదాపు 5 నుంచి 8 శాతం వరకు ధరలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. మరికొన్ని ఉత్పత్తుల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి పండుగల సమయంలో టీవీలు, ఏసీలు, […] -
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
తలనొప్పి వచ్చింది, ఒళ్లు నొప్పిగా ఉంది..వెంటనే పెయిన్ కిల్లర్ వేసుకుంటారు. జలుబు, గొంతునొప్పి వచ్చిందంటే యాంటీబయాటిక్ మొదలుపెట్టడం చాలామందిలో కనిపించే అలవాటు. కానీ ఇలాంటి మందులను అవసరం లేకుండా పదేపదే వాడటం భవిష్యత్తులో తీవ్ర సమస్యలకు దారితీయొచ్చని దేశ అత్యున్నత ఔషధ నియంత్రణ సంస్థ CDSCO హెచ్చరించింది. ముఖ్యంగా పెయిన్ కిల్లర్లను విచ్చలవిడిగా వాడటం వల్ల కిడ్నీలపై ప్రభావం పడే ప్రమాదం ఉందని, యాంటీబయాటిక్స్‌ను అవసరం లేకుండా తీసుకోవడం వల్ల యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ పెరిగే అవకాశం ఉందని […] -
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
మనిషి తన చేతులతో ప్రపంచాన్ని మార్చుకున్నాడు. నేలను కోసి నగరాలు కట్టుకున్నాడు. నదులకు గోడలు కట్టి వాటి ప్రవాహాన్ని తన అవసరాలకు మలుచుకున్నాడు. పర్వతాల గుండెల్లోకి వెళ్లి వాటి లోపల దాగి ఉన్న సంపదను బయటకు తీశాడు. ఇలా ఒక జీవి బతకడానికి అవసరమైన స్థలాన్ని తన సౌకర్యానికి మార్చుకున్న ప్రతిసారీ దానికి అభివృద్ధి అనే పేరు పెట్టుకున్నాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఎంత ఎక్కువగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటే అంత గొప్ప నాగరికతగా భావించాడు. […] -
Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
మహిళకు తన శరీరం మీద నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వచ్చిన ప్రతి కాలంలోనూ.. ఆ స్వేచ్ఛకు కాపలా కాయడానికి ఒక కొత్త అధికారం పుట్టుకొచ్చింది. కొన్నిసార్లు మతం పేరుతో, ఇంకొన్నిసార్లు సంస్కృతి పేరుతో.. మరికొన్నిసార్లు కుటుంబ గౌరవం పేరుతో ఆ అధికారులు స్త్రీ స్వేచ్ఛను అణచివేశాయి. ఇప్పుడు AI టెక్నాలజీ కాలంలోనూ అదే అధికారం కొత్త బట్టలు వేసుకుని తిరుగుతోంది. ఇటలీలో జరిగిన తాజా వివాదం దానికి ప్రత్యక్ష ఉదాహరణ. ఇటలీ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి […] -
Childhood Trauma: చిన్నతనంలో జరిగిన మానసిక గాయాలు..ఆ తర్వాత డిప్రెషన్, మద్యం వ్యసనానికి దారితీస్తాయా?
చిన్నప్పుడు జరిగిన కొన్ని సంఘటనలు అక్కడితో ముగిసిపోయాయని అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఆ అనుభవాల ప్రభావం మనకు తెలియకుండానే ఏళ్ల తర్వాత బయటపడొచ్చు. ముఖ్యంగా చిన్నతనంలో ఎదురైన వేధింపులు, నిర్లక్ష్యం, కుటుంబంలో జరిగే తీవ్రమైన సమస్యలు యువత మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపించడంతో పాటు, వారు బాధను ఎదుర్కొనే విధానాన్ని కూడా మార్చే అవకాశం ఉందని టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బెంజమిన్ […] -
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
భారత్‌లో ఒక కుటుంబంలో బిడ్డ పుట్టబోతున్నప్పుడు ఆనందంతో పాటు మరో ప్రశ్న కూడా వెంటాడుతోంది. ప్రసవం కోసం ఎక్కడికి వెళ్లాలి? ప్రభుత్వ ఆసుపత్రికా? ప్రైవేట్ ఆసుపత్రికా? ఈ నిర్ణయం కేవలం వైద్య సౌకర్యాల గురించి మాత్రమే కాదు. కుటుంబం జేబుపై పడే భారాన్ని కూడా నిర్ణయిస్తుంది. 2025లో ప్రభుత్వ ఆసుపత్రిలో బిడ్డకు జన్మనివ్వడానికి ఒక కుటుంబం సగటున రూ.2,299 ఖర్చు చేస్తే, అదే ప్రసవం ప్రైవేట్ ఆసుపత్రిలో చేయించుకోవడానికి రూ.37,630 వరకు ఖర్చయింది. అంటే ప్రైవేట్ ఆసుపత్రిలో […] -
Suchika Tariyal: ఆ రోజు జరిగిన అవమానమే.. ఈ రోజు దేశం గర్వించే పతకంగా మారింది! సుచికా గూస్బంప్స్ స్టోరీ!
12ఏళ్ల వయసులో ఒక అమ్మాయి జీవితంలో జరిగిన ఒక అవమానం.. 24ఏళ్ల తర్వాత ఒక దేశం చరిత్రలో నిలిచిపోయే విజయానికి కారణమవుతుందని అప్పట్లో ఎవరూ ఊహించి ఉండరు. ఢిల్లీలోని ఒక చిన్న సెలూన్లో జరిగిన ఆ ఘటనతో ఆ చిన్నారి ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. తనను తాను కాపాడుకోలేకపోయాననే నిస్సహాయత ఆమెను లోపల నుంచి కుదిపేసింది. భయం ఆమెను వెనక్కి లాగలేదు. అదే భయం ఆమె చేతుల్లో బలంగా మారింది. తనను తాను రక్షించుకోవాలి.. ఎవరిమీదా ఆధారపడకుండా […] -
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
కొంచెం తాగితే పర్లేదని కొందరు వాదిస్తారు.. డాక్టర్లే తాగమని చెప్పారని ఇంకొందరి వింత వాదన.. అయితే ఒక్క చుక్క ఆల్కహాల్ తాగినా అది అనారోగ్యమే. యాడ్ కంపెనీలు ప్రమోట్ చేసిన వాటిని నమ్మేసి..డాక్టర్లు కొంచెం తాగినా ఏంకాదని చెప్పేవారికి ఇదే హెచ్చరిక. ప్రోటీన్ బీర్ అయినా.. విటమిన్ విస్కీ అయినా అందులో ఆల్కహాల్ కలిస్తే అది చెడే చేస్తుంది కానీ..అవి తాగితే విరాట్ కోహ్లీ లాగా ఫిట్నెస్ వస్తుందని మోసపోకండి. ఎందుకంటే ఇప్పటివరకు బీర్ అంటే ఆల్కహాల్ […] -
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
యుద్ధం ముగిసిన తర్వాత ఇళ్లను మళ్లీ నిర్మించుకోవచ్చు. రోడ్లను తిరిగి వేయొచ్చు. కానీ వందల ఏళ్ల చరిత్రను, ప్రజల జ్ఞాపకాలను, వారి సంస్కృతికి ఆనవాళ్లుగా నిలిచిన కట్టడాలను తిరిగి తీసుకురావడం సాధ్యమా? 2026 ఆగస్టు యుక్రెయిన్‌కు అలాంటి విషాదాన్నే మిగిల్చింది. రష్యా వైమానిక దాడులు ఒక్కసారిగా పెరిగి వేలాది డ్రోన్లు దూసుకొచ్చాయి. కీవ్‌తో పాటు మైకొలైవ్, ఒడెస్సా నగరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఒడెస్సాలో యునెస్కో రక్షణలో ఉన్న ఆరు సాంస్కృతిక ప్రదేశాలు దెబ్బతిన్నాయి. వాటిలో 19వ శతాబ్దానికి […] -
Explainer: రోజురోజుకీ మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్న AIతో మనిషి ఉనికికే ముప్పు రానుందా?
AI..మనిషి నియంత్రణ దాటితే ఏం జరుగుతుందనే భయం ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది.. ఆ భయం ఇప్పుడు ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో కనిపించే కథలా లేదు. ఏకంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలోనే ప్రపంచంలోని ప్రముఖ ఏఐ కంపెనీల అధినేతలు దీని గురించి హెచ్చరించే స్థాయికి చేరుకుంది. న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో ఆంథ్రోపిక్ సంస్థ సీఈవో డారియో అమోడీ చేసిన హెచ్చరిక మరింత కలవరపెడుతోంది. ఏఐ అభివృద్ధిని, దాని వినియోగాన్ని సరిగ్గా నిర్వహించకపోతే అది మొత్తం మానవాళికే […]
తాజావార్తలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
Varanasi : రికార్డ్ ధర పలుకుతున్న వారణాసి తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్.. పోటీలో మైత్రి, దిల్ రాజు, నాగవంశీ
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!