Trinath Bandaru
Author- NTV Telugu-
Supreme Court: వ్యభిచారం పూర్తిగా చట్టబద్ధం కాలేదు..! ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? సుప్రీంకోర్టు మార్గదర్శకాల్లో అసలేం ఉంది?
ఒక అమ్మాయిని మోసం చేసి నగరానికి తీసుకువచ్చారు…ఆమె చేతిలో ఉద్యోగం లేదు… తిరిగి వెళ్లడానికి డబ్బు లేదు… చుట్టూ అపరిచితులు… తర్వాత ఆమె శరీరాన్నే సరుకుగా మార్చేశారు…! మరోవైపు…ఇంకో మహిళ ఉంది… ఆమె కూడా అదే వృత్తిలో ఉంది… కానీ ఆమెను ఎవరూ కిడ్నాప్ చేయలేదు…ఎవరూ అమ్మలేదు… ఎవరూ బలవంతం చేయలేదు… అయితే ఈ ఇద్దరినీ ఒకేలా చూడాలా? ఇద్దరినీ ఒకే చట్టంతో కొలవాలా? ఇదే ప్రశ్న ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం ముందు నిలిచింది. ఇంతకీ […] -
Explainer: చనిపోయిన తర్వాత భారతీయుల ర*క్తాన్ని తాగుతున్నారు.. వెలుగులోకి భయంకర లెక్కలు!
Death Tax in America Explained: అమెరికా…! ఇండియాలో ఎన్నో కుటుంబాల కలల దేశం.. డాలర్ల దేశం.. తమ భవిష్యత్తు అని భారతీయులు భావించే దేశం.. కానీ ఇప్పుడు అదే అమెరికా… చనిపోయిన తర్వాత కూడా భారతీయుల డబ్బును గుంజుకుంటోంది. బతికున్నప్పుడు సంపాదించిన సంపద… మరణం తర్వాత పిల్లలకు పూర్తిగా చేరకముందే… కోట్ల రూపాయలు పన్నుల రూపంలో కరిగిపోతున్నాయనే ఆవేదన ఇండో-అమెరికన్ కుటుంబాల్లో కనిపిస్తోంది. అమెరికాలో డబ్బు పెట్టిన భారతీయ ధనిక కుటుంబాల్లో కొత్త భయం మొదలైంది. […] -
Russia-Ukraine War: 5లక్షల మంది రష్యా సైనికులను చంపేసిన జెలెన్స్కీ సేనలు.. పుతిన్‌కు చా*వు దెబ్బ!
Russian soldiers killed: యూరప్ గుండెల్లో తుపాకుల మోత ఆగడంలేదు. మంచుతో కప్పుకున్న నేల మీద రక్తం గడ్డకట్టిపోతోంది. ఒక వైపు బాంబులు… మరోవైపు మృతదేహాలు…! నాలుగేళ్లుగా సాగుతున్న రష్యా-యుక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ప్రపంచానికే ఒక భయంకర హెచ్చరికలా మారింది. ఇప్పుడు బయటపడిన సంఖ్యలు చూస్తే వణుకుపుడుతోంది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 5లక్షల మందికిపై రష్యా(Russia) సైనికులు మరణించినట్టు బ్రిటన్ గూఢచారి సంస్థ గవర్నమెంట్ కమ్యూనికేషన్స్ హెడ్‌క్వార్టర్స్-GCHQ నివేదించింది. యుక్రెయిన్‌లోని డాన్బాస్ ప్రాంతాలే లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న […] -
Karnataka Power Tussle: సీఎం పదవి నుంచి దిగిపోయేలా సిద్ధరామయ్యను కాంగ్రెస్ హైకమాండ్ ఎలా ఒప్పించింది?
కర్ణాటక రాజకీయాల్లో అత్యంత నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. రెండేళ్లుగా సాగుతున్న సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ కుర్చీలాటకు కాంగ్రెస్ అధిష్టానం ఒక వ్యూహాత్మక ముగింపు పలికింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేబినెట్‌కు ఇన్ఫామ్ చేశారు. అయితే ఈ మార్పు ద్వారా సిద్ధరామయ్యను నొప్పించకుండా జాతీయ స్థాయి బాధ్యతను అప్పగించే వ్యూహంతో హైకమాండ్ పావులు కదిపినట్లు తెలుస్తోంది. ఇంతకీ సిద్ధరామయ్యను పదవి నుంచి దిగిపోయేలా ఎలా ఒప్పించారు? కర్ణాటకను అడ్డంపెట్టుకుని 2029 లోక్‌సభ […] -
Ebola Vaccine: గుడ్ న్యూస్ చెప్పిన రష్యా.. ఎబోలా కొత్త స్ట్రెయిన్‌కు వ్యాక్సిన్!
ఎబోలా కొత్త స్ట్రెయిన్‌కు చెక్ పెట్టేందుకు కొత్త వ్యాక్సిన్ కనిపెట్టామంటోంది రష్యా. కాంగో, యుగాండాలో వ్యాపిస్తున్న బుండిబుగ్యో ఎబోలా స్ట్రెయిన్ పనిపట్టేందుకు సిద్ధమైనట్టు చెప్పుకొస్తోంది. ఈ స్ట్రెయిన్ వ్యాప్తి పెరుగుతున్న సమయంలో రష్యా ఒక సంచలన ప్రకటన చేసింది. కొత్త ఎబోలా స్ట్రెయిన్‌పై పనిచేసే వ్యాక్సిన్‌ను తమ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారని ప్రకటించింది. ప్రస్తుతం ప్రపంచంలో అందుబాటులో ఉన్న చాలా ఎబోలా వ్యాక్సిన్లు జైర్ ఎబోలా వైరస్‌పై మాత్రమే పనిచేస్తాయి. కానీ ఇప్పుడు వ్యాప్తి చెందుతున్న బుండిబుగ్యో […] -
Iran Vs America War: 3 నెలలు.. తె*గిపడ్డ వేలాది తలలు..అంతర్జాతీయ మీడియా షాకింగ్ నివేదిక!
మూడు నెలలు…తెగిపడిన వేలాది తలలు..! మధ్యప్రాచ్యం మీద మూడు నెలల పాటు ఆకాశం నుంచి బాంబుల వర్షం కురిసింది. మనుషుల జీవితాలు తగలబడిపోయాయి. నగరాలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. ఈ యుద్ధం మొదలైన రోజు నుంచి ప్రపంచం మొత్తం టీవీల్లో మ్యాపులు చూసింది.. మిస్సైళ్ల రేంజ్‌లు చూసింది.. ఎవరు గెలుస్తారని చర్చించింది. కానీ నేలమీద మాత్రం తల్లులు తమ పిల్లల శవాలను వెతికాయి. వేల కుటుంబాలు ఒక్క రాత్రిలో శరణార్థులయ్యాయి. ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నం: ఫిబ్రవరి 28న అమెరికా, […] -
WHO: కరోనాను మించిన విధ్వంసం రాబోతుంది.. బాంబు పేల్చిన నివేదిక!
ప్రపంచం మాస్కులు తీసేసింది.. లాక్డౌన్ జ్ఞాపకాలను మర్చిపోతోంది.. ఆస్పత్రుల బయట ఆక్సిజన్ కోసం ఏడ్చిన కుటుంబాలను కాలం నెమ్మదిగా పూడ్చేస్తోంది… కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న ఒక అంతర్జాతీయ బోర్డు ఇప్పుడు ఇచ్చిన హెచ్చరిక మాత్రం గుండెల్లో మళ్లీ అదే భయాన్ని నింపుతోంది. ప్రపంచం మరో మహమ్మారికి సిద్ధంగా లేదట. అవునండి..! కరోనా(Corona) సమయంలో ఉన్నదానికంటే ఇప్పుడు పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారిందంటే నమ్మగలరా? ఏ వరల్డ్ ఆన్ ది ఎడ్జ్: WHO, వరల్డ్ […] -
Prices Hike: పాలు, ఫుడ్డు, సబ్బులు.. ఏదీ కొనేటట్టు లేదు బాబోయ్..పరిస్థితి ఇలాగే కొనసాగితే బతుకు బస్టాండే..!
జీవితం తలకిందులైంది అనే మాట అప్పుడప్పుడు వింటూ ఉంటాం…! ఒక్కరికో ఇద్దరికో కాదు… మొత్తం దేశంలో ఉన్న ప్రజల జీవితాలన్నీ తలకిందులవుతున్నాయి.. ఇంకా చెప్పాలంటే దేశం తీవ్రమైన గడ్డుపరిస్థితులను ఎదుర్కొంటోంది. కారణాలు ఏమైనా కావొచ్చు.. ద్రవ్యోల్బణం వల్ల సామాన్యులపై ధరల పిడుగు నాట్యమాడుతోంది. ఉదయం లేస్తే తాగే పాల నుంచి.. ఏసీల వరకు ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతోంది. అంతర్జాతీయంగా జరుగుతున్న యుద్ధం.. దాని కారణంగా పెరిగిన ముడిసరుకుల ధరలు.. సామాన్య మధ్యతరగతి ప్రజల బడ్జెట్ […] -
AI Vs CRYPTO: రెచ్చిపోతున్న హ్యాకర్లు..వణికిపోతున్న ఇన్వెస్టర్లు.. క్రిప్టో కొంప కూల్చుతున్న ఏఐ..!
టెక్నాలజీ పెరుగుతోంది… అదే సమయంలో సైబర్ నేరాలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఓవైపు ప్రపంచాన్ని శాసిస్తుందని భావిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మరోవైపు ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను మారుస్తుందనుకుంటున్న క్రిప్టోకరెన్సీ… ఇప్పుడు ఈ రెండింటి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. ఏఐ సాంకేతికతను ఆసరాగా చేసుకొని, హ్యాకర్లు క్రిప్టో రంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. లక్షల కోట్లు దోచేస్తున్నారు. ఇటీవల జరిగిన రెండు భారీ దాడులు.. క్రిప్టో ప్రపంచాన్ని వణికించాయి. అసలు ఏఐ సాయంతో హ్యాకర్లు ఏం చేస్తున్నారు? […] -
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
Lightning Strikes: రాత్రి 10 గంటలు దాటింది… ఆకాశం మొత్తం నల్లటి మబ్బులతో నిండిపోయింది… గాలి ఒక్కసారిగా భీకరంగా మారింది… గ్రామం చివర పొలంలో పని ముగించుకుని ఇంటికి బయలుదేరిన రైతు ఒక్కసారిగా ఆగిపోయాడు… ఆకాశం చీలిపోయినట్టు తెల్లటి వెలుగు మెరిసింది… ఆ వెలుగుకి కళ్లుమూసుకునేలోపే పిడుగు నేలను తాకింది… ఒక్క క్షణం… అంతే… అక్కడ మనిషి లేడు…మాయమయ్యాడు.. కాలిన నేల మాత్రమే మిగిలింది. ఇది నిత్యం ఇండియాలో జరుగుతున్న భయంకర నిజం. అవునండి..! వరదలు కాదు… […]
తాజావార్తలు
-
Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
-
Jana Sena – TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!