Trinath Bandaru
Author- NTV Telugu-
KERALA CM VDS: కేరళ కాంగ్రెస్ చరిత్రలోనే కొత్త శకానికి నాంది.. సీఎంగా VDS ప్రమాణం.. ఇంతకీ ఎవరీ సతీశన్?
కేరళంలో యూడీఎఫ్ విజయంలో కీలక పాత్ర పోషించిన పార్టీ సీనియర్ నేత వీడీ సతీశన్ సీఎం పీఠంపై కూర్చున్నారు. వీడీ సతీశన్‌తో సీఎంగా ప్రమాణం చేయించారు గవర్నర్ ఆర్లేకర్. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం జరగగా.. కాంగ్రెస్ నేతలు ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్, భట్టి హాజరయ్యారు. ఇంతకీ ఎంతోమందిని కాదనుకోని సీఎంగా సతీశన్‌కే కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు ఛాన్స్ ఇచ్చింది? కేసీ వేణుగోపాల్ లాంటి స్ట్రాంగ్ పర్సన్‌ను కాదని…ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు […] -
Lightning Strike: పక్కనే పిడుగు పడినా బతికాడు.. షాక్‌లో సైంటిస్టులు..ఈ కుర్రాడిలో అంతుచిక్కని శక్తులున్నాయా?
అడవుల మధ్యలో ఓ నది ఉగ్రంగా ప్రవహిస్తోంది. ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో కప్పుకుపోయింది. గాలి ఒక్కసారిగా దిశ మార్చుకుంది. ప్రకృతి ఏదో హెచ్చరిక ఇస్తున్నట్టుగా చెట్లన్నీ గట్టిగా ఊగిపోతున్నాయి. కానీ ఆ హెచ్చరికను పట్టించుకోకుండా ఒక 19 ఏళ్ల యువకుడు నదికట్ట పక్కన ఫిషింగ్ చేస్తున్నాడు. కొన్ని సెకన్ల తర్వాత ఆకాశం చీలిపోయినట్టుగా ఒక భయంకరమైన మెరుపు నేరుగా అతను ఆనుకుని నిలబడ్డ చెట్టుపై పడింది. ఆ ఒక్క క్షణంలో చెట్టు పేలిపోయింది. మంటలు, చెక్క […] -
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందా?
China Vs Taiwan: ప్రపంచ పటంపై ఒక చిన్న చుక్కలా కనిపించే ద్వీపం తైవాన్(Taiwan). దీనికోసం అగ్రరాజ్యాలు అమెరికా, చైనా(China) తీవ్రంగా పోటీ పడుతున్నాయి. డెమొక్రసీకి, డిక్టేటర్‌షిప్‌కు మధ్య జరుగుతున్న ఈ మైండ్‌గేమ్ చాలా ఆసక్తికరంగా మారుతోంది. దశాబ్దాలుగా చైనా, తైవాన్ను తన సొంత ఆస్తిగా భావిస్తోంది. ఒకవేళ యుద్ధం వస్తే అది కేవలం రెండు దేశాల మధ్య కాకుండా మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందనే ఆందోళన కూడా ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald […] -
Israeli base in Iraq: ప్రపంచ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు.. ఇరాక్‌లో ఇజ్రాయెల్ రహస్య స్థాపరం..!
వెస్ట్ ఏషియా(West Asia) ఎడారుల్లో రాత్రులు ఎప్పుడూ భయంకరంగానే ఉంటాయి. అక్కడ గాలి కూడా రహస్యాలనే మోస్తూ తిరుగుతుంది. ఇసుక రేణువుల కింద ఎన్నో యుద్ధాల ముద్రలు దాగి ఉంటాయి. ఒక దేశం మరో దేశాన్ని నమ్మని నేల అది. ప్రతి సరిహద్దు వెనుక ఒక భయం ఉంటుంది. ప్రతి ఆకాశ గర్జన వెనుక ఒక కుట్ర దాగి ఉంటుంది. కానీ ఈసారి బయటకొచ్చిన ఘటన ఏకంగా యావత్ ప్రపంచాన్నే కుదిపేస్తోంది. ఇరాక్ ఎడారి గుండెల్లో ఎవరికీ […] -
NTA Scam Explained: పరీక్ష పెట్టడం కూడా చేతకాదా? భగ్గుమన్న విద్యార్థి లోకం!
NEET Exam Cancelled: ఎన్నో ఆశలు.. ఇంకెన్నో ఆకాంక్షలు.. కంటిమీద కునుకు లేకుండా.. రాత్రి పగలు అన్న తేడా లేకుండా… శక్తినంతా ధారపోసి చదివిన కష్టం మొత్తం.. బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయింది.. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా 22 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో నీట్(NEET) మాఫియా చెలగాటమాడుతోంది. ఎంతో పకడ్బందీగా.. పారదర్శకంగా మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షలు నిర్వహించాల్సిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. మరోసారి తాను ఎంత పనికిమాలిన సంస్థో నిరూపించుకుంది. ఒక్కసారి కాదు […] -
Norovirus vs Hantavirus: నొప్పులు, వాంతులు, అలసట, తలనొప్పి.. కరోనా, నోరో కంటే డేంజర్? దడపుట్టిస్తోన్న హాంటా..!
మొదట కొందరికి వాంతులు వచ్చాయి. తర్వాత జ్వరం. తర్వాత ఒక్కొక్కరిగా అస్వస్థతకు గురయ్యారు. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ఆ షిప్ వైపు తిరిగి చూసింది. ఆ షిప్ పేరు ఎంవీ హోండియస్. ఇది అర్జెంటీనాలోని ఉషువాయా నుంచి మార్చిలో ప్రారంభమైన ఒక అంటార్కటికా నేచర్ ఎక్స్‌పెడిషన్. ఈ షిప్ చుట్టూనే ఇప్పుడు భయాలు నెలకొన్నాయి. షిప్లో ఉన్నవారికి నోరో వైరస్ సోకిందని ముందుగా అందరూ భావించారు కానీ.. ఇప్పుడు కొత్తగా వినిపిస్తున్న పేరు హాంటా వైరస్. ఇంతకీ […] -
Weather News: ఆస్ట్రేలియా నుంచి గుడ్‌న్యూస్..ఇండియాలో వర్షాలు..!
Monsoon Alert: ఇక్కడ నేల మండుతుంటే..అక్కడ భూమి తడుస్తోంది..! అవును..! ఇండియాలో ఇప్పుడు వివిధ రాష్ట్రాల్లో భిన్నపరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా మే నెల వచ్చిందంటే ఇండియా అంతటా మండిపోవాలి.. నేల చిట్లిపోవాలి.. గాలే నిప్పులా కాలిపోవాలి.. కానీ ఈసారి ప్రకృతి వేరే కథ రాస్తోంది. ఆకాశం ఒక్కసారిగా మారిపోతోంది. తమిళనాడు(Tamilnadu) మీద ఉరుములు గర్జిస్తున్నాయి. కేరళ(Kerala)లో మేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. మెరుపులు ఆకాశాన్ని చీల్చుతున్నాయి. ఎండాకాలం మధ్యలోనే వర్షపు వాసన దేశాన్ని తాకడం మొదలైంది. ఇంతకీ ఎందుకిలా […] -
Titanic-The Untold Story: చరిత్ర మరిచిన త్యాగం..! ఆమె మరణించింది..వాళ్లు బతికారు..! ఆ రోజు ఏం జరిగింది?
114ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రం వేలాది ప్రాణాలను మింగేసింది. 1912 ఏప్రిల్ 14 రాత్రి, ప్రపంచం ఎప్పటికీ మరిచిపోలేని విషాదం.. టైటానిక్ ప్రమాదం! ఈ టైటానిక్‌లో జరిగిన ఘటనలు గురించి ఎంతోమంది ఎన్నో పుస్తకాలు రాశారు.. సినిమాలు కూడా వచ్చాయి. అయితే చరిత్ర చెప్పని ఓ కథ ఉంది. ఆ కథలో ఓ మహిళ త్యాగముంది. ఆమె పేరు క్లెమ్మర్ ఫంక్. మిషనరీగా ఇండియాకు వచ్చిన ఆమె ఆ తర్వాత టైటానిక్ ప్రమాదంలో మరణించింది. ఇండియాలో అమ్మాయిల […] -
1857 UNTOLD STORY: చరిత్ర దాచిన పేరు..దళితుడు అని నీళ్లు కూడా ఇవ్వలేదు.. సీన్ కట్ చేస్తే బ్రిటీషర్లపై యుద్ధం!
Matadin Bhangi-Mangal Pandey: కొన్ని పేర్లను వెలుగులో తీసుకొస్తారు..మరికొన్ని పేర్లను చీకట్లోకి తోసివేస్తారు. 1857 తిరుగుబాటు అంటే మనకు గుర్తొచ్చేది ఒక సిపాయి ధైర్యం.. ఒక తుపాకీ గర్జన.. మంగల్ పాండే వీర మరణం. కానీ ఆ తుపాకీకి మంట పెట్టిన క్షణం ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? ఒక దళితుడు నీళ్లు అడిగిన క్షణం.. ఒక కుల అహంకారం అతన్ని అవమానించిన క్షణం.. అదే క్షణం చరిత్ర దిశ మార్చుకుంది. ఒక మాట.. ఒక ప్రశ్న.. […] -
‘ఈ శరీరం నాదే కానీ ఇందులో నేను లేను..’ ఇండియాలో ట్రాన్స్జెండర్ల సర్జరీల వెనుక నమ్మలేని నిజాలు
Gender-affirming surgeries:వారిపై జోకులు పేలుస్తారు. సినిమాల్లో, కామెడీ షోల్లో వారిని అవమానించడమే పెద్ద జోకు! ఎవర్ని అయినా తిట్టాలంటే వారినే వాడుకుంటారు. ఇంకెవర్ని అయినా చిన్నచూపు చూడాలంటే వాళ్లని ఉదాహరణగా చూపించే అలవాటు ఈ సమాజానికి కొత్తమీ కాదు. ఒక మనిషిని అవమానించడానికి ట్రాన్స్జెండర్లనే ఆయుధంగా మార్చేసే సమాజం.. ఈ ప్రపంచంలో కేవలం రెండే లింగాలు ఉన్నాయనే అజ్ఞానంలో బతుకుతుంటుంది. ఇదే బయాలజీ అని భ్రమపడుతుంటుంది. కానీ రియాల్టీ వేరు. మనిషి శరీరం ఒకటైతే..మనసు మరో కథ […]
తాజావార్తలు
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?