Trinath Bandaru
Author- NTV Telugu-
Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
మానసిక ఆరోగ్యం దెబ్బతింటే శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని చాలామందికి తెలియదు. తీవ్రమైన మానసిక అనారోగ్యంతో జీవిస్తున్నవారు సాధారణ ప్రజల కంటే 15 నుంచి 20 సంవత్సరాలు ముందుగానే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఇంగ్లాండ్ జాతీయ ఆరోగ్య సేవల గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఒక మానసిక సమస్య జీవితంలో దాదాపు రెండు దశాబ్దాల వ్యత్యాసానికి దారి తీసే స్థాయిలో ప్రభావం చూపొచ్చు. స్కిజోఫ్రీనియా, బైపోలార్ డిజార్డర్ లాంటి తీవ్రమైన మానసిక అనారోగ్యాలు ఉన్నవారిలో ముందస్తు మరణం […] -
Crude Prices: పెట్రో బాం*బ్! నిత్యావసర ధరలు పెరుగుతాయా?
ఒక రోజు కాదు.. రెండు రోజులు కాదు.. ఏకంగా 10రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. అంటే ప్రపంచానికి ఇంధన ఖర్చుల విషయంలో మరోసారి గట్టి హెచ్చరిక మొదలైనట్టే. మరి ప్రపంచంలోనే అత్యధికంగా చమురును దిగుమతి చేసుకునే దేశాల్లో ఒకటైన భారత్‌పై దీని ప్రభావం ఎంత ఉంటుంది? పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయా? విమాన టికెట్ల ధరలు పెరుగుతాయా? మనం కొనుక్కునే కూరగాయలు, నిత్యావసరాలపై కూడా ఈ ప్రభావం […] -
Explainer: వృద్ధాప్యంలో వచ్చే సమస్యలు చిన్నతనంలోనే.. షాకింగ్ స్టడీ!
45ఏళ్ల వ్యక్తి.. బయటికి చూస్తే అంతా సాధారణంగానే కనిపిస్తాడు. ఉద్యోగం, కుటుంబం, రోజువారీ జీవితం… పెద్దగా ఇబ్బంది ఏదీ కనిపించదు. కానీ ఒక వైపు మాత్రం శరీరంలో ఒక అవయవం నెమ్మదిగా తన రూపాన్ని మార్చుకుంటూ ఉంటుంది. అదే కాలేయం. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం మొదలైనప్పుడు చాలామందికి ఏమీ అనిపించదు. రోజులు గడుస్తాయి. నెలలు గడుస్తాయి. సంవత్సరాలు గడుస్తాయి. ఆ కొవ్వు అలాగే ఉండిపోవచ్చు. కొంతమందిలో మాత్రం అక్కడి నుంచి మరో ప్రయాణం మొదలవుతుంది. కాలేయ కణాల్లో […] -
Payal Mehta: జర్నలిస్ట్ పాయల్ మెహత మరణానికి అసలు కారణమేంటి?
ఒంట్లో ఏదో అన్-ఈజీగా ఉంది… బహుశా అలసటే కావచ్చని మనలో చాలామంది అనుకుంటాం. కానీ కొన్ని సందర్భాల్లో ఈ చిన్న అనుభూతి వెనుక ప్రాణాపాయ పరిస్థితి దాగి ఉండొచ్చు. జర్నలిస్ట్ పాయల్ మెహతా 46 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మృతి చెందడం ఇప్పుడు ఇదే విషయాన్ని మరోసారి గుర్తుచేస్తోంది. ముంబైలో ఉన్న సమయంలో ఆమెకు ఒక్కసారిగా అసౌకర్యంగా అనిపించడంతో తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమె పల్స్ ఆగిపోయినట్లు జర్నలిస్ట్ శీలా భట్ […] -
El Nino: ధరల మోత మరోసారి మోగనుంది.. సామాన్యులను నిండా ముంచిన ఎల్‌నినో!
ఒకవైపు ఆకాశం భయపెడుతోంది.. మరోవైపు మన వంటగది భగ్గుమంటోంది. మనం తినే ప్రతి వస్తువు ధర నెమ్మదిగా పైకి ఎగబాకుతున్న సమయంలో ఇప్పుడు ప్రకృతి నుంచి మరో పెద్ద హెచ్చరిక వచ్చింది. దేశాన్ని ప్రభావితం చేసే పసిఫిక్ సముద్రంలో ఎల్‌నినో పరిస్థితులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. దానికి తోడు ఈ ఏడాది భారత రుతుపవనాలు సాధారణం కంటే 15శాతం తక్కువగా ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఆహార ధరలు మరింత పెరుగుతాయా అనే భయం మొదలైంది. ఇప్పటికే […] -
Explainers: భూమి గుండెల్లో దాగిన నీటి రహస్యం.. ఏకంగా 660 కిలోమీటర్ల లోతులో..
భూమి మీద మనకు కనిపించే సముద్రాలన్నీ కలిపినా… భూమి తనలో దాచుకున్న నీటితో పోలిస్తే అవి ఎంత చిన్నవో మనకు తెలియకపోవచ్చు. ఎందుకంటే మన కళ్లకు కనిపించని వేల కిలోమీటర్ల లోతులో, రాళ్ల మధ్య నీటిని బంధించుకుని ఉన్న ఒక భారీ ప్రపంచం ఉండే అవకాశం ఇప్పుడు కనిపిస్తోంది. ఇన్నాళ్లూ భూమి లోపల నీరు ఎక్కడ దాగి ఉంటుందనే ప్రశ్న శాస్త్రవేత్తలను వెంటాడుతూనే ఉంది. ఇప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం దొరికిందేమో అనిపించేలా రెండు కొత్త ఖనిజాలు […] -
America vs Iran: అమెరికా యుద్ధ నేరాలకు సాక్ష్యాలు.. పిల్లలను కూడా వ*దలలేదు..!
ప్రపంచానికి మానవ హక్కుల గురించి బోధించే అమెరికా..ఇప్పుడు యుద్ధ నేరాల ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇరాన్లో అమెరికా యుద్ధనేరాలకు పాల్పడినట్టు ఐక్యరాజ్యసమితి చెబుతోంది. శాంతి, భద్రత పేరుతో క్షిపణులు ప్రయోగించిన అమెరికా.. ఇరాన్‌లోని స్కూల్ పిల్లల ప్రాణాన్ని కూడా తీసుకుంది. ఐక్యరాజ్యసమితి స్వతంత్ర నిపుణులే అమెరికా దాడులపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. ఇరాన్లో జరిగిన రెండు దాడుల్లో కనీసం 177 మంది పౌరులు చనిపోయారని.. ఆ దాడులు విచక్షణతోనే జరిగాయని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని […] -
Explainer: ముస్లిం దేశాలు రగిలిపోవడానికి కారణమేంటి?
మక్కా వైపు హౌతీల డ్రోన్ దూసుకొచ్చిందన్న వార్తతో ముస్లిం ప్రపంచం ఒక్కసారిగా అగ్నిగోళంలా మారిపోయింది. కాబా ఉన్న పవిత్ర నగరంపైకి యుద్ధం నీడ పడిందన్న వార్త కోట్లాది ముస్లింల గుండెల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ఆ డ్రోన్ మక్కా నిషేధిత గగనతలంలోకి చేరకముందే సౌదీ అరేబియా వైమానిక రక్షణ వ్యవస్థ దాన్ని గాల్లోనే కూల్చేసింది. ఒక చిన్న లోహపు యంత్రం ఆకాశంలో ముక్కలైంది. కానీ దాని వెంట లేచిన కోపానికి అంత త్వరగా ముగింపు కనిపించడం లేదు. పాకిస్థాన్ […] -
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
కార్పొరేట్ ఉద్యోగం అంటే ఒకప్పుడు మంచి జీతం, అనుభవం పెరిగే కొద్దీ మరింత స్థిరమైన కెరీర్ అని భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఉద్యోగికి.. తెల్లవారుజామున వచ్చే ఒకే ఒక్క ఈమెయిల్‌తో ఎన్నో ఏళ్లుగా చేస్తున్న ఉద్యోగానికి ముగింపు పడుతుంది. మేనేజర్ నుంచి ముందస్తు హెచ్చరిక ఉండకపోవచ్చు. సిస్టమ్ యాక్సెస్ ఆగిపోవచ్చు. సెపరేషన్ నోటీసు చేతికి రావచ్చు. సెప్టెంబర్‌లో ఒరాకిల్, అడిడాస్ లాంటి కంపెనీల్లో ఉద్యోగాల కోతలు ఈ భయాన్ని […] -
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
ఆస్ట్రేలియాలో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థులకు ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటివరకు యూనివర్సిటీలో అడ్మిషన్ రావడం, ఫీజులు కట్టడానికి డబ్బు ఉండటం, అవసరమైన డాక్యుమెంట్లు చూపించడం లాంటివి ఉంటే వీసా వస్తుందని చాలామంది అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా అధికారులు మరో విషయం కూడా చాలా లోతుగా చూస్తున్నారు. మీరు నిజంగానే చదువుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్తున్నారా? మీరు ఎంచుకున్న కోర్సు మీ చదువు, మీ అనుభవం, మీ భవిష్యత్తు ప్లాన్‌కు సరిపోతుందా? అనే విషయాలను కూడా చూస్తున్నారు. ఆస్ట్రేలియా […]
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?