Central Government Jobs: ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు..అర్హత, పోస్ట్ వివరాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు వరుస గుడ్ న్యూస్ లను చెబుతుంది.. వరుస నోటిఫికేషన్ లను విడుదల చేస్తూ నిరుద్యోగ సమస్యను ఎప్పటికప్పుడు తీరుస్తూ వస్తుంది.. కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ గుడ్ న్యూస్. చెప్పింది. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసై, ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చని సంస్థ వెల్లడించింది. ఆసక్తిగల అభ్యర్థులు నిర్ణీత గడువులోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో పేర్కొన్న ఖాళీలు, అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఖాళీలు :
Also Read
- TGPSC: నిరుద్యోగులకు శుభవార్త.. టీజీపీఎస్సీ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల..
- Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
- TSLPRB: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల ప్రిలిమినరీ పరీక్షల తేదీలు ఖరారు.. కానిస్టేబుల్, ఎస్సై పరీక్షలు ఎప్పుడంటే..
- RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ఫాబ్రికేషన్ అసిస్టెంట్స్ విభాగంలో షీట్ మెటల్ వర్కర్ పోస్టులు-21,
వెల్డర్ పోస్టులు-34
ఔట్‌ఫిట్ అసిస్టెంట్స్ విభాగంలో ఫిట్టర్ – 88,
మెకానిక్ డీజిల్-19,
మెకానిక్ మోటార్ వెహికల్ పోస్టులు-5
ప్లంబర్-21,
పెయింటర్-12,
ఎలక్ట్రిషియన్-42,
ఎలక్ట్రానిక్ మెకానిక్-19,
ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-34,
షిప్‌రైట్ వుడ్ పోస్టులు-5,
కాగా,ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 14 నుంచి 28 మధ్యలో అధికారిక వెబ్‌సైట్ www.cochinshipyard.in లో అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం రెండు దశల్లో ఉంటుంది. తొలుత రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.600 కాగా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, అంగవైకల్యం కలిగిన వారికి ఫీజు మినహాయింపు ఉంది.. అంటే ఫ్రీ గా అప్లై చేసుకోవచ్చు..
ఎంపిక:
ఈ ఉద్యోగాలకు రెండు ఫెజ్ లలో పరీక్షలను నిర్వహిస్తారు..ఫేజ్ 1లో ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ నిర్వహిస్తారు. 35 నిమిషాల పాటు ఉండే ఈ ఎగ్జామ్‌లో రెండు సెక్షన్లు ఉంటాయి. జనరల్ సెక్షన్(పార్ట్ A)లో 10 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, ట్రేడ్ రిలేటెడ్ సెక్షన్(పార్ట్ B)లో 20 ప్రశ్నలు ఉంటాయి… ఆసక్తి కలిగిన వాళ్ళు నోటిఫికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్‌లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..