మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మలయాళ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు చెమటలు పట్టిస్తుంది.. ట్రెండ్ ను సెట్ చేస్తూ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్ లో బుక్ పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది.. డిఫరెంట్ పోజులిచ్చింది… ప్రస్తుతం ఈ అమ్మడు ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి..
మలయాళంలో వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హాట్ ఫోటో షూట్ లతో కుర్ర గుండెల్ని పిండేస్తుంది.. ట్రెండీ వేర్ లతో ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. ఇక కోలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మకు ఇప్పటికే మంచి పేరును సంపాదించుకుంది. అలాగే బాలీవుడ్ లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఇకపోతే పాప టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందనే వార్త ఇంట్రెస్టింగ్ గా మారింది.. ఈ బ్యూటీ ఎంట్రీ కోసం కుర్రాళ్లు వెయిట్ చేస్తున్నారు.. కానీ వరుస సినిమాలకు సైన్ చెయ్యట్లేదు..
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించబోతుంది ఈ చిత్రం నుంచి ఇప్పటికైతే ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది.. ఆ సినిమాలో హీరోయిన్లు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది.. ఇక తాజాగా హాట్ లుక్ లో దర్శనమిచ్చింది.. చేతిలో బుక్ పట్టుకొని వయ్యారాలను చూపిస్తూ ఫోటో షూటింగ్ చేసింది. అవే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి..