Trinath Bandaru
Author- NTV Telugu-
Nepal VS India Explained: భారత్-నేపాల్ మధ్య మళ్లీ మంటలు.. ఈ రాజకీయ భూకంపానికి కారణం ఏంటి?
Balen Shah Controversy Explainer: ఇండియా-నేపాల్ సరిహద్దు వివాదం ఒక్కసారిగా మళ్లీ అంతర్జాతీయ చర్చగా మారింది. దశాబ్దాలుగా భారత్, నేపాల్ మధ్య సాగుతున్న భూవివాదంపై ఎన్నో చర్చలు జరిగాయి. అయితే ఇప్పుడు నేపాల్ ప్రధాని బలేంద్ర షా చేసిన ఒక కామెంట్ ఆ వివాదానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ఒక దేశం మరో దేశంపై ఆక్రమణ ఆరోపణలు చేస్తుంది కానీ ఈసారి కథ కొంచెం భిన్నంగా సాగింది. నేపాల్ భూమిని భారత్ ఆక్రమించిందని […] -
Trump VS Netanyahu: ఫోన్ కాల్లో నెతన్యాహును బండబూతులు తిట్టిన ట్రంప్..! స్నేహితుడితో అమెరికా ప్రెసిడెంట్‌కు ఎక్కడ చెడింది?
ట్రంప్‌కి కోపం వచ్చింది.. ఎంతగా అంటే.. బండబూతులు తిట్టేంతగా..! ఇంతకీ ఎవర్ని తిట్టారో తెలుసా ? చైనా అధ్యక్షుడినో… ఇరాన్ పాలకులనో కాదు.. అత్యంత ప్రియ మిత్రుడు నెతన్యాహూని.! అదేంటి ఆయన కోసమే కదా… ఇరాన్‌పై యుద్ధం మొదలు పెట్టింది.. మరి ఆయన్నే ఎందుకు బూతులు తిట్టారు అనే కదా మీ డౌట్.. ట్రంప్ అంతే… ! కోపం నషాళానికి అంటుకుంటే… ఫ్రెండ్ అయినా… ఎనీమీ అయినా ఆయనకు ఒకటే…! నేను లేకపోతే నువ్వు జైలుకు వెళ్లే […] -
RUPEE vs DOLLAR: క్షణాల్లో ఫుడ్ బుక్ చేసుకోకపోతే పస్తులుండాల్సిందే.. విదేశాల్లో దయనీయ దుస్థితిలో భారతీయ విద్యార్థులు.. కారణాలు ఇవే!
Rupee Crash Explained: విదేశాల్లో చదువు… ఆపై అక్కడే ఉద్యోగం…చాలామంది భారతీయ విద్యార్థుల కల. కానీ ఆ కల ఇప్పుడు ఎంతోమందికి పీడకలగా మారుతోంది. చేతిలో యూనివర్సిటీ ఆఫర్ లెటర్ ఉన్నా.. జేబులో ఉన్న డబ్బులు సరిపోవడం లేదు. పడిపోతున్న రూపాయి విలువ విదేశాల్లో మన విద్యార్థుల కడుపు మాడుస్తోంది. కనీసం ఒక్కపూట భోజనం కోసం వాళ్లు పడుతున్న ఆకలి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. డాలర్ పౌండ్ల దెబ్బకు విదేశాల్లో మన విద్యార్థుల పరిస్థితి రోజురోజుకు […] -
Weather News: మరో 5ఏళ్లు నరకమే.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక.. UN రిపోర్ట్‌లో ఏముంది?
ఈ ఏడాది భానుడి ప్రతాపం చూసి ఇప్పటికే మీరు ఉక్కిరిబిక్కిరైపోయారు కదా..? అయితే ఈ తరహా ఎండల వ్రతను..ఉక్కపోతలను ఇకపై భరించడానికి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే రానున్న ఐదేళ్లు మీరు ఊహించని స్థాయిలో సూర్యుడు నిప్పులు చిమ్మబోతున్నాడు. వాతావరణ మార్పుల వల్ల జరిగే అసలు సిసలు వినాశనం ఎలా ఉండబోతోందో… రానున్న ఐదేళ్లలోనే చూడబోతున్నామని ఐక్యరాజ్యసమితి హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి వరల్డ్ మెటియోరలాజికల్ ఆర్గనైజేషన్ తాజాగా ఓ షాకింగ్ రిపోర్ట్ విడుదల చేసింది. అది చూస్తే భూమిపై […] -
Housing Loan: అలెర్ట్..అలెర్ట్.. హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటున్నారా? ఆర్థిక నిపుణులు చెబుతున్న షాకింగ్ నిజం ఇదే!
మీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు… నిజంగా మీ డబ్బుతో కొంటున్నారా? లేకపోతే ఇంకా సంపాదించని వచ్చే 20 నుంచి 30 ఏళ్ల జీతంతో కొంటున్నారా? ఇది కాస్త విచిత్రంగా అనిపించవచ్చు కానీ ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న రియాలిటీ ఇదే. ఒకప్పుడు ఇల్లు కొనాలంటే కుటుంబాలు సంవత్సరాల తరబడి పొదుపు చేసేవి. ముందుగా డౌన్ పేమెంట్ కోసం డబ్బు కూడబెట్టేవి. తమ సామర్థ్యానికి తగ్గ ఇల్లు ఎంచుకునేవి. రిటైర్మెంట్ వచ్చేలోపు లోన్ పూర్తిగా తీర్చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్లేవి. […] -
Hellfire Missile Explained: అమెరికా సీక్రెట్ వెపన్.. టార్గెట్ ఫిక్స్ చేసి కొడితే శత్రు నౌకల గుండెలు పేలాల్సిందే!
అంతులేని సముద్రం… చుట్టూ ఎక్కడ చూసినా నీలి రంగు జలాలే… ఒమాన్ గల్ఫ్ జలాల్లో ఒక వాణిజ్య నౌక నెమ్మదిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కానీ ఆ నౌకపై మాత్రం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం కన్నేసింది. ఆకాశంలో అమెరికా యుద్ధ విమానాలు గస్తీ కాస్తున్నాయి. రేడియో ద్వారా ఒకసారి కాదు… రెండుసార్లు కాదు… 20కి పైగా హెచ్చరికలు పంపించాయి. దిశ మార్చుకోవాలని సూచించాయి. కానీ నౌక ముందుకు సాగుతూనే ఉంది. ఉద్రిక్తత క్షణక్షణానికి పెరుగుతోంది. ఆ […] -
America vs Iran: కాస్కో ఇరాన్..! మీకు రెండే ఆప్షన్స్.. వినకపోతే లేపి పడేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేశారు. ఇరాన్‌తో యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు రెండే మార్గాలే ఉన్నాయని.. అందులో ఒకటి గొప్ప శాంతి ఒప్పందమైతే.. రెండోది సైనికంగా ఇరాన్‌ను పూర్తిగా అంతం చేయడమని బాంబు పేల్చారు. ఈ ఒక్క ప్రకటనతో మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. చర్చలు జరుగుతున్నాయా లేక మరో భారీ యుద్ధానికి రంగం సిద్ధమవుతోందా అనే ఆందోళన ఇప్పుడు ప్రపంచ దేశాలను వెంటాడుతోంది. ఇరాన్-అమెరికా యుద్ధం కారణంగా […] -
Halloween: అర్థరాత్రి 12 దాటగానే వింత శబ్దాలు.. ఆ యూనివర్శిటీలో దెయ్యాలున్నాయా?
అర్ధరాత్రి… చుట్టూ దట్టమైన చీకటి… గాలిలో ఒక వింత అలజడి… పాత భవనాల మధ్య పొడవైన నీడలు కదులుతున్నాయి… సమాధుల వరుసల పక్కన వందలాది మంది యువకులు నిలబడి ఉన్నారు… వారి కళ్లన్నీ ఆకాశం వైపే… గడియారం పన్నెండు కొడుతుంది… వెంటనే.. ఆ క్షణంలో అక్కడ ఉన్న వందలాది మంది ఒక్కసారిగా తోడేళ్లలా అరవడం మొదలుపెడతారు…ఆ అరుపులు చీకటిని చీల్చుకుంటూ సమాధుల మధ్య ప్రతిధ్వనిస్తాయి. దూరంగా ఉన్న పురాతన భవనం కిటికీలు ఆ శబ్దంతో వణికినట్టు అనిపిస్తాయి. […] -
Bengal Police: మమతా గూండాల బట్టలూడదీసి..! పశ్చిమబెంగాల్లో రౌడీల భరతం పడుతున్న సువెందు అధికారి
ఒకప్పుడు రాజకీయ నాయకుల చుట్టూ వీళ్లంతా దర్జాగా తిరిగేవారు… ఇప్పుడు వారిని పోలీసుల లోదుస్తుల్లో వీధుల్లో తిప్పుతున్నారు. ఒకప్పుడు ప్రజలు వీరిని చూసి భయపడేవారు… ఇప్పుడు అదే ప్రజలు వీరిని చూసి చప్పట్లు కొడుతున్నారు. ఒకప్పుడు అధికార పార్టీ అండతో ప్రాంతాలను శాసించిన స్థానిక దాదాలు… ఇప్పుడు లోదుస్తులతో రోడ్ల మీద నడవాల్సిన పరిస్థితి వచ్చింది. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రస్తుతం కనిపిస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి […] -
IRAN-US DEAL: అక్షరాల రూ.28లక్షల కోట్ల భారీ డీల్.. ఇరాన్-అమెరికా యుద్ధంలో కీలక మలుపు!
IRAN-AMERICA Deal EXPLAINED: మిడిల్ ఈస్ట్‌లో రగులుతున్న యుద్ధానికి ముగింపు పడనుందా? అమెరికా.. ఇరాన్ మధ్య చారిత్రాత్మక శాంతి ఒప్పందం కుదరబోతోందా? మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు చెక్ పెడుతూ.. ఇరు దేశాలు ఒక అవగాహనా ఒప్పందానికి దాదాపుగా అంగీకరించాయి. 60 రోజుల పాటు కాల్పుల విరమణ.. ఇరాన్ అణు కార్యక్రమంపై చర్చలు.. హార్మూజ్ జలసంధిలో రాకపోకలు.. అలాగే ఇరాన్‌కు ఏకంగా 300 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడుల ప్యాకేజీ.. ఇలా ఎన్నో కీలక అంశాలు ఈ ఒప్పందంలో […]
తాజావార్తలు
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!