టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సాయి పల్లవి పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మొదట డ్యాన్స్ షోతో ఆడియన్స్ ను ఓ ఊపేసిన ఈ అమ్మడు..ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది… ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వరుస అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.. ప్రస్తుతం తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. రీసెంట్ గా బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.. కాగా, ప్రస్తుతం సాయి పల్లవి గురించి ఓ ఇంట్రెస్టింగ్ […]
ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఎప్పటికప్పుడు యూత్ ను ఆకట్టుకొనేలా కొత్త కొత్త బైకులను మార్కెట్ లోకి వదులుతుంది… ఇప్పటికే ఎన్నో బైకులు యూత్ నుంచి మంచి స్పందనను అందుకున్నాయి.. తాజాగా మరో కొత్త బైకును కంపెనీ మార్కెట్ లోకి లాంచ్ చేసింది.. బజాజ్ పల్సర్ NS400Z.. పల్సర్ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు యూత్ ఐకాన్ అనే చెప్పవచ్చు.. బజాజ్ కంపెనీ తాజాగా అడ్వాన్స్ వర్షన్ పల్సర్ బైకును మార్కెట్ లోకి వదిలింది.. ఆ బైకు […]
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మలయాళ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు చెమటలు పట్టిస్తుంది.. ట్రెండ్ ను సెట్ చేస్తూ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్ లో బుక్ పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది.. డిఫరెంట్ పోజులిచ్చింది… […]
మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందుతోన్న మొదటి చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’.. ఇటీవల ఈ సినిమా నుంచి పోస్టర్ రిలీజ్ అయ్యింది.. ఆ పోస్టర్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తుంది.. తాజాగా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది… ఈ సినిమా ద్వారా 11 మంది హీరోలను,4 హీరోయిన్స్‌ని పరిచయం […]
రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ మంగళవారం మెట్ గాలా 2024లో మెరిసింది.. ఆమె ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆ విషయంలో తల్లికి ఏ మాత్రం తగ్గదు.. తాజాగా ఈ ఏడాది జరిగిన మెట్ గాలా ఈవెంట్ లో ప్రత్యేకంగా కనిపించింది.. అదిరిపోయే శారీలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ప్రముఖ భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా ఈ శారీని డిజైన్ చేశారు.. ఆ చీర ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ […]
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ అమ్మడు సుపరిచితమే.. రాజమౌళి RRR సినీమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఓ ఈవెంట్ కు హాజరైన అలియాభట్ ధరించిన చీర గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. మాములుగా సినీ సెలెబ్రీటీలు లగ్జరీ వస్తువులను వాడుతుంటారు.. అవి […]
కొన్ని క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నేరుగా ఓటీటీలో విడుదక అవుతున్నాయి.. ఇప్పటికే ఎన్నో సినిమాలు ఇక్కడ విడుదలయ్యి మంచి రెస్పాన్స్ ను అందుకున్నాయి.. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ మూవీ ఎస్. ఐ. టి. మూవీలోకి వచ్చేస్తుంది.. అరవింద్ కృష్ణ , రజత్ రాఘవ్ హీరోలుగా నటించిన మూవీ ఓటీటీ లోకి వచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది.. ఈ సినిమా మే 10 న ఓటీటీలోకి రాబోతుంది.. రిలీజ్ డేట్‌ను జీ5 ఓటీటీ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. […]
పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. బంగారం ధరలు ఈరోజు కూడా భారీగా పెరిగాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు భారీగానే పెరిగాయి. తులం బంగారం పై ఏకంగా 300 లకు పైగా పెరగ్గా, కిలో వెండి పై వెయ్యికి పైగా పెరిగింది.. ఈరోజు హైదరాబాద్ లో బంగారం 22 క్యారెట్ల ధర రూ. 66,350, 24 క్యారెట్ల ధర రూ.72,380 వద్ద కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రూ. 88,500 వద్ద ఉంది.. ఈరోజు ప్రధాన […]
దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది.. అలాంటి దానిమ్మ మాత్రమే కాదు ఆకులు కూడా చాలా మంచివని నిపుణులు చెబుతున్నారు.. దానిమ్మ గింజలలో ఎన్నో పోషకాలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఈ ఆకులను ఎలా తీసుకుంటే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం… దానిమ్మ ఆకులలో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాల గురించి మనలో చాలా మందికి తెలియదు.. ఈ ఆకులను తీసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.. ఆకులను, దానిమ్మ […]
ఉజ్జయిని మహంకాళేశ్వరుడి ఆలయం గురించి అందరు వినే ఉంటారు.. ఎంతో మహిమన్విత ఆలయం ఇది.. ఈ ఆలయం మధ్యప్రదేశ్లో కొలువై ఉంది.. ఈ రాష్ట్రంలో ఇలాంటి ఎన్నో ప్రసిద్ద ఆలయాలు ఉన్నాయి. పురాతనమైన ఆలయాలకు నిలయం.. ఖజురహో దేవాలయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇప్పటికీ ఈ దేవాలయాల్లో పూజలను నిర్వహిస్తున్నారు. ఖజురహోలో ఉన్న ఒక ఆలయంలో రహస్యం దాగుతుంది. ఇప్పటికి ఆ రహస్యం గురించి ఎవరికీ అంతుచిక్కడం లేదు.. ఇప్పుడు మరో ఆలయం మిస్టరీగానే మిగిలింది.. మనదేశంలో […]