సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం వచ్చేసింది.. ఈరోజు భారీ అంచనాల నడుమ గుంటూరు కారం సినిమా విడుదలైంది.. పన్నెండేళ్ల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ సినిమా చేస్తుండటంతో ‘గుంటూరు కారం’ మీద అంచనాలు ఏర్పడ్డాయి. ‘కుర్చీ మడత పెట్టి…’ సాంగ్ సినిమాకు కావాల్సిన ప్రచారాన్ని తీసుకొచ్చింది. మహేష్ బాబు మాస్ అవతార్, డ్యాన్సుల్లో ఎనర్జీ చూసి జనాలు థియేటర్లకు క్యూ కట్టారు.. సినిమా మొదటి షో […]
సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబో అంటే ఫ్యాన్స్‌లో ఏ రేంజ్‌లో అంచనాలు ఉంటాయో అందరికీ తెలుసు.. ఈ కాంబోలో వచ్చిన సినిమాలు జనాలను ఆకట్టుకున్నాయి.. దాంతో ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా పై కూడా అంచనాలు రెట్టింపు అయ్యాయి.. గత కొద్ది రోజులుగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం హంగామా చేస్తున్నారు.. ఈరోజు ఎట్టకేలకు విడుదల అయ్యింది.. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్‌తో సినిమాపై ఎక్స్‌పెటేషన్స్ పెరిగిపోయాయి. కుర్చీ మడతపెట్టి.. అనే సాంగ్ […]
సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం గుంటూరు కారం.. డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు.. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు కీలకపాత్రలు పోషించగా.. హరికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. సంక్రాంతి కానుకగా ఈరోజు విడుదలైంది.. ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. ఈ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఫ్యాన్స్ […]
మలయాళం సూపర్ స్టార్, లెజండరీ యాక్టర్ మమ్ముట్టి గురించి అందరికీ తెలుసు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.. ఈ వయస్సులో కూడా వరుస హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఈయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ భ్రమయుగం.. ‘భూతకాలం’ ఫేమ్ రాహుల్ సదాశివన్ దర్శకత్వం వహిస్తున్నాడు.. నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వై నాట్ స్టూడియోస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.. హారర్ థ్రిల్లర్ జానర్‌లో […]
తెలుగు బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా పేరు వినగానే కుర్ర గుండెల్లో వీణ మోగుతుంది… బిగ్ బాస్ లో తన అందాలతో జనాలను తెగ ఆకట్టుకుంది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ట్రెండి వేర్ లో మతి పోగొడుతుంది.. హాట్ అందాలతో బోల్డ్ ట్రీట్ ఇస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ […]
గత కొన్ని రోజులుగా కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.. ఒకవైపు వ్యాక్సిన్స్ వేసినా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. భారతదేశంలో 514 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, అయితే సంక్రమణ యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 3,422 కు తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.. 24 గంటల్లో మూడు మరణాలు – మహారాష్ట్రలో రెండు మరియు కర్ణాటకలో ఒకటి – ఉదయం 8 గంటలకు నవీకరించబడిన మంత్రిత్వ శాఖ […]
చికెన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. చికెన్ ధరలు మరోసారి తగ్గాయి.. గతకొన్ని రోజులుగా పెరుగుతోన్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. మళ్లీ న్యూయర్ కు ధరలు డబుల్ అయ్యాయి.. ఇప్పుడు చికెన్ ధర సగానికి పడిపోయింది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. మొన్నటివరకు కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రస్తుతం కిలో చికెన్ విత్ స్కిన్ […]
ఈరోజుల్లో అధిక బరువు అనేది పెద్ద సమస్యగా మారింది.. రోజు రోజుకు అధిక బరువుతో బాధ పడేవారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. బరువు తగ్గాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.. కొంతవరకు మంచి రిజల్ట్ ఉన్నా కూడా మళ్లీ ఆ సమస్య పెరుగుతుంది.. అలాంటి వారికోసం అద్భుతమైన చిట్కాను తీసుకొచ్చాము.. వంట గదిలో ఉండే ధనియాలతో అధిక బరువుకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు అంటున్నారు.. ఎలానో తెలుసుకుందాం.. ధనియాలు గింజల్లో యాంటీఆక్సిడెంట్ […]
వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి కొత్త హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది.. ఇటీవల కాలంలో ఈ వాహనాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. మైలేజీలో మెరుగ్గా ఉండటమే కాకుండా పర్యావరణానికి తక్కువ ముప్పును కలిగిస్తాయి. అలాగే, హైబ్రిడ్ సిస్టమ్ కావడం వల్ల వాటి పనితీరు కూడా మెరుగ్గా ఉంది. అయితే, మార్కెట్‌లోని ఓ కంపెనీ హైబ్రిడ్ స్కూటర్లను కూడా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ కంపెనీ మరేదో కాదు మోటోకార్ప్, బజాజ్ లేదా టీవీఎస్ కాదు, […]
ప్రముఖ దేశీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. పీఓ మెయిన్స్ 2023 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలు sbi.co.in వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.. ఎస్బీఐ పీఓ మెయిన్స్ 2023 ఫలితాలను విడుదల చేసింది. ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ మెయిన్ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఎస్బీఐ అధికారిక వెబ్సైట్ sbi.co.in ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు.. ఎలా చెక్ చేసుకోవాలంటే? ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్ సైట్ sbi.co.in ను ఓపెన్ చేయాలి. ఆ తరువాత, కెరీర్స్ లింక్ పై […]