Rakul Preeth Singh: పొట్టి గౌనులో హాట్ అందాలతో మతులు పోగొడుతున్న రకుల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలివుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ ఇప్పుడు తెలుగులో సినిమాలు చెయ్యలేదు.. కానీ బాలివుడ్ లో మాత్రం హిట్ తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంది.. మరో వైపు సోషల్ మీడియాలో హాట్ అందాలతో రచ్చ చేస్తుంది.. ఎప్పటికప్పుడు ఫిట్నెస్ పై శ్రద్ద పెడుతూ స్లిమ్ గా కనిపిస్తుంది.. ప్రస్తుతం ఈ అమ్మడు వేకేషన్ లో ఉంది..ఫ్యామిలీతో వెకేషన్ లో ఉన్నారు. దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ ఢిల్లీ భామ స్టన్నింగ్ ఫొటోలను అభిమానులతో పంచుకుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు వరుస చిత్రాల్లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. అందం, నటనతోనూ తెలుగు ఆడియెన్స్ ను బాగా దగ్గరైంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా భారీగానే పెంచుకుంది.. మళ్లీ తెలుగులోకి ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అంత వరకు మాత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈ ముద్దుగుమ్మ టచ్ లోనే ఉంటోంది. తన మూమెంట్ ను పోస్టుల ద్వారా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటోంది..
Also Read
- IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
- ఏడేళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
- ACB Raids: భారీగా అక్రమ ఆస్తులు బట్టబయలు.. గనుల శాఖ అధికారి జయరాజ్ అరెస్ట్.!
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫ్యామిలీతో పాటు వెకేషన్ ను పూర్తి చేసుకొని వచ్చినట్టు తెలుస్తోంది. దుబాయ్ లో సందడి చేసింది. అందుకు సంబంధించిన పిక్స్ ను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ సందర్భంగా మినీ గౌన్ లో గ్లామర్ మెరుపులూ మెరిపించింది.. లేటెస్ట్ గా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. ఇక రకుల్ ఫిట్ నెస్ విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తారో తెలిసిందే. అలాగే తన సినిమా విషయాల్లోనూ అంతే ఫోకస్డ్ గా ఉంటారు. ప్రస్తుతం రకుల్ తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. కమల్ హాసన్ సరసన ‘ఇండియన్ 2’లో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఇక శివ కార్తికేయ తో సినిమా చేస్తుంది…
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: భారత జట్టులో వైభవ్‌కు ఎందుకు చోటు దక్కలేదు?.. అసలు కారణం ఇదే!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, AMOLED డిస్‌ప్లే, 10,000mAh బ్యాటరీతో REDMI Note 17 Pro Max 5G లాంచ్..!
-
Asha Bhosle Last Song: 90 ఏళ్ల వయసులో రికార్డ్ చేసిన ఆశా భోంస్లే చివరి పాట.. జయంతి రోజే విడుదల
-
ఏడేళ్ల సాఫ్ట్‌వేర్ సపోర్ట్, 120Hz AMOLED డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్, IP68తో Samsung Galaxy S26 FE లాంచ్..!
-
Sonal Dinusha: టీమిండియాపై సెంచరీలు.. ఆ కిక్కే వేరప్పా.. గాల్లో తేలిపోతున్న శ్రీలంక హీరో!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!


