Trinath Bandaru
Author- NTV Telugu-
Water Crisis: తాగడానికి చుక్క నీరు కూడా దొరకదా? డేంజర్ జోన్లో హైదరాబాద్!
నీళ్లు లేకుండా ఒక రోజు గడపడం కూడా ఎంత కష్టమో అందరికీ తెలుసు. కానీ ఒక నగరం మొత్తం నీటి కోసం ఎదురుచూసే రోజులు వస్తే? ట్యాంకర్ కోసం రాత్రి నుంచే క్యూల్లో నిలబడాల్సి వస్తే? బోర్వెల్ మోటార్ ఆన్ చేసినా చుక్క నీరు కూడా రాకపోతే? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఊహలు కావు. ఇండియాలోని అనేక నగరాల్లో నెమ్మదిగా మారుతున్న నిజాలు. ఒకప్పుడు సరస్సుల నగరంగా పేరున్న హైదరాబాద్ కూడా ఇప్పుడు నీటి ఆందోళనల దారిలో […] -
Middle East Health crisis: యుద్ధాలు..వ్యాధులు.. ప్రమాదంలో ప్రపంచం! ఆరోగ్య సేవలను యుద్ధం ఎలా కుప్పకూల్చుతోంది?
యుద్ధం అంటే చాలామందికి బాంబులు, క్షిపణులు, ధ్వంసమైన భవనాలే కనిపిస్తాయి. కానీ ప్రతి యుద్ధం వెనుక కనిపించని మరో విపత్తు ఉంటుంది. అది ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంది. మందులు లేక చికిత్స కోసం ఎదురుచూస్తున్న రోగుల నిరాశ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. గాయపడిన వారిని కాపాడాల్సిన వైద్యులే ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి దాపరిస్తోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు ఇదే భయంకర దశలోకి ప్రవేశిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల ప్రకారం ఈ ఘర్షణ కేవలం […] -
Donald Trump-Netanyahu: కరుడుకట్టిన ఉన్మాదులు..పిలల్ని కూడా చంపేశారు.. ఈ ఇద్దరు సైకోపాత్స్‌తో ప్రపంచం సర్వనాశనం!
యుద్ధాలు ఎప్పుడూ యుద్ధభూముల్లోనే మొదలుకావు. కొన్నిసార్లు అవి దూరంగా ఉన్న అధికార గదుల్లో మొదలవుతాయి. అక్కడ తీసుకున్న ఒక నిర్ణయం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలను అగ్నిగుండాలుగా మార్చుతుంది. అదే నిర్ణయాల ప్రతిధ్వని చివరకు పాఠశాలల గోడలపై పడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్లు ప్రపంచ రాజకీయాల్లో ఎన్నోసార్లు వినిపించాయి కానీ.. ఈ యుద్ధం మొదలైన తర్వాత ఆ పేర్లు మరో కారణంతో చర్చకు వచ్చాయి. ఎందుకంటే యుద్ధం […] -
World War: 1914=2026..! భయపెడుతున్న క్యాలెండర్.. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తుందా?
2026 సంవత్సరం మొదలైనప్పుడు చాలామందికి అది ఒక సాధారణ న్యూఇయర్ లాగానే అనిపించింది. క్యాలెండర్ మారింది.. రోజులు మారాయి.. కాలం ముందుకు సాగుతోందనిపించింది. కానీ కొంతకాలం తర్వాత ఒక విచిత్రమైన విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చకు వచ్చింది. 2026 క్యాలెండర్‌ను జాగ్రత్తగా చూసిన కొంతమంది ఒక అసాధారణమైన సత్యాన్ని గమనించారు. ఈ ఏడాది క్యాలెండర్ నిర్మాణం పూర్తిగా మరో ఏడాదితో సరిపోతుంది. అది సాధారణమైన ఏడాది కాదు. అది 1914. చరిత్రలో ఒక భయంకరమైన మలుపు తీసుకున్న సంవత్సరం. […] -
Drone war: చిన్న సైజు.. భారీ విధ్వంసం..! డ్రోన్ యుద్ధానికి ఇండియా సిద్ధంగా ఉందా?
ఆకాశంలో యుద్ధం ఇప్పుడు మారిపోయింది. ఒకప్పుడు యుద్ధ విమానాలు, భారీ క్షిపణులే శక్తి చిహ్నాలు. కానీ ఇప్పుడు చిన్నగా కనిపించే డ్రోన్లు పెద్ద దేశాల సైన్యాలను కూడా సవాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ఉపయోగిస్తున్న షాహెడ్ కామికాజే డ్రోన్లు ప్రపంచ రక్షణ వ్యవస్థలను కొత్తగా ఆలోచించేలా చేశాయి. చూడటానికి సాధారణంగా కనిపించే ఈ డ్రోన్ల ఖర్చు కేవలం 40లక్షల రూపాయలు మాత్రమే. కానీ వాటిని కూల్చడానికి ఉపయోగించే ఇంటర్‌సెప్టర్ క్షిపణుల ఖర్చు కోట్లలో ఉంటుంది. దీని అర్థం […] -
War Zone: తుపాకీ శబ్దాల మధ్య ప్రసవ వేదన.. 2.6లక్షల మందిని చంపిన ఉన్మాదం!
బయట తుపాకీ శబ్దాలు.. లోపల ప్రసవ వేదన. బయట బాంబుల పొగ.. లోపల ఓ తల్లి నరకవేదన. 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల 60 వేల మంది మహిళలు గర్భధారణ, ప్రసవ సంబంధ కారణాలతో ప్రాణాలు కోల్పోయారంటే నమ్మగలరా? ఆ మరణాల్లో ప్రతి పది మందిలో ఆరుగురు యుద్ధం లేదా సామాజిక అస్థిరతతో నలిగిపోయిన దేశాల్లోనే చనిపోయారు. జీవాన్ని పుట్టించాల్సిన క్షణం అక్కడ ప్రాణం కోల్పోయే క్షణంగా మారుతోంది. మానవజాతి వైద్య శాస్త్రాన్ని అభివృద్ధి చేసింది […] -
Taliban-Domestic Violence: భార్యను చితకబాదే హక్కు.. ప్రజా ప్రదేశాల్లో మహిళలకు బహిరంగ శిక్షలు!
ఆ దేశంలో భార్యను కొట్టొచ్చు. చితకబాదొచ్చు కూడా! అయితే ఎముకలు విరగకుండా బాదాలట. రక్తం బయటకు కారకుండా కొబితే చట్టం భర్త వెంట ఉంటుంది. ఆఫ్ఘానిస్తాన్‌లో అమలవుతున్న కొత్త రూల్ ఇదే. అక్కడ గృహహింసను చట్టబద్ధం చేసేశారు. భర్త చేతి దెబ్బకు పరిమితి పెట్టిన ప్రభుత్వం.. అసలు భార్యను శారీరంగా హింస పెట్టకూడదని మాత్రం చెప్పలేదు. హింసకు గీత గీసిన ప్రభుత్వం..హింసను రద్దు చేయకుండా భర్తకు సర్వ హక్కులూ ఇచ్చింది. ఈ కొత్త చట్టానికి తాలిబాన్ అత్యున్నత […] -
Imran Khan: ప్లే బాయ్.. హ్యాండ్సమ్.. క్రికెట్లో తోపు.. చివరకు జైలు గోడల మధ్య చిక్కుకుపోయాడు.. ఇమ్రాన్‌ఖాన్ గూస్బంప్స్ స్టోరీ!
‘The Cornered Tiger..’ ఈ పదం ఇమ్రాన్‌ఖాన్‌కు అచ్చుగుద్దినట్టు సరిపోతుంది. ఒకప్పుడు క్రికెట్ గ్రౌండ్లో ప్రత్యర్థులను వణికించిన ఇమ్రాన్ ఖాన్.. ఈరోజు జైలు గోడల మధ్య దిక్కుతోచని స్థితిలో బతుకీడ్చుతున్నారు. ఒకప్పుడు బంతి చేతిలోకి తీసుకుంటే సామ్రాజ్యాలను కూల్చినట్టు ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్‌ను ఛిద్రం చేసిన ఆ మనిషి.. ఇప్పుడు పాకిస్థాన్ జైలు అధికారుల ప్రవర్తనకు లోలోపలే ఛిద్రమవుతున్నారు. ఇమ్రాన్ స్థితిని అర్థంచేసుకున్న సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ లాంటి అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలు పాకిస్థాన్ ప్రభుత్వానికి […] -
Kim: న*గ్నంగా ఊరేగించాడు.. సొంత మామనే కుక్కలతో కరిపించి చంపాడు.. కిమ్ కిరాతకం!
తన అధికారాన్ని కాపాడుకోవడానికి సొంత మామనే నిర్దాక్షిణ్యంగా తొలగించిన నాయకుడి కథ మళ్లీ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. మావయ్యను చంపడం కోసం అతడిని కుక్కలకు ఏరగా పడేశాడనే గుసగుసలు నాడు ప్రపంచాన్ని వణికించాయి. ఆ కథ నిజమా కాదా అన్నది పక్కన పెడితే.. ఆ కుటుంబంలో రక్త బంధాలు కంటే అధికారమే పెద్దదని అప్పుడే స్పష్టంగా తెలిసివచ్చింది. ఇప్పుడు అదే ఉత్తర కొరియా రాజవంశంలో మరో సంచలన దశ మొదలైంది. కిమ్ జోంగ్ ఉన్ తన టీనేజ్ కుమార్తెను […] -
Dwaraka: ‘ఇన్‌స్టా రీల్ కోసం నా బిడ్డ ప్రాణాన్ని తీశారు..’ సహిల్ తల్లి కన్నీటి కథ!
‘ఒకరి రీల్ సరదా నా బిడ్డ ప్రాణం తీసింది..’ ఈ మాట చెబుతున్న సమయంలో ఆ తల్లి గొంతు కంపించుకుపోయింది. మాటల కంటే కన్నీళ్లే ముందుగా జారిపోయాయి. రోడ్డుపై జరిగిన ఒక నిర్లక్ష్య క్షణం.. ఒక తల్లి జీవితాన్ని శాశ్వత విషాదంగా మార్చేసింది. ద్వారకలోని ఓ చిన్న ఇంట్లో ఇప్పటికీ ఆమె కుమారుడి మెడల్స్ గోడలపై వేలాడుతున్నాయి. టేబుల్‌పై ఉన్న నోట్‌బుక్స్ అలాగే పడి ఉన్నాయి. యూకే-మాంచెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన అడ్మిషన్ మెయిల్ ఇంకా ఫోన్లో […]
తాజావార్తలు
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?