Trinath Bandaru
Author- NTV Telugu-
Diabetes Test : షుగర్ టెస్ట్ మోసమా? లాన్సెట్ అధ్యయనంలో నమ్మలేని నిజాలు!
దేశాన్ని పట్టిపీడిస్తోన్న సమస్యల్లో డయాబెటిస్ వ్యాది ఒకటి. దాదాపు 9 కోట్ల మంది డయాబెటిస్తో జీవిస్తున్న దేశం ఇది. ప్రతి పరీక్షలో, ప్రతి హెల్త్ క్యాంప్‌లో, ప్రతి రిపోర్ట్‌లో ఒకే టెస్ట్ పేరు కనిపిస్తుంది. అదే HbA1c. అయితే లాన్సెట్ రీజినల్ హెల్త్‌లో ఫిబ్రవరి 9న ప్రచురితమైన అధ్యయనం ఒక హెచ్చరిక జారీ చేసింది. భారత్ లాంటి దేశాల్లో రక్తహీనత, జన్యుపరమైన రక్తవ్యాధులు ఎక్కువగా ఉన్నప్పుడు కేవలం HbA1c టెస్ట్ ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం ప్రమాదకరమట. ఇంతకీ […] -
US-India Trade Deal: ఇదే అసలైన గేమ్ ఛేంజర్..! ఇండియా-యూఎస్ ట్రేడ్ డీల్‌తో లాభం ఎవరికి?
ప్రపంచమంతా ఇండియా-అమెరికా ట్రేడ్ డీల్ గురించే మాట్లాడుకుంటోంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థతో భారత్ చేసుకున్న ఈ ఇంటరిమ్ ట్రేడ్ ఫ్రేమ్‌వర్క్.. దేశ ఆర్థిక భవిష్యత్తుపై కచ్చితంగా ఎఫెక్ట్ చూపనుంది. ఎగుమతులు, ఉద్యోగాలు, MSMEలు, రైతులు, పరిశ్రమలు.. ఈ నిర్ణయానికి నేరుగా లింకై ఉంటుంది. ఇది పూర్తి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కాదు కానీ కీలక అడ్డంకులను తొలగిస్తూ భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్లో దారి సులభం చేసే ప్రయత్నం. ముఖ్యంగా టారిఫ్‌ల తగ్గింపు, నాన్ టారిఫ్ […] -
Blood Fall: మంచు కొండల నుంచి కారుతున్న రక్తం.. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రకృతి రహస్యం!
అంటార్కిటికాలో ఒక హిమనది ఉంది.. అక్కడ మంచు రక్తంలా కారుతుంది. తెల్లటి టేలర్ గ్లేసియర్ మధ్య నుంచి ఎర్రటి నీరు నెమ్మదిగా బయటకు జారుతుంది. ఈ దృశ్యాన్ని బ్లడ్ ఫాల్స్ అంటారు. 1911లో మొదటిసారి ఇది కనిపించినప్పటి నుంచి శాస్త్రవేత్తలకు ఇది ఒక పెద్ద మిస్టరీగా మారింది. ఇంతకి ఎప్పటికీ గడ్డకట్టే ఖండంలో నీరు ఎలా ప్రవహిస్తోంది? అది కూడా ఇంత ఎర్రటి రంగులో ఎందుకు ఉంది? బ్లడ్ ఫాల్స్ ఇప్పటికి ఎందుకు ప్రపంచంలోనే అత్యంత భయానక […] -
Nuclear Deal: అణు యుద్ధం వస్తుంది..!? అగ్రదేశాల డీల్ ముగియడంతో భయం గుప్పిట్లో ప్రపంచం!
ప్రపంచం ఒక ప్రమాదకరమైన దశలోకి అడుగుపెట్టింది. మూడు దశాబ్దాలుగా అణు యుద్ధాన్ని వెనక్కి నెట్టిన ఒక ఒప్పందం.. ఈ రోజుతో ముగిసిపోయింది. అమెరికా-రష్యా మధ్య ఉన్న చివరి అణు కట్టడి తాళాలు తెగిపోయాయి. ప్రపంచంలో ఉన్న అణ్వాయుధాల్లో 87 శాతం ఒకే రెండు దేశాల చేతుల్లోనే ఉన్నాయి. ఈ రోజు నుంచి ఆ రెండు దేశాల చేతులకు ఎలాంటి చట్టబద్ధమైన అడ్డుకట్ట లేదు. ఇది యుద్ధం మొదలైన రోజు కాదు కానీ.. యుద్ధాన్ని ఆపే చివరి గోడ […] -
Dooms Day Clock: మరణానికి 85 సెకన్ల దూరంలో భూమి.. డూమ్స్ డే క్లాక్ చెబుతున్న భయంకర నిజాలు!
మానవజాతి వినాశనానికి కొలమానంగా చూసే డూమ్స్‌డే క్లాక్ గురించి ఎప్పుడైనా విన్నారా? ఆ క్లాక్‌ను మరోసారి ముందుకు జరిపారు శాస్త్రవేత్తలు. ఈసారి అది అర్ధరాత్రికి కేవలం 85 సెకన్ల దూరంలో ఆగింది. ఇది ఇప్పటివరకు ఎప్పుడూ లేని స్థాయి. అణు యుద్ధాల భయంతో ప్రపంచం గడగడలాడిన కాలాలకన్నా కూడా దగ్గరగా ఉన్న స్థాయి ఇదే! ఇంతకీ ఏంటీ డూమ్స్‌డే క్లాక్. అర్థరాత్రికి 85 సెకన్లు దూరంలో గడియారం ముల్లు ఆగిందంటే ప్రపంచానికి అంతం దగ్గరపడిందని అర్థం చేసుకోవాలా? […] -
Hyderabad News: హైదరాబాద్ ఊపిరి ఆగుతోంది.. బాం*బు పేల్చిన IIT కాన్పూర్ అధ్యయనం!
మనకు కనిపించదు. వాసన కూడా ఉండదు. కానీ అది ప్రతి ఊపిరితో శరీరంలోకి వెళ్తోంది. హైదరాబాద్ గాలి ఇప్పుడు మనుషులను సైలెంట్‌గా చంపుతున్న ఆయుధంగా మారుతోంది. ఇది పొగమంచు కాదు.. ఇది మామూలు కాలుష్యం కూడా కాదు. ఇది నెమ్మదిగా పనిచేసే విషం. అదే సల్ఫర్ డయాక్సైడ్.. దాన్నే SO2 అని పిలుస్తారు. ఓవైపు రోడ్లపై ట్రాఫిక్ కదులుతోంది.. మరోవైపు భవనాలు ఎదుగుతున్నాయి. ఇలా నగరం అభివృద్ధి చెందుతున్నట్టే కనిపిస్తోంది. కానీ ఆ అభివృద్ధి వెనక ఒక […] -
Union Budget 2026 : నిర్మలమ్మ ఆరు స్తంభాల వ్యూహం.. సక్సెస్ అయితే ఇండియాకు తిరుగే ఉండదు!
సిక్స్ పాయింట్ ప్లాన్… ఆరు స్తంభాల వ్యూహం..! బడ్జెట్లో ఇదే నిర్మలమ్మ వ్యూహం. లోక్‌సభలో 2026 బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ దేశ ఆర్థిక వ్యవస్థను ఒకే దిశలో నడిపించే ఆరు బలమైన పాయంట్లను ముందుకుతెచ్చారు. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం నిర్మాణ రంగాన్ని కేంద్రంగా పెట్టి ఆరు అంశాలపై దృష్టి సారించడానికి ఒక స్పష్టమైన లాజిక్ ఉంది. తయారీ పరిశ్రమలు బలపడితే ఉద్యోగాలు వస్తాయి. పాత పరిశ్రమలు పునరుజ్జీవం పొందితే ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థలు నిలబడతాయి. MSMEలు […] -
Pakistan News: ‘అడుక్కు తింటున్నాం..సిగ్గుతో తలదించుకుంటున్నాం..’ పాక్ ప్రధాని షాకింగ్ కామెంట్స్!
ఇది ఒక ప్రతిపక్ష నేత చేసిన విమర్శ కాదు. ఇది అంతర్జాతీయ మీడియా రాసిన విశ్లేషణ కూడా కాదు. ఒక దేశ ప్రధాని స్వయంగా మాట్లాడిన మాట ఇది. మేం ప్రపంచం చుట్టూ తిరుగుతూ అప్పులు అడుగుతున్నప్పుడు మా తలలు సిగ్గుతో వంగిపోతున్నాయంటూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. అణుశక్తి ఉందని గొప్పలు చెప్పుకునే దేశం, కోట్లాది జనాభా ఉన్న దేశం, ఒకప్పుడు ఇస్లామిక్ ప్రపంచానికి నాయకత్వం వహిస్తున్నమని గొప్పలు పోయిన దేశం.. […] -
Winston Churchill: ‘ఇండియా అసలు దేశమే కాదు..’ హైకోర్టులో మార్మోగిన బ్రిటీష్ పాలకుడి మాటలు!
‘ఇండియా అంటే దేశం కాదు.. కేవలం జనాభా మాత్రమే..’ బ్రిటీష్ పాలకుడు విన్స్టన్ చర్చిల్ ఎన్నో దశాబ్దాల క్రితం చెప్పిన ఈ మాటలు ఒరిస్సా హైకోర్టులో మార్మోగాయి. ఇది వలస పాలకుడి అవమాన వ్యాఖ్యగా అప్పట్లో కొట్టిపారేశారు. కానీ దశాబ్దాల తర్వాత అదే మాటను ఒక భారతీయ న్యాయస్థానం గుర్తు చేయడం దేశాన్ని ఒక్కసారిగా ఆలోచనలో పడేసింది. ఒరిస్సా హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పు కేవలం ఒక గ్రామపంచాయతీ సభ్యుడి అర్హత రద్దు కేసు కాదు. అది […] -
Smoking: 20ఏళ్లలోపే స్మోక్ చేశారా? షాకింగ్ నిజాలు బయటపెట్టిన పరిశోధన!
రాహుల్ వయసు 45.. పెద్దగా స్మోక్ చేసేవాడు కాదు. రోజుకు రెండు సిగరెట్లు మాత్రమే ఊదేవాడు. అయితే ఒక రోజు అకస్మాత్తుగా మాట రావడం ఆగిపోయింది. కుడి వైపు శరీరం కదలలేదు. దీన్నే స్ట్రోక్ అంటారని డాక్టర్లు చెప్పారు. మెడికల్ పరీక్ష చేసిన తర్వాత వాళ్లు అడిగిన ప్రశ్న ఒక్కటే. ‘స్మోక్ ఎప్పుడు మొదలుపెట్టారు?’ 17 ఏళ్ల వయసులో అంటూ రాహుల్ ఆన్సర్ చెప్పాడు. ఇలాంటి కేసులు ఒక్కటి కాదు. వేల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు ఈ […]
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?