Trinath Bandaru
Author- NTV Telugu-
Explainer: చరిత్రలో దాచిన ఆకలి విషాదం.. 30లక్షల మంది భారతీయుల చావుకు చర్చిల్ కారణం?
1943…ప్రాంతం బెంగాల్..! ఇంటి ముందు ఆడుకోవాల్సిన పిల్లలు నేలపై కదలకుండా పడుకుని ఉండేవారు. తల్లి ఒడిలో ఉండాల్సిన శిశువులు ఎముకల గూడులుగా మారిపోయేవారు. పొలాల్లో పంటలు కనిపించినా వాటిని కొనడానికి ప్రజల చేతిలో డబ్బు ఉండేది కాదు. నగర వీధుల్లో నడిచే ప్రతి అడుగుకూ ఒక శవం కనిపించేది. ఆకలితో అలమటిస్తూ చివరి శ్వాస తీసుకున్న మనుషులు రోడ్ల పక్కనే కుప్పకూలిపోయేవారు. ఇదంతా గతమే కానీ.. నాటి బాధ, ఆ ఆకలి, ఆ మరణాల కథ మళ్లీ […] -
Pakistan: ‘సింధు నాగరికత మాదే..బుద్ధుడు మా వాడే’.. పాకిస్థాన్ కొత్త నాటకం..
Explainer: సింధు నది… వేల ఏళ్ల చరిత్రకు సాక్షిగా నిలిచిన ఒక జలధార. ఈ నది ఒడ్డునే ప్రపంచంలోని అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటైన హరప్పా నాగరికత వికసించింది. అయితే ఇప్పుడు ఈ నాగరికత పేరు మరోసారి వార్తల్లోకి నిలుస్తోంది. కారణం చరిత్ర కాదు… పురావస్తు తవ్వకాలు కూడా కాదు… భారత్, పాకిస్థాన్ మధ్య కొనసాగుతున్న జల వివాదం. మొహెంజోదారోలో పురావస్తు పరిశోధనలు: 2025లో కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ సింధు జలాల ఒప్పందాన్ని అమలులో […] -
Bangladesh: 90 రోజుల్లో 100కు పైగా దాడులు.. బంగ్లాదేశ్‌లో మత చిచ్చుకు కారణమేంటి?
Explainer: ఒకప్పుడు భాష కోసం పాకిస్థాన్‌తో కోట్లాడి దేశాన్ని సాధించిన బంగ్లాదేశ్… ఇప్పుడు మతపరమైన ఉద్రిక్తతలతో అల్లాడుతోంది. ఢాకా వీధుల్లో వేలాది మంది హిందువులు చేతుల్లో జ్యోతులు పట్టుకుని జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఓ ఐదేళ్ల క్రితం ప్రశాంతంగా కనిపించే నగరంలోని ప్రధాన సెంటర్లుఆ తర్వాత నిరసనల కేంద్రాలుగా మారిపోతూ వచ్చాయి. ఇంతకీ బంగ్లాదేశ్‌లోని హిందువులు ఎందుకు వీధుల్లోకి వస్తున్నారు? ఒక రాముడి ఫొటోని అవమానించారన్న కథ ఎలా దేశవ్యాప్త ఉద్యమానికి దారితీసింది? ఇంకా నిర్మాణంలో […] -
UK Grooming Gangs: 2,50,000 మంది అమ్మాయిలపై గ్రూమింగ్ గ్యాంగ్స్ దారుణాలు.. బ్రిటన్‌లో అసలేం జరిగింది?
Explained: 2,50,000 మంది అమ్మాయిలు… 149 ప్రాంతాలు… 70 ఏళ్లకు పైగా సాగిన క్రూరమైన లైంగిక దాడులు… ఇప్పుడు ఈ సంఖ్యలు బ్రిటన్ను మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేసింది. పాకిస్థానీ గ్రూమింగ్ గ్యాంగ్స్ అంశం మరోసారి ప్రపంచవ్యాప్తంగా బిగ్ డిబెట్‌కు కారణమైంది. రూపర్ట్ లోవ్ విడుదల చేసిన రిపోర్టులో ఏముంది? బ్రిటిష్ పొలిటికల్ లీడర్ రూపర్ట్ లోవ్ విడుదల చేసిన ది రే*ప్ గ్యాంగ్ ఇంక్వైరీ రిపోర్ట్ ఇప్పుడు బ్రిటన్‌లో భారీ దుమారం రేపుతోంది. […] -
Gaza: గాజాలో మరో విషాదం.. ప్రమాదంలో 30వేల మంది పిల్లల జీవితాలు..!
Explained: యుద్ధం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది మరణాలు.. కూలిపోయిన భవనాలు.. రక్తపాతం.. శరణార్థులు..! అయితే యుద్ధం మరో ప్రమాదాన్ని కూడా సృష్టిస్తుంది. అది బయటికి కనిపించదు, వినిపించదు.. చుక్క రక్తం కూడా కారదు. కానీ ఆ సమస్య జీవితాంతం వెంటాడుతుంది. అదే వినికిడి కోల్పోవడం. 2023 అక్టోబర్ 7 నుంచి గాజాలో కొనసాగుతున్న యుద్ధం వేలాది మంది పిల్లల జీవితాలను తలకిందులు చేసింది. యూనిసెఫ్ లెక్కల ప్రకారం.. ఫిబ్రవరి 2026నాటికే 21వేల మంది పిల్లలు ప్రాణాలు […] -
Aliens: ఏలియన్స్ మనుషులకు కనిపించకపోడానికి కారణమేంటి? సైంటిస్టులు చెప్పిన 3 రీజన్స్
Explained: ఒక చిన్న ప్రశ్న.. మీరు ఉదయం నిద్రలేచేసరికి ప్రపంచం మొత్తం 100 సంవత్సరాలు ముందుకు వెళ్లిపోయిందని తెలిస్తే? మీ కుటుంబం లేదు. మీ స్నేహితులు లేరు. మీకు తెలిసిన నగరాలు కూడా మారిపోయాయి. కానీ మీ వయసు మాత్రం ఒక్క సంవత్సరం కూడా పెరగలేదు. వింతగా అనిపిస్తుందా? ఇదంతా ఎందుకు చెబుతున్నానని డౌట్ వస్తుందా? ఒకవేళ ఏలియన్స్ నిజంగా భూమికి వస్తే, వాళ్లకు కూడా ఇదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందట. అసలు ఈ కారణంతోనే […] -
Kerala: నిపా నుంచి షిగెల్లా వరకు..కొత్త వ్యాధుల అడ్డాగా కేరళ ఎందుకు నిలుస్తోంది?
Explainer: కేరళలోనే కొత్త వ్యాధులు మొదలవుతాయని.. కేరళ అంటే కొత్త, వింత వ్యాధులకు అడ్డా అని ప్రచారం చేసేవారి సంఖ్య కాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. ఇండియాలో ఏ రాష్ట్రంలోనైనా ఒక కొత్త వ్యాధి కేసు బయటపడితే ప్రజలు పెద్దగా పట్టించుకోరు కానీ.. అదే వ్యాధి కేరళలో కనిపించిందంటే దేశవ్యాప్తంగా వార్తలు మొదలవుతాయి. కొందరికి కేరళలోనే ఎక్కువ వ్యాధులు వస్తున్నాయేమో అనిపిస్తుంది. కానీ అసలు అది నిజం కాదు. వాస్తవానికి కేరళ వ్యాధుల కేంద్రం కాదు.. వ్యాధులను గుర్తించే […] -
EXPLAINER: పెట్రోల్, ఇథనాల్‌లో ఏది వాడితే మీ డబ్బులు సేవ్ అవుతాయి? E100తో బండి తుక్కు అవుతుందా?
ఒక్కసారి ఊహించండి. మీరు పెట్రోల్ బంక్‌కి వెళ్లారు. ఒకవైపు లీటర్ పెట్రోల్ ధర 110 రూపాయలకు పైగా కనిపిస్తోంది. మరోవైపు అదే బంక్‌లో ఉన్న మరో ఇంధనం దాదాపు 20రూపాయలు తక్కువ ధరకు దొరుకుతోంది. అప్పుడు ఎవరైనా ఏం అనుకుంటారు? తక్కువ ధర ఉన్నదే ఎక్కువ లాభమని భావిస్తారు. కానీ ఇంధనాల విషయంలో కనిపించేది ఒకటి, అసలు లెక్క మాత్రం మరోటి. ప్రస్తుతం భారత్‌లో చర్చకు కారణమైన ఈ ఇంధనం పేరు E85. లీటర్ ధర తక్కువగా […] -
POK: ‘మా ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోండి..’ పాక్ ఆక్రమిత కశ్మీర్లో కొత్త పోరాటం..!
Punjabisation Explained: పంజాబైజేషన్… ఈ పదం ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ ప్రాంతంలో ఎక్కువగా వినిపిస్తున్న పదం ఇదే. అసలు ఒక ప్రాంతాన్ని తుపాకులతో ఆక్రమించడం ఒక లెవెల్ అయితే… ఆ ప్రాంతం భాషను మార్చడం, రాజకీయాలను కంట్రోల్ చేయడం, జనాభా స్వరూపాన్నే మార్చేయడం మరో లెవెల్. పాకిస్తాన్ ప్రపంచానికి దాన్ని ఆజాద్ కశ్మీర్ అని చూపిస్తుంది. పేరు వింటే ఫ్రీడమ్ గుర్తొస్తుంది. కానీ అక్కడ నిరసనలు చేస్తున్నవాళ్ల మాటలు ఇంకోరకంగా ఉన్నాయి. […] -
Explainer: ప్రేమిస్తే జైలుకు..? శృంగారంలో పరస్పర అంగీకారం ఉన్నా కూడా రే*ప్ కేసు అవుతుందా?
Romeo and Juliet clause Explained: ఒక్కసారి ఇలా ఊహించండి. 17 ఏళ్ల అబ్బాయి… 16 ఏళ్ల అమ్మాయి…ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. ప్రేమలో పడ్డారు. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం. కానీ ఒకరోజు ఆ విషయం ఇంట్లో తెలిసిపోయింది. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసా? ప్రేమకథ ఒక్కసారిగా పోలీస్ కేసుగా మారిపోయింది. అబ్బాయిపై రేప్ కేసు నమోదైంది. ఇప్పుడు మీకు షాక్ అనిపించొచ్చు. ఇద్దరికీ ఇష్టమే కదా.. మరి రేప్ కేసు ఎలా అవుతుంది […]
తాజావార్తలు
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
-
Veeramachineni Ramakrishna: వీరమాచినేని రామకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు..
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?