LIC New Plan : ఎల్ఐసీ సూపర్ ప్లాన్..ప్రతి ఏటా రూ.1,42,508 పెన్షన్.. ఎలాగంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలోని అతి పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ తన కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్ లను అందిస్తూ ఆర్థికంగా భరోసా కల్పిస్తుంది.. ఇప్పటికే అందుబాటులో ఉన్న పథకాలు జనాలను ఆకర్షస్తున్నాయి.. ఇటీవల కొత్తగా కొన్ని పథకాలు వచ్చి చేరాయి.. వాటిలో జీవన్ శాంతి పాలసీ కూడా ఒకటి.. ఈ పాలసీ బెనిఫిట్స్ బాగుండటంతో ఎక్కువ మంది ఈ పాలసిని తీసుకుంటున్నారు.. ఒకసారి ఈ పాలసీ పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఈ ప్లాన్లో రెండు రకాల ప్లాన్స్ ను అందిస్తుంది.. అందులో డిలైడ్ యాన్యుటీలను అందిస్తుంది. వీటిలో సింగిల్ లైఫ్‌కు వాయిదా వేసిన యాన్యుటీ, జాయింట్ లైఫ్‌కు వాయిదా వేసిన యాన్యుటీ ఉంటాయి.. యాన్యుటీ పేమెంట్స్ జీవితాంతం కొనసాగుతాయి.. వీటిలో ఒకటి ఎంపిక చేసుకుంటే మళ్లీ మార్చడం కుదరదు.. ఇక ఈ ప్లాన్ ను తీసుకొనేవాళ్ళకు 30 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.. ఈ ప్లాన్ కొనుగోలు చేసే వాళ్లు కనీసం రూ.1.5 లక్షలకు కొనుగోలు చేసుకోవాలి..యాన్యుటీ పేమెంట్స్ ఫ్రీక్వెన్సీని ఎంచుకోవడానికి పాలసీదారులకు వీలు కల్పిస్తుంది. నెలవారీ, త్రైమాసిక, అర్ధ వార్షిక లేదా వార్షిక పేమెంట్స్‌లో ఒకదాన్ని ఎంచుకోవచ్చు.. అలాగే అవసరమైనప్పుడు ఆ డబ్బులను తీసుకోవచ్చు..
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
- NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
ఈ పాలసీ తీసుకున్నప్పుడు ఎంత పెన్షన్ వస్తుందంటే.. పాలసీదారుడు కొనుగోలు చేసే అమౌంట్ మీద పెన్షన్ ఆధారపడి ఉంటుంది.. మీరు 30 ఏళ్ల వయస్సులో రూ.10 లక్షలతో ప్లాన్‌ని కొనుగోలు చేసి, యాన్యుటీ చెల్లింపులను 5 సంవత్సరాలు వాయిదా వేసినట్లయితే.. మీకు రూ. 86,786 ఏటా పెన్షన్ వస్తుంది.. అదే విధంగా మీకు 30 ఏళ్ల వయస్సులో ప్లాన్‌ను కొనుగోలు చేసి, 12 ఏళ్ల పాటు యాన్యుటీ చెల్లింపులను వాయిదా వేస్తే, వార్షిక పెన్షన్ రూ.1,32,920 అందుతుంది..45 ఏళ్ల వయస్సులో రూ.10 లక్షలతో ప్లాన్‌ని కొనుగోలు చేసి 5 ఏళ్ల వరకు తీసుకుంటే రూ.90,450 పొందవచ్చు. అదే విధంగా , 12 ఏళ్ల పాటు యాన్యుటీ పేమెంట్స్ వాయిదా వేస్తేరూ. రూ.1,42,508 పెన్షన్ పొందవచ్చు..
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..