తెలుగు బిగ్ బాస్ బ్యూటీ ఇనయ సుల్తానా పేరు వినగానే కుర్ర గుండెల్లో వీణ మోగుతుంది… బిగ్ బాస్ లో తన అందాలతో జనాలను తెగ ఆకట్టుకుంది.. ఆ తర్వాత సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్ గా ఉంటుంది.. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ట్రెండి వేర్ లో మతి పోగొడుతుంది.. హాట్ అందాలతో బోల్డ్ ట్రీట్ ఇస్తుంది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
ఇక ఇనయకి సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇనయ చివరగా క్రాంతి అనే చిత్రంలో నటించింది. ఆమె పాత్రకు మంచి రెస్పాన్స్ దక్కింది. రాకేందు మౌళి ప్రధాన పాత్రలో ఈ చిత్రంలో నటించారు.. థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.ఇనయను వెలుగులోకి తెచ్చిన వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఓ ప్రైవేట్ పార్టీలో ఇద్దరూ మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు వర్మ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఆ ఫోటోలలో ఉన్న ఇనయ పాపులర్ అయ్యింది. ఈ అమ్మాయి ఎవరనే చర్చ నడిచింది. ఇనయ నటిగా మరిన్ని అవకాశలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.. అందుకోసమే హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంది..
ప్రస్తుతం ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. రోజు రోజుకు అందాలను ఆరాబోయడంలో బౌండరీలు దాటేస్తుంది.. తాజాగా ఇనయ ఫోజులు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. హీరోయిన్ గా ఆఫర్స్ కోసమే ఇనయ ఇంత రచ్చ చేస్తోందా అని అనిపించక మానదు. పరువాల భారం మొత్తం సన్న దారంపై పడేలా మతి చెడగొడుతోంది.. బరువెక్కిన అందాలని క్రేజీ డ్రెస్ లో ప్రదర్శిస్తోంది. ఇలా ఇనయ సుల్తానాని చూస్తే కుర్రాళ్ళకి నిద్ర కూడా ఉండదు.. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఇక నెక్స్ట్ ఎలా డ్రెస్సులో కనిపిస్తుందో అని కుర్రాళ్లు వెయిట్ చేస్తున్నారు..