Trinath Bandaru
Author- NTV Telugu-
Union Budget 2026: బడ్జెట్లో ఈసారి ఉద్యోగాల వరద.. కోటి ఉద్యోగాలే టార్గెట్..?
దేశంలో కోట్ల మంది యువత ఉదయం నిద్రలేవగానే చేసే మొదటి పని ఒకటుంది. అది జాబ్ కోసం ఇంటర్నెట్లో బ్రౌజింగ్ చేయడం! చదువు అయిపోయింది.. ఇప్పుడు ఉద్యోగం ఎక్కడ? డిగ్రీలు చేతిలో ఉన్నాయి కానీ అవకాశాలు కనిపించడం లేదు. ఒకవైపు జనాభాలో యువత శాతం అత్యధికంగా ఉన్న దేశం భారత్. మరోవైపు నిరుద్యోగం, అండర్ఎంప్లాయ్మెంట్ అనే భయం. ఇదే కాంట్రాడిక్షన్ మధ్యలో ఇప్పుడు యూనియన్ బడ్జెట్ 2026 వస్తోంది. ఈ బడ్జెట్ యువతకు మరో స్కీమ్ ప్రకటించే […] -
Union Budget 2026: ఇళ్ల ధరలు తగ్గుతాయా? బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మిడిల్‌క్లాస్
ఇల్లు కొనడమనేది అతి పెద్ద ఆర్థిక భారంగా మారిపోయిన రోజులివి. ముఖ్యంగా పట్టణాల్లో నివసించే మధ్యతరగతి కుటుంబాలకు ఇల్లు కొనడం తలకు మించిన భారంగా మారింది. EMIలు, రిజిస్ట్రేషన్ ఖర్చులు, నిర్మాణ వ్యయాలను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే 2026 బడ్జెట్‌పై హౌసింగ్ రంగం ఆశలు పెట్టుకుంది. గత బడ్జెట్లో గృహ నిర్మాణానికి కేటాయింపులు పెరగడం, ట్యాక్స్ రాయితీలు డిమాండ్‌ను కొంత బలపరిచాయి. ఈ సారి విధాన మార్పులు కావాలని పరిశ్రమ కోరుకుంటోంది. ముఖ్యంగా అఫోర్డబుల్ […] -
Union Budget 2026: ఓవైపు చైనా.. మరోవైపు పాకిస్థాన్.. యుద్ధానికి ఇండియా సిద్ధంగా ఉందా?
మనమంతా రాత్రివేళ ప్రశాంతంగా నిద్రపోతున్న సమయంలో లడాఖ్‌లో ఒక జవాన్ మంచు తుఫానులో నిలిబడి ఉంటాడు. రాజస్థాన్ ఎడారిలో మరో జవాన్ 45 డిగ్రీల వేడిలో గస్తీ కాస్తుంటాడు. సముద్రం మధ్యలో నౌకపై ఇంకొకరు కంటిపాపలా దేశాన్ని కాపాడుతుంటారు. మనకు ఈ దేశం సురక్షితంగా అనిపించడానికి కారణం రాజకీయ నాయకుల స్పీచులు కాదు..సరిహద్దుల్లో మన కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతున్న త్రివిధ దళాల యోధులు. మరోవైపు ఇండియా సరిహద్దులు ఇప్పుడు ప్రశాంతంగా లేవు. ఓవైపు చైనా నుంచి […] -
Penguin walk: పెంగ్విన్ ఒంటరి నడక చుట్టూ పిట్ట కథలు.. అంతా ట్రాష్.. అసలు నిజమిదే!
ఇది నిరసన కాదు.. ఇది తిరుగుబాటు కాదు.. ఇది అంతుబట్టని నడక..! వేల సంఖ్యలో ఉన్న పెంగ్విన్ల నుంచి ఒక్క పెంగ్విన్ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అది సముద్రం వైపు కాదు.. ఆహారం వైపు కూడా కాదు. జీవించడానికి అవకాశం ఉన్న దారిలో అంతకన్నా కాదు.. జీవానికి అవకాశం లేని మంచుతో కప్పబడిన పర్వతాల వైపు పెంగ్విన్ నడుస్తూ వెళ్తోంది. అక్కడ బ్రతకడం అసాధ్యం అని దానికీ తెలుసు. కానీ […] -
Union Budget 2026: బడ్జెట్లో సీనియర్ సిటిజన్లకు న్యాయం జరుగుతుందా? పన్ను నిబంధనలు మారతాయా?
రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బు చాలామందికి అదనపు ఆదాయం కాదు. అదే జీవనాధారం. బ్యాంక్‌లో వేసిన డిపాజిట్లపై వచ్చే వడ్డీతోనే మందులు కొనాలి, కిరాణా సరుకులు తీసుకోవాలి, ఇంటి రోజువారీ ఖర్చులు చూసుకోవాలి. కానీ ఇలాంటి వడ్డీ ఆదాయంపై ఇచ్చే పన్ను రాయితీలు సంవత్సరాలుగా మారలేదు. మరోవైపు ధరలు పెరుగుతున్నాయి. వైద్య ఖర్చులు పెరిగాయి. వడ్డీ రేట్లు ఎప్పుడూ స్థిరంగా ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో సీనియర్ సిటిజన్లు, స్మాల్ సేవర్స్పై ఒత్తిడి మరింత పెరుగుతోంది. ఫిబ్రవరి […] -
Health News: జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, డయేరియా.. ఇండియాలో మరో వైరస్ టెన్షన్..!
ఒక చిన్న జ్వరం… ఒక సాధారణ దగ్గు.. కానీ ఆ లక్షణాల వెనుక దాక్కున్న ముప్పు ప్రాణాంతకం. దేశంలో మళ్లీ నిపా వైరస్ కలకలం మొదలైంది. పశ్చిమ బెంగాల్లో మొదట ఇద్దరు నర్సులకు నిపా వైరస్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య వ్యవస్థ అప్రమత్తమైంది. వెంటనే డాక్టర్లు, హెల్త్ స్టాఫ్, కుటుంబ సభ్యులు కలిపి దాదాపు వంద మందిని క్వారంటైన్‌కి పంపించారు. ఐసీయూ బెడ్లపై ప్రాణాల కోసం పోరాడుతున్న రోగులు, ఆస్పత్రుల్లో భయం, బయట అనిశ్చితి. ఇది కొత్త […] -
Tiananmen: చరిత్ర నుంచి రక్తపాతాన్ని తుడిచివేసే ప్రయత్నం.. చైనా బరితెగింపు రాజకీయం!
ఇది ఒక కోర్టు కేసు కాదు.. ఇది ఒక జ్ఞాపకాన్ని చంపే ప్రయత్నం. 1989 జూన్ 4.. టియానన్మెన్ స్క్వేర్‌లో చైనీస్ సైన్యం కాల్పులు జరిపిన రోజు అది! వేలమంది యువకులు నేలకొరిగిన ఆ రాత్రి నుంచి చైనా ఒక పని చేస్తూనే ఉంది. ఆ రక్తపాతాన్ని చరిత్ర నుంచి తుడిచివేసే పనిని బహిరంగంగానే చేస్తోంది. పుస్తకాల నుంచి తొలగించడం, మాటల నుంచి మాయం చేయడం. జ్ఞాపకాలనే నేరంగా మార్చడం చైనాకు అలవాటుగా మారింది. కానీ ఆ […] -
Gen Z: కార్పొరేట్ ఇండియాకు యువత మాస్ వార్నింగ్.. 23వేల మంది చెప్పిన నమ్మలేని నిజం!
భారత ఆఫీసుల్లో ఇప్పుడు ఒక సైలెంట్ ప్రొటెస్ట్ జరుగుతోంది. నినాదాలు లేవు. సమ్మెలు లేవు. కానీ నిర్ణయాలు మాత్రం గట్టిగా తీసుకుంటున్నారు. ఒకే కంపెనీలో పదేళ్లు పనిచేయాలన్న ఆలోచనను జెన్-జీ తరం మెల్లగా వదిలేస్తోంది. జీతం ఎంత పెరిగినా, జీవితం లేకపోతే ఆ ఉద్యోగం అవసరం లేదని స్పష్టంగా చెబుతోంది. ఈ మార్పు ఊహ కాదు.. ఇది డేటా. వేలాది మంది జెన్-జీ ఉద్యోగుల మాట. దేశవ్యాప్తంగా 23 వేల మందితో చేసిన సర్వేలు చెబుతున్న నిజమిది. […] -
Union Budget 2026: యుద్ధాలు, డబ్బులు, క్లైమేట్ ఛేంజ్.. బడ్జెట్ నుంచి Gen-Z ఏం ఆశిస్తోంది?
బడ్జెట్ అనగానే పన్ను రాయితీలు, ఉద్యోగాలు, జీతాలు అనే మాటలే ఎక్కువగా వినిపిస్తాయి. కానీ 2026 బడ్జెట్‌ను చూసే జెన్-జీ దృష్టి అక్కడితో ఆగడం లేదు. ఉద్యోగ భద్రత లేని ప్రపంచంలో పెరిగిన తరం ఇది. కోవిడ్, యుద్ధాలు, ఆర్థిక అనిశ్చితి, క్లైమేట్ మార్పులు అన్నింటినీ చిన్న వయసులోనే చూసింది. అందుకే ఈ తరం ప్రభుత్వాన్ని అడుగుతున్న ప్రశ్నలు భిన్నంగా ఉన్నాయి. జీతం ఎంత వస్తోందన్నదాని కంటే, ఆ జీతంతో జీవించగలుగుతున్నామా? మానసిక ఆరోగ్యానికి భద్రత ఉందా? […] -
Water Bankruptcy: ముంచుకొస్తున్న భారీ ముప్పు.. ప్రమాదంలో ఇండియా.. UN రిపోర్టులో భయంకర నిజాలు..!
ఇది ఒక్క ఏడాది సంభవించిన కరువు కథ కాదు. ఒక్క నగరంలో నీళ్లు ఇంకిపోయిన వార్త కూడా కాదు. భూమి మీద నీరు దివాలా తీస్తోందని ఐక్యరాజ్యసమితి అధికారికంగా హెచ్చరిస్తున్న క్షణం ఇది. నీరు దివాలా తియ్యడమేంటని ఆలోచిస్తున్నారా? ఈ పదం వినియోగించడానికి ఒక బలమైన కారణముంది. ఐక్యరాజ్యసమితి యూనివర్సిటీ నివేదిక ఒక కొత్త పదాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. అదే ‘వాటర్ బ్యాంక్రప్సీ..’! అంటే నీరు దివాలా తియ్యడమని అర్థం. నదులు, భూగర్భ జలాలు, సరస్సులు […]
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?